Tadepalligudem  

(Search results - 26)
 • undefined

  Andhra Pradesh21, May 2020, 7:53 PM

  లోకేశ్‌ను వేధించిన సీఐపై చర్య తీసుకోవాలి.. పోలీసులకు పవన్ డిమాండ్

  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన జనసేన కార్యకర్త లోకేశ్ ఆత్మహత్యాయత్నంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అతనిపై వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు

 • Pawan Kalyan

  Andhra Pradesh17, Feb 2020, 12:41 PM

  అవసరమైతే ఇక్కడి నుంచి పోటీ చేస్తా: పవన్ కల్యాణ్

  అవసరమైతే తాను తాడేపల్లిగూడెం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. వైసీపీ వేధింపులను ప్రస్తావిస్తూ తాను తాడేపల్లిగూడెంలో కూర్చుంటానని ఆయన చెప్పారు.

 • అయితే, మాజీ జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను రాజకీయాలు చేయడానికి సినిమాల్లో నటించడం తప్పడం లేదని ఆయన సమర్థించుకున్నారు. తాను సినిమాల ద్వారా సంపాదించి కోట్ల రూపాయలు రాజకీయాలకు ఖర్చు చేస్తానని, మిగతా వాళ్లు ఒక్క వేయి రూపాయలు కూడా ఖర్చు పెట్టరని ఆయన లక్ష్మినారాయణపై విరుచుకుపడ్డారు

  Andhra Pradesh16, Feb 2020, 2:30 PM

  టికెట్ కోసం రికమండేషన్ అడిగి.. ఇప్పుడు నామీదే తిట్లు: వైసీపీ ఎమ్మెల్యేపై పవన్ వ్యాఖ్యలు

  సంయమనంతో ఉండమన్నాను కానీ కొడుతుంటే కొట్టించుకోమని తాను ఎప్పుడూ చెప్పలేదని కార్యకర్తలతో అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆయన పర్యటించారు

 • royal enfield 350 prices hiked

  Viral News3, Feb 2020, 4:37 PM

  ఓఎల్‌ఎక్స్‌లో బైకు చూసి మురిసిపోయి...మోసపోయాను...

  సాధారణంగా ఏదైనా కొనలంటే ముందుగా మన ఫోన్ ఉపయోగించి ఆన్ లైన లో వస్తువులను బట్టలను కొంటుంటం. దీనిని కొందరు అదునుగా చేసుకొని జనాలని మోసం చేస్తున్నారు.

 • CM YS Jagan Review On Civil Supplies Department
  Video Icon

  Andhra Pradesh31, Jan 2020, 2:28 PM

  సివిల్ సఫ్లైస్ డిపార్టుమెంట్ పై వైఎస్ జగన్ సమీక్ష

  ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సివిల్ సఫ్లైస్ డిపార్టుమెంట్ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

 • Trackter Accident In Westgodavari, 3 dead, 3 injured
  Video Icon

  Andhra Pradesh15, Nov 2019, 3:08 PM

  video news : గడ్డి ట్రాక్టర్ బోల్తా, ముగ్గురి మృతి

  ప.గో.జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద గడ్డి ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 

 • suicide

  Andhra Pradesh2, Nov 2019, 10:10 AM

  ఏపీలో ఇసుక కొరత.. మరో కార్మికుడు మృతి

  ఈ ఇసుక కొరత నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ దీక్ష కూడా చేపట్టారు. ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు దీక్షకు దిగారు.సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్ ఈ దీక్షలో పాల్గొన్నారు.
   

 • death

  Andhra Pradesh30, Oct 2019, 9:45 AM

  పిచ్చివాడు అన్నారని... కన్న తల్లిదండ్రులనే...

  వివాహమైన 3 నెలల తర్వాత మళ్లీ డిప్రషన్‌కు లోనై భార్యను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు రోజులుగా రమేష్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. కొడుకు పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించి.. వేరే ఊళ్లలో ఉంటున్న పెద్దకొడుకు, కుమార్తెలకు సోమవారం ఫోన్‌ చేసి రావాలని కోరారు.

 • mangalagiri MlA teaches lessons to students
  Video Icon

  Districts21, Oct 2019, 1:49 PM

  video : విద్యార్థులకు పాఠాలు చెప్పిన MlA

  తాడేపల్లి పెనుమాక గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అటుగా వెళ్తు మంగళగిరి Mla ఆళ్ళ రామకృష్ణారెడ్డి సందర్శించారు. విద్యార్థులను పలకరించి కొద్ది సేపు వారికి పాఠాలు చెప్పారు. చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

 • fridge gas causes explosion, woman injured
  Video Icon

  Vijayawada21, Oct 2019, 1:21 PM

  video : ఫ్రిజ్ నుండి వెలువడిన గ్యాస్ తో పేలుడు, మహిళకు తీవ్రగాయాలు

  తాడేపల్లి టౌన్ ప్రకాష్ నగర్ లోని ఒక నివాసంలో పేలుళ్ళు కలకలం రేపాయి. తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు జరిగి పైడమ్మ అనే మహిళ తీవ్ర గాయాల పాలయ్యింది. పేలుడు ధాటికి ఐరన్ గేట్స్, తలుపులు విరిగాయి. గాయపడ్డ మహిళను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఫ్రిజ్ నుంచి వెలువడిన గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

 • atla taddi celebrations in tadepalligudem
  Video Icon

  Andhra Pradesh19, Oct 2019, 4:07 PM

  video: అట్లతద్దోయ్..ఆరట్లోయ్..ముద్దపప్పోయ్..మూడట్లోయ్...

  తాడేపల్లి గూడంలో అట్లతద్ది వేడుకలు ఘనంగా జరిగాయి. వాసవి హోం ఫుడ్స్ అధినేత పబ్బర్తి సత్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అనేకమంది మహిళలు పాల్గొన్నారు. ఆశ్వాయుజ మాసంలోని బహుళ తదియనాడు ఉదయం నాలుగున్నరకు మొదలుపెట్టి ఏడుగంటలవరకు అట్లతద్ది వేడుకలు నిర్వహించామని వారు తెలిపారు.

 • police attack on a small vendor
  Video Icon

  Guntur9, Oct 2019, 6:19 PM

  చిరువ్యాపారిపై పోలీసుల వీరంగం (వీడియో)

  తాడేపల్లి లో ఒక చిరు వ్యాపారిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు లాఠీలతో చికెన్ బండి అద్దాలు పగలగొట్టారు. ప్లాస్టిక్ స్టూలు విరగ్గొట్టారు. పోలీసుల చర్య వలన సుమారు ఐదు వేల రూపాయల విలువైన అద్దాలు పగిలిపోయాయి. చికెన్, ఫిష్ కర్రీ పాడైపోయిందని, గ్యాస్ సిలిండర్ కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారని ఆ వ్యాపారి వాపోతున్నాడు. తాడేపల్లి 
  గ్యాస్ కంపెనీ వద్దనున్న బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో చికెన్ బండి పెట్టుకొని జీవనం చేస్తున్న చిరు వ్యాపారి పై పోలీసులు దౌర్జన్యం చేయడం విచారకరమని పలువురు అంటున్నారు.

 • chiranjeevi

  ENTERTAINMENT4, Oct 2019, 3:26 PM

  మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిగూడెం పర్యటన.. కారణం ఇదే!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. చిరు సైరా నరసింహారెడ్డి పాత్రలో అదరగొట్టడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చాలా రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 

 • Chiranjeevi

  ENTERTAINMENT23, Aug 2019, 7:17 PM

  తాడేపల్లిగూడెంకు చిరంజీవి.. ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ!

  తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల దిట్ట. విశ్వనట చక్రవర్తిగా గుర్తింపు పొందారు. క్లాసిక్స్ గా పేర్కొనబడే అనేక తెలుగు చిత్రాల్లో యస్వీఆర్ అద్భుత నటన కనబరిచారు. త్వరలో ఈ గొప్ప నటుడిని స్మరించుకునే విధంగా విగ్రహావిష్కరణ జరగబోతోంది. 

 • buildings

  Andhra Pradesh25, Jun 2019, 12:30 PM

  తాడేపల్లిగూడెంలో ఆక్రమణల తొలగింపు, ఉద్రిక్తత

  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక నరసింహారావుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములలో కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు