Tabu  

(Search results - 63)
 • <p><br />
అత్యధికంగా బాలీవుడ్ చిత్రాలలో నటించిన టబు, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ చిత్రాలలో నటించారు. హాలీవుడ్ లో కూడా టబు కొన్ని చిత్రాలు చేశారు.&nbsp;</p>

  Entertainment4, Nov 2020, 1:11 PM

  టబు సింగిల్ లైఫ్ కి కారణం ఆ హీరోనే...బర్త్ డే సందర్భంగా ఆమె గురించి మీకు తెలియని నిజాలు


  బాలీవుడ్ దివా ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు నేడు తన 50వ జన్మదినం జరుపుకుంటున్నారు. అర్థ సెంచరీ దాటినా వన్నె తరగని అందం, అద్భుత నటనా సామర్ధ్యంతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో కూడా ఇమేజ్ ఉన్న టబు బర్త్ డే సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం 

 • <p>Tabu, Taapsee Pannu, Anushka Sharma</p>

  Entertainment7, Oct 2020, 11:41 AM

  ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ లిస్ట్ లో తాప్సీ, టబు

  మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ తారలు టబు, తాప్సీ పన్నూ, అనుష్క శర్మలు కూడా ఉండటం విశేషం.  కరోనా కాలంలో కన్సూమర్స్ .. మునుపెన్నడూ లేనంతగా  ఫ్రీ ఎంటర్టైన్మెంట్  కోసం నెట్‌లో సెర్చ్ చేస్తుండటంతో.. సైబర్‌ క్రిమినల్స్ వారిని టార్గెట్ చేస్తున్నారని ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ మరియు మాక్‌ఫీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ కృష్ణపూర్ అన్నారు.

 • undefined

  Entertainment20, Sep 2020, 12:36 PM

  ఎన్టీఆర్-త్రివిక్రమ్ లకు ఓ అందమైన ఆంటీ కావాలి..!

  త్రివిక్రమ్ ప్రతి మూవీలో అత్తగానో, అమ్మగానో అందమైన మాజీ హీరోయిన్ ని తీసుకోవడం కామనైపోయింది. నదియా, కుష్బూ, టబు, దేవయాని వంటి మాజీ హీరోయిన్స్ ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాలలో ఆ తరహా పాత్రలు చేశారు. దీనితో ఎన్టీఆర్ మూవీ కోసం త్రివిక్రమ్ ఏ మాజీ హీరోయిన్ ని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

 • Tamannah

  Entertainment19, Sep 2020, 3:24 PM

  బోల్డ్ రోల్ ఓకే చేసిన తమన్నా...నితిన్ తో బెడ్ పై ఆ సీన్ ఎలా చేస్తుందో..!

  యంగ్ హీరో నితిన్ హిందీ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించిన నాటి నుండి హిందీలో టబు చేసిన బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ ఎవరు చేస్తారనే చర్చ నడిచింది. ఐతే ఆ పాత్ర మిల్కీ తమన్నా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. 

 • undefined

  Entertainment14, Sep 2020, 6:51 PM

  నితిన్‌కి ఆ హీరోయిన్‌ కూడా హ్యాండిచ్చిందా!

  తెలుగు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఆ పాత్ర కోసం ముందు నయనతారను ట్రై చేశారు చిత్రయూనిట్‌, కానీ నయన్‌ సపోర్టింగ్ రోల్స్‌ కోసం 9 కోట్లు డిమాండ్ చేయటంతో నిర్మాతలు షాక్‌ అయ్యారు.

 • <p>శ్రియ సరన్.. కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.</p>

  Entertainment27, Aug 2020, 9:33 AM

  శ్రియ అంటున్నారు..ఇదైనా జరిగే పనేనా!?

  ఫైనల్‌గా ఈ కీలక పాత్రలో నటించడానికి శ్రియను సంప్రదించగా  నేను చేస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.  వెయిట్ చేసినప్పటికీ సరైన హీరోయిన్  దొరికిందని చిత్రం టీమ్  ఫీలవుతోందట. ఈ భామ అయితే సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని నితిన్ కూడా భావిస్తున్నాడట. 

 • undefined

  Entertainment6, Aug 2020, 9:41 AM

  నితిన్‌తో సీనియర్‌ హీరోయిన్‌ రొమాన్స్ చేస్తుందా?

  భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నయనతార యంగ్‌ హీరోతో నటిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. నితిన్‌ నటించబోతున్న సినిమాల్లో బాలీవుడ్‌ హిట్‌ `అంధాదున్‌` ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. టబు కీలక పాత్ర పోషించారు. టబు పాత్రే హీరో లైఫ్‌కి చాలా కీలకం. ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

 • నయనతార : సైరా నరసింహారెడ్డి - రూ.225 కోట్ల గ్రాస్

  Entertainment5, Aug 2020, 4:55 PM

  నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

  ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
   

 • ramya krishnan

  Entertainment News7, Apr 2020, 1:59 PM

  బాలీవుడ్ హీరోయిన్ రిజెక్ట్.. బోల్డ్ రోల్ కు రమ్యకృష్ణ రెడీనా!

  యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ఇప్పటికే నితిన్ వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నటించేందుకు కూడా రెడీ అవుతున్నాడు.

 • అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్

  News25, Feb 2020, 11:09 AM

  లీక్ : అనసూయ అయితే పది లక్షలే.. అదేనా అసలు కారణం?

  ఈ సినిమాకోసం  టబుని సంప్రదిస్తే...తన రెమ్యునేషన్ గా కోటి రూపాయలు అడగటం షాక్ ఇచ్చిందిట. దానికి తోడు అలవైకుంఠపురములో ఆమె నటనటకు, గ్లామర్ కు రెస్పాన్స్ రాలేదు. 

 • (Courtesy Instagram) అనసూయ లేటెస్ట్ ఫోటోలు

  News24, Feb 2020, 10:07 AM

  అనసూయ.. ఈ వార్త నిజమైతే,కెరీర్ మలుపు తిరిగినట్లే!

  మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు. 

 • anushka

  News10, Feb 2020, 11:49 AM

  పెళ్లి వయసు దాటేశారు... ఇక లైఫంతా సింగిల్ బతుకేనా?

  సరైన వయసులో పెళ్లి చేసుకునే హీరోయిన్లు చాలా తక్కువ. ఎక్కువగా హీరోయిన్లు కెరీర్ లో మునిగిపోయి పెళ్లికి అంతగా ప్రాధ్యానత ఇవ్వరు. అలా పెళ్లీడు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్న ముద్దుగుమ్మలు వీళ్లే.. 

 • tabu

  News10, Feb 2020, 9:59 AM

  48లో కూడా అదే వెన్నెల.. టబు హాట్ పిక్స్

  ప్రేమదేశం సినిమాలో వెన్నెల వెన్నల అనే పాటలో టబు అందం కూడా ఒక రాగంలో బాగమేనేమో అనిపిస్తుంటుంది. 1990లలో  సిల్వర్ స్క్రీన్ పై ఒక ట్రెండ్ సెట్ చేసిన హాట్ బ్యూటీ టబు. ఆమె వయసు ఎంత పెరుగుతున్నా కూడా వెన్నెల అందంలా ఇంకా అలానే ఉంది.  (photos courtesy: instagram)

 • Ala Vaikuntapuramloo Movie Thankyou meet
  Video Icon

  Entertainment1, Feb 2020, 5:07 PM

  అలవైకుంఠపురంలో : త్రివిక్రమ్ మాటలు గొడుగు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నాయి...

  అల్లుఅర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ సంక్రాంతి కానుకగా వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా బిగ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. అదే వీడియో...

 • thaman
  Video Icon

  Entertainment26, Jan 2020, 1:56 PM

  అలవైకుంఠపురంలో : త్రివిక్రమ్ ట్యూన్ వినగానే నాకు చెమటలు పడతాయి...

  అలవైకుంఠపురంలో అందరినీ బాగా ఆకట్టుకున్న పాట ఓ మై గాడ్ డాడీ...