Taapsee  

(Search results - 77)
 • <p>ಮಕ್ಕಳು ಬೇಕೆಂದಾಗ ಮದುವೆಯಾಗುತ್ತೇನೆ ಎಂಬುದು ತಾಪ್ಸಿ ಮಾತು</p>

  Entertainment19, Aug 2020, 1:42 PM

  చాలా మందితో డేటింగ్ చేశా.. ఇప్పుడు సరైనోడు దొరికాడు: తాప్సీ

  తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయి ప్రస్తుతం బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న అందాల భామ తాప్సీ పన్ను. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రిలేషన్‌లో ఉన్నట్టుగా ప్రకటించింది ఈ బ్యూటీ.

 • India women's ODI team captain Mithali Raj has donated Rs 10 lakh. (Rs 5 lakh to PM CARES Fund and Rs 5 lakh to Telangana CM's relief fund).

  Cricket14, Aug 2020, 11:04 AM

  వరల్డ్ కప్ నుంచి తప్పించడంపై నోరు విప్పిన హైద్రాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్

  ఇంగ్లాండ్ తో తలపడ్డ మ్యాచులో టీం ఓటమి చెందడంతో  ఈ విషయంపై ఫాన్స్ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. తనను టీమ్‌ నుంచి తప్పించడంపై మిథాలీ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. 

 • undefined

  Entertainment21, Jul 2020, 11:11 AM

  తాప్సీ బి గ్రేడ్‌ నటి.. నోరు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ

  కంగనా తన ఇంటర్వ్యూలో `ఇక్కడ నాకొక్కదానికే నష్టం జరుగుతుందా..? భవిష్యత్తులో ఎలాంటి వారసత్వం లేకుండా వచ్చిన కొంత మంది నటీమణులు నా గురించి కామెంట్‌ చేయోచ్చు. కరన్‌ జోహర్‌తో కంగనాకు మాత్రమే ప్రాబ్లం. మాకు ఎలాంటి సమస్యా లేదు. మేం కరణ్‌ను ప్రేమిస్తున్నాం అని కూడా చెప్తారు. అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

 • undefined

  Entertainment15, Jul 2020, 12:08 PM

  అది నా కెరీర్‌లో అతి పెద్ద ప్రయోగం: తాప్సీ పన్ను

  లాస్ట్ ఇయర్‌ సాండ్‌ కీ ఆంఖ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ. తాజాగా ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ గురించి తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. `నా కెరీర్​లోనే నేను చేసిన అతిపెద్ద ప్ర‌యోగం ఇది` అంటూ కామెంట్ చేసింది తాప్సీ.

 • undefined

  Entertainment7, Jul 2020, 2:53 PM

  షాకిస్తున్న కరెంట్ బిల్లు.. కిడ్నీలు అమ్మేస్తానంటున్న నటుడు

  ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమకు వచ్చిన భారీ పవర్ బిల్స్ విషయంలో అసహనం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫన్నీగా కామెంట్  చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఇంటికి లక్ష రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చిందని ట్విటర్ వేదికగా తెలిపాడు అర్షద్‌ వార్సీ.

 • undefined

  Entertainment30, Jun 2020, 5:19 PM

  మరో సెలబ్రిటికీ కరెంట్‌ షాక్‌.. ఏంది సార్‌ ఆ బిల్లు!

  టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌కు కూడా కరెంట్ షాక్‌ కొట్టింది. తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసిన సందీప్‌ సోషల్ మీడియా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు` అంటూ కామెంట్ చేశాడు సందీప్‌.

 • undefined

  Entertainment News31, May 2020, 7:06 AM

  హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం.... భావోద్వేగమైన పోస్టు

  తెలుగువారికి సుపరిచితమైన నటి తాప్సి ఇంట విషాదం చోటు చేసుకుంది. తాప్సి పన్ను నానమ్మ మరణించింది. గురుద్వారాలో జరిగిన తన నానమ్మ అంతిమ సంస్మరణ ఫోటోను పోస్ట్ చేసి తమ కువైటుంబంలో గత తరానికి చెందిన చివరి వ్యక్తి కూడా దేవుని చెంతకు వెళ్లిపోయారని, ఆమె మరణం వల్ల ఏర్పడే శూన్యత ఎప్పటికి పూడ్చలేనిది అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది తాప్సి. 

 • <p>Tapsee-Pannu</p>

  Entertainment21, May 2020, 1:59 PM

  తాప్సీ హాట్ ఫొటో షూట్... అందరి దృష్టీ థైస్ మీదే

  కరోనా వైరస్ కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించటంతో  సినీ సెలబ్రిటీలు సరికొత్త కార్యకలాపాలతో తమ ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రెటీలు వంటలు, ఇంట్లో పనులు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ ఫ్యాన్స్ కు చూపిస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు.  తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. 

 • undefined

  Entertainment11, May 2020, 6:04 PM

  బాయ్‌ ఫ్రెండ్‌ గురించి సీక్రెట్‌ బయటపెట్టిన తాప్సీ

  గతంలో తాప్సీని లవ్‌ లైఫ్‌ గురించి అడగ్గా ఎప్పుడూ స్పందించలేదు. బాలీవుడ్‌ లో బిజీ అయిన తరువాత తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చినా అతనెవరో మాత్రం వెల్లడించలేదు. తాను ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో వెల్లడించింది తాప్సీ. తమ ప్రేమను తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వెల్లడించింది తాప్సీ.

 • undefined

  Entertainment News20, Apr 2020, 9:55 AM

  వైరల్‌ వీడియో: హీరోను చితక్కొట్టిన హీరోయిన్

  ఇటీవల విద్యా బాలన్, అక్షయ్‌ కుమార్‌లు కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించారు. స్పేస్ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి, నిత్యా మీనన్‌, శర్మాన్ జోషిలు కీలక పాత్రల్లో నటించారు. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సరదా సంఘటనను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది విద్యా.

 • Taapsee

  Entertainment News2, Apr 2020, 11:23 AM

  నా శరీరంపై రెండు టాటూలు.. అక్కడ కూడా వేయించుకోవాలని ఉంది : తాప్సి

  సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు నటన కంటే ఎక్కువగా అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అవుతున్నారు. నటన పరంగా గుర్తింపు తెచ్చుకునే నటీమణులు తక్కువగానే ఉన్నారు.

 • Tollywood celebrities corona video by Telangana Govt and IIHFW
  Video Icon

  Entertainment31, Mar 2020, 11:40 AM

  రంగంలోకి తెలుగు సినీ తారలు: అంచనా వేయలేం, స్టే హోమ్, స్టేఫ్

  తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ  వెల్ఫేర్ కరోనామీద ఓ సందేశాత్మక వీడియో చేశాయి. 

 • taapsee pannu

  News21, Mar 2020, 11:02 AM

  తాప్సి సిస్టర్ హాట్ ఫొటోస్.. అక్కను మించిన అందం!

  photos courtesy: instagram

  ఇన్నాళ్లూ తన కెరీర్ పై దృష్టి పెట్టిన తాప్సీ ఇప్పుడు చెల్లి కెరీర్ పై దృష్టి పెట్టిందిట. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న స్టార్ ఫొటో గ్రాఫర్స్ చేత చెల్లి షగుణ్ కు హాట్ ఫొటోలు తీయించింది. ఇప్పుడు అవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏ నిర్మాత కళ్లల్లో అయినా పడ్డాయి అంటే తాప్సీ చెల్లి పంట పండినట్లే. తాప్సీ ప్లాన్ సక్సెస్ అయ్యినట్లే.

 • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

  News12, Mar 2020, 5:27 PM

  పరిస్థితుల వల్లే ఇలా.. తాప్సి ఎమోషనల్ పోస్ట్

  హీరోయిన్ తాప్సి నటించిన తాజా చిత్రం 'థప్పడ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం తాప్సి ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తోంది.

 • Thappad

  News9, Mar 2020, 5:08 PM

  సినిమాని వ్యభిచారంలా మార్చేస్తున్నారు.. దర్శకుడి ఫైర్!

  రెండు వారాల క్రితం సినిమా రిలీజైంది. ఇందులో తాప్సి గృహిణి పాత్రలో నటించింది. కథ ప్రకారం సినిమాలో తన భర్త చెంపపై కొడతాడు. దీంతో ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతుంది.