Syeraa Teaser  

(Search results - 11)
 • సైరా - మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కింది. 250కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

  ENTERTAINMENTAug 23, 2019, 4:39 PM IST

  మాకు నిజంగా తెలియదు.. సైరా కథ వినగానే షాక్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ సిద్ధం అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

 • సైరా - మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కింది. 250కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

  ENTERTAINMENTAug 21, 2019, 4:51 PM IST

  'సైరా'ని టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు.. ఏం జరుగుతుందో!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగష్టు 20న రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సైరా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 • manchu manoj

  ENTERTAINMENTAug 20, 2019, 9:22 PM IST

  'మిత్రమా రాంచరణ్'.. సైరా టీజర్ పై మంచు ఫ్యామిలీ!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర టీజర్ మంగళవారం విడుదలయింది. ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి ఘనంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. సైరా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే 10 మిలియన్ల డిజిటల్ వ్యూస్ అధికమించింది. 

 • Ram Charan

  ENTERTAINMENTAug 20, 2019, 7:26 PM IST

  ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కిచ్చా సుదీప్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న తెలుగు, హిందీతో పాటు సౌత్ ఇండియన్ భాషలన్నిటిలో గ్రాండ్ గా రిలీజవుతోంది. మంగళవారం రిలీజ్ చేసిన సైరా టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రచారం కోసం సైరా యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

   

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENTAug 20, 2019, 6:42 PM IST

  ముంబైలో అట్రాక్షన్ గా మారిన చిరు, చరణ్, తమన్నా(ఫొటోస్)

  మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చరిత్ర గుర్తించని తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని ఘనంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. నిర్మాతగా రాంచరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి చిరంజీవి రూపంలో సైరా కథని దేశం మొత్తానికి చూపించబోతున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా చిరంజీవి, రాంచరణ్, తమన్నా.. ఇతర చిత్రయూనిట్ ముంబైలో మెరిశారు. 

 • Ram Charan

  ENTERTAINMENTAug 20, 2019, 6:12 PM IST

  ముంబై మీడియా కోరిక.. కూల్ గా ఆన్సర్ ఇచ్చిన రాంచరణ్!

  మంగళవారం రోజు విడుదల చేసిన టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్ర సందడి మొదలయింది. టీజర్ అద్భుతంగా ఉండడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. 

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENTAug 20, 2019, 4:37 PM IST

  బాసు.. 30 ఏళ్ల నుంచి.. సైరా టీజర్ పై సెలెబ్రిటీస్ రెస్పాన్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 6 పదుల వయసులో ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి చేశారు. 

 • syeraa teaser

  ENTERTAINMENTAug 20, 2019, 2:43 PM IST

  సైరా టీజర్: చరిత్రను మొదలుపెట్టిన తెలుగు సింహం

   

  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కుతున్న సైరా అసలైన రూపం నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం గత కొన్ని నెలలుగా మెగా అభిమానులనే కాకుండా చాలా మంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENTAug 18, 2019, 1:31 PM IST

  ‘సైరా’ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్

  మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించింది. అందులో భాగంగా రీసెంట్ గా  సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయటానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు టీజర్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ ఓ  పోస్టర్ ని వదిలింది టీమ్. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

 • Pawan Kalyan

  ENTERTAINMENTAug 16, 2019, 4:23 PM IST

  'సైరా'లో పవన్ కళ్యాణ్ డైలాగ్ లీక్.. టీజర్ పై ఉత్కంఠ!

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాతగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

 • Pawan Kalyan voice over

  ENTERTAINMENTAug 14, 2019, 2:35 PM IST

  'సైరా'లో పవన్ కళ్యాణ్.. సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ఫోటో!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తిరిగి సినిమాల్లోకి రావాలనే డిమాండ్ వినిపించింది. మరికొందరు పవన్ రాజకీయాల్లోనే కొనసాగాలని కోరుకున్నారు. ఇక పవన్ సినిమా ఇదిగో.. అదిగో అంటూ రూమర్లు మాత్రం వెలువడుతున్నాయి. తాజాగా సైరా చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ మెగా అభిమానులని ఊపేస్తోంది.