T20s
(Search results - 10)CricketOct 31, 2020, 7:52 AM IST
ఐపిఎల్ 2020: టీ20ల్లో వేయి సిక్స్ లు బాదిన తొలి 'బాస్' ఇతనే
టీ20 పేరు చెప్తే తొలుత గుర్తుకు వచ్చేది వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచులో ఆడిన క్రిస్ గేల్ టీ20ల్లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. వేయి పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
CricketMar 5, 2020, 8:09 PM IST
ఒకే ఒక్కడు: 500 టీ20లు పూర్తి చేసుకున్న పొలార్డ్
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా 500 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
CricketOct 28, 2019, 11:19 AM IST
ప్రపంచ క్రికెట్ లో శ్రీలంక బౌలర్ రజిత అతి చెత్త రికార్డు
శ్రీలంక ఫాస్ బౌలర్ కసున్ రజిత అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై జరిగిన తొలి టీ20 మ్యాచులో వికెట్ తీసుకోకుండా 75 పరుగులు ధారపోశాడు.
CRICKETSep 23, 2019, 3:38 PM IST
భారత్-సౌతాఫ్రికా టీ20 సీరిస్... డికాక్ రికార్డుల మోత
సౌతాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డికాక్ భారత పర్యటనలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ముగిసిన టీ20 సిరీస్ లో రాణించిన అతడు పలు అరుదైన రికార్డులను సాధించాడు.
CRICKETSep 9, 2019, 12:37 PM IST
భారత్ చేతిలో వైట్‌వాష్: ప్రక్షాళన దిశగా విండీస్ బోర్డ్, కెప్టెన్‌గా పొలార్డ్..?
వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ జట్టు సారధిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో జరిగిన సిరీస్‌లో విండీస్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్లను మార్చాలని నిర్ణయించింది.
CRICKETAug 5, 2019, 2:37 PM IST
కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... టీ20ల్లో ప్రపంచ రికార్డు నమోదు
టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ సింగిల్ గా ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నాడు.
SPORTSFeb 25, 2019, 3:50 PM IST
ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రైనా
టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా మరో అరుదైన ఘనత సాధించాడు.
CRICKETFeb 24, 2019, 4:19 PM IST
62 బంతుల్లో 162 ...టీ20లలో అఫ్గన్ క్రికెటర్ సంచలనం
నివారం డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గన్... ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ భీకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది.
CRICKETFeb 8, 2019, 3:46 PM IST
టీ20 వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన రోహిత్...
టీ20 మ్యాచ్ అంటేనే టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు పూనకం వచ్చేలాగుంది. అతడు సాంప్రదాయ టెస్ట్, వన్డేల కంటే ధనాధన్ బ్యాటింగ్ కు సరిపోయే టీ20ల్లోనే బాగా రాణిస్తున్నాడు. అలాంటి ఆటగాడు తాను కెప్టెన్ గా వ్యవహరించిన వెల్లింగ్టన్ టీ20లో భారత్ చిత్తుగా ఓడిపోతే ఊరికే ఉంటాడా... ఆ ఓటమికి ప్రతీకారాన్ని ఆక్లాండ్ లో జరిగిన రెండో టీ20 తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ రోహిత్ హాఫ్ సెంచరీ సాధించడమే కాదు తన ఖాతాతో ఓ వరల్డ్ రికార్డ్ ను కూడా వేసుకున్నాడు.
Feb 22, 2018, 4:33 PM IST