Syria
(Search results - 10)EntertainmentMar 30, 2020, 11:22 AM IST
పూరీజగన్నాథ్ : 300మంది అమ్మాయిల కిడ్నాప్...ఎక్కడంటే...
లాక్ డౌన్ అనేది కష్టమే కానీ..ప్రపంచంలోని అనేక కష్టాల్లో ఇది ఎంత చిన్నదో పూరీ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.
INTERNATIONALNov 11, 2019, 7:18 AM IST
సిరియాలో బాంబు పేలుడు.. 8మంది మృతి
సిరియా దేశంలోని అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలోని జనసమ్మర్థం అధికంగా ఉన్నపుడు కారును డిటనేటర్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో 14 మంది మరణించగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
INTERNATIONALNov 5, 2019, 10:39 AM IST
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సోదరి గుట్టు రట్టు.. ఐసిస్ గురించి కీలక సమాచారం?
ఇప్పటికే రస్మియా అవాద్ భర్త, అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రస్మియా నుంచి ఐసిస్ ఉగ్రకలాపాల గురించి ఎక్కువ సమచారం తెలుసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఆమె దగ్గర ఐసిస్ కి సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తున్నారు.
INTERNATIONALOct 31, 2019, 2:09 PM IST
al-baghdadi video : ఉగ్రవాది బాగ్దాదీ హతం వీడియో విడుదల చేసిన పెంటగాన్
కరుడుగట్టిన ఐఎస్ఐ ఉగ్రవాది అబు బకర్ అల్ బాగ్దాదీని ఇటీవల అమెరికా రక్షణ విభాగం అంతమొందించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఈ ఆపరేషన్ కి సంబంధించిన వీడియోని, ఫోటోలను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రక్షణ బలగాలు బాగ్దాదీ ఇంటిని చుట్టుముడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
INTERNATIONALOct 31, 2019, 1:01 PM IST
ఉగ్రవాది బాగ్దాదీ హతం.. వీడియో విడుదల చేసిన పెంటగాన్
దాడి చేయక ముందు బాగ్దాదీ ఇల్లు ఏవిధంగా ఉంది..? దాడి చేసిన తర్వాత ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా వీడియోలో స్పష్టంగా తెలియజేశారు. పెంటగాన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ దాడికి సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా వివరించారు.
INTERNATIONALOct 27, 2019, 7:40 PM IST
ఐసీస్ చీఫ్ బాగ్దాదీ మృతి: ధృవీకరించిన ట్రంప్
ఐసీస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ మృతి చెందినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు.
INTERNATIONALOct 27, 2019, 11:20 AM IST
లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది
Apr 14, 2018, 11:56 AM IST
సిరియాపై విరుచుకుపడుతున్న అమెరికా దళాలు ( వీడియో )
గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.
Jun 11, 2017, 11:15 AM IST
Apr 19, 2017, 7:22 AM IST