Taapsi  

(Search results - 8)
 • undefined

  Entertainment19, Nov 2020, 3:37 PM

  థ్రిల్‌ కోసం రైడ్‌ చేసింది.. అడ్డంగా బుక్కైంది.. తాప్సీకి షాక్‌

  బైక్‌ రైడ్‌ చేయడం తప్పు కాకపోయినప్పటికీ, హెల్మెట్‌ ధరించకపోవడం తప్పుడు. అన్నీ తెలిసిన తాప్సీ అదే తప్పు చేసింది. థ్రిల్‌ కోసం హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్‌ చేసి పోలీసులకు దొరికిపోయింది.

 • undefined

  Entertainment4, Nov 2020, 2:55 PM

  సారా, తాప్సి, మందిరా బేడీ...మజా కోసం మాల్దీవ్స్ చెక్కేసే బాలీవుడ్ సెలెబ్స్..!

  బిజీ లైఫ్ తో క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్స్ కి ఖాళీ సమయం దొరికితే చాలు, గందరగోళంతో కూడుకున్న సిటీ లైఫ్ వదిలేసి ప్రశాంతత కోసం హిల్ స్టేషన్స్, సాగరతీరాల బాటపడతారు. ఇండియాకు అతి సమీపంలో ఉన్న మాల్దీవ్స్ విహారానికి అత్యంత అనువైన వెకేషన్ స్పాట్ గా ఉంది. మరి మాల్దీవ్స్ పై మనసుపారేసుకున్న బాలీవుడ్ సెలబ్స్ ఎవరో చూద్దామా...

 • <p>Tabu, Taapsee Pannu, Anushka Sharma</p>

  Entertainment7, Oct 2020, 11:41 AM

  ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ లిస్ట్ లో తాప్సీ, టబు

  మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ తారలు టబు, తాప్సీ పన్నూ, అనుష్క శర్మలు కూడా ఉండటం విశేషం.  కరోనా కాలంలో కన్సూమర్స్ .. మునుపెన్నడూ లేనంతగా  ఫ్రీ ఎంటర్టైన్మెంట్  కోసం నెట్‌లో సెర్చ్ చేస్తుండటంతో.. సైబర్‌ క్రిమినల్స్ వారిని టార్గెట్ చేస్తున్నారని ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ మరియు మాక్‌ఫీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ కృష్ణపూర్ అన్నారు.

 • <p>12 మిలియన్ల ప్రేమ ఇప్పుడు ఎప్పటికీ అంటూ అభిమానులు తన పట్ల చూపిస్తున్న అభిమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత.</p>

  Entertainment16, Sep 2020, 11:49 AM

  మూగ అమ్మాయి పాత్రలో సమంత!

  ఓ బేబీ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందిట.

 • <p>Tapsee-Pannu</p>

  Entertainment21, May 2020, 1:59 PM

  తాప్సీ హాట్ ఫొటో షూట్... అందరి దృష్టీ థైస్ మీదే

  కరోనా వైరస్ కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించటంతో  సినీ సెలబ్రిటీలు సరికొత్త కార్యకలాపాలతో తమ ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రెటీలు వంటలు, ఇంట్లో పనులు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ ఫ్యాన్స్ కు చూపిస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు.  తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. 

 • Taapsee Pannu: Wonder if this is a start or the end. Whatever it is, this is surely writing new rules of the land and those who don't fit in can very well see the consequences. This video breaks heart n hopes altogether. Irreversible damage and I'm not talking about just the life n property

  News19, Feb 2020, 10:10 AM

  ‘రన్‌ తాప్సీ రన్‌’: పరుగు ఆపావా... బాయ్ ఫ్రెండ్ చచ్చాడే

  ‘రన్‌ లోలా రన్‌’ సినీ ప్రపంచ చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలిచింది. లోలా అనే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఓ పెద్ద మాఫియా డాన్ నుంచి కాపాడుకోవడానికి 20 నిమిషాల్లో లక్ష డచ్‌ మార్క్స్‌ను (జర్మన్‌ కరెన్సీ) ఎలా సంపాదించిందనేది ఈ చిత్ర కథాంశం. 

 • thaapsi

  News15, Feb 2020, 7:10 PM

  తాప్సి సిస్టర్.. సూపర్ సెక్సీ (హాట్ ఫొటోస్)

  హీరోలు తమ్ముళ్లు ఫీల్డ్ లోకి రావటం సహజం. అలాగే నిర్మాతల కొడుకులు హీరోలు అవుతూంటారు. డైరక్టర్స్ సైతం తమ వారసులను ఫీల్డ్ లోకి దింపే ప్రయత్నం చేస్తూంటారు. మరి హీరోయిన్స్ కూడా ఆ పని చేయరా అంటే తాప్సీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉందిట. ఇన్నాళ్లూ తన కెరీర్ పై దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు చెల్లి కెరీర్ పై దృష్టి పెట్టిందిట. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న స్టార్ ఫొటో గ్రాఫర్స్ చేత చెల్లి షగుణ్ కు హాట్ ఫొటోలు తీయించింది. ఇప్పుడు అవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏ నిర్మాత కళ్లల్లో అయినా పడ్డాయి అంటే తాప్సీ చెల్లి పంట పండినట్లే. తాప్సీ ప్లాన్ సక్సెస్ అయ్యినట్లే.

 • taapsee

  News7, Dec 2019, 11:20 AM

  ఎలాంటి సెక్స్ ని ఎంజాయ్ చేస్తారు..? తాప్సీ హాట్ ఆన్సర్!

  ఆమెను ...మీరు ఎలాంటి శృంగారం ని ఎంజాయ్ చేస్తారు....శృంగారం సరిగా చేయకపోయినా బాగా ప్రేమించే వ్యక్తిని ఇష్టపడతారా.. లేదంటే మిమ్ములను ఇష్టపడకపోయినా శృంగారం బాగా చేస్తే మీరు ఇష్టపడతారా అంటూ ప్రశ్నించారు.