Syska  

(Search results - 2)
  • syska led tube light launched

    Technology12, Dec 2019, 4:52 PM

    సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్‌...ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేయవచ్చు...

    సిస్కా ఎల్‌ఈడీ ఇప్పుడు తన స్మార్ట్ హోమ్ కేటగిరీ కింద సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్ (20W)ని ప్రవేశపెట్టింది. కొత్త సిస్కా స్మార్ట్ ట్యూబ్ లైట్  ద్వారా ఎల్ఈడి లైటింగ్ టెక్నాలజీని అప్ డేట్ చేస్తుంది.ఇప్పుడు మీరు సిస్కా స్మార్ట్ హోమ్ యాప్ ఉపయోగించి మీ స్మార్ట్ ట్యూబ్ లైట్ ను బాటెన్‌ను కంట్రోల్ చేయవచ్చు.
     

  • syska bulb launch

    Technology16, Nov 2019, 2:52 PM

    బాక్టీరియాని చంపే బల్బ్...ఎలా పనిచేస్తుందంటే... ?

    సిస్కా కొత్త యాంటీ బాక్టీరియల్ బల్బును విడుదల చేసింది. ఈ బల్బ్ 400nm-420nm యొక్క వేవ్ లేన్త్ కాంతిని విడుదల చేస్తుంది. ఇది మన కళ్ళకు కనిపించదు, అయితే ఒక గదిలో ఉన్న బ్యాక్టీరియాను ఆ కాంతితో చంపగలదు. దీని ధర కేవలం రూ. 250.