Syeraa Narasimhareddy  

(Search results - 187)
 • Varun Tej

  NewsFeb 13, 2020, 4:57 PM IST

  సురేందర్ రెడ్డి, వరుణ్ తేజ్ మూవీ రద్దు.. చిరు, చరణ్ కారణం అంటూ పుకార్లు!

  స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన కెరీర్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది.

 • తెలుగునాట ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదన్నా ఉందంటే అది సైరా నరసింహారెడ్డి కోసమే. బాహుబలి తరువాత ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాను కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి తెరమీద కనపడబోతున్నాడన్న ఆనందంలో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.

  NewsJan 24, 2020, 6:53 PM IST

  మెగాస్టార్ 'సైరా'కు దెబ్బ పడింది.. కారణం అదే అంటున్నారు!

  మెగాస్టార్ చిరంజీవి చివరగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. పాన్ ఇండియన్ ఫిలింగా తెరకెక్కిన సైరా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలయింది. తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో సైరా నరసింహారెడ్డి చిత్రం నిరాశపరిచింది. 

 • Tamannaah

  NewsDec 29, 2019, 11:55 AM IST

  తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

  మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చెప్పగానే యువతని ఆకర్షించే ఆమె గ్లామర్ ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ తమన్నా అద్భుతమైన నటి కూడా. పలు చిత్రాల్లో గ్లామర్ తో పాటు అద్భుమైన నటనని కూడా కనబరిచింది. సినిమాకు అవసరమైన మేరకు ఎమోషనల్ గా, చలాకీగా నటించి మెప్పించింది. ఆ చిత్రాల జాబితా ఓ సారి చూద్దాం.. 

 • Highest TRP

  NewsDec 26, 2019, 10:06 AM IST

  2019లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన చిత్రాలు.. 'సైరా' కళ్ళు చెదిరే రికార్డ్

  సినిమాకు ఒకప్పుడు థియేటర్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరు. టెక్నాలజీ పెరిగేకొద్దీ సినిమా మార్కెట్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాక.. బుల్లితెర హెక్కులు, డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాత లాభాలు అందుకుంటున్నారు. బుల్లి తెరపై సినిమా యొక్క ప్రభావాన్ని టీఆర్పీ రేటింగ్స్ రూపంలో నిర్ణయిస్తారు. అలా ఈ ఏడాది అత్యధిక టిఆర్పి రేటింగ్స్ సాధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. 

 • chiranjeevi

  NewsNov 27, 2019, 9:55 AM IST

  'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. బయ్యర్లు కూడా ఈ సినిమా వలన కొంతమేరకు నష్టపోయారని సమాచారం. అయితే చిత్రబృందం ఈ సినిమాని హిట్ అనే చెప్పుకుంటూ వచ్చింది.

 • నరసింహా రెడ్డిని ఉరి తీసిన తరువాత ఒక్కసారిగా సినిమా వాతావరణం మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

  ENTERTAINMENTNov 24, 2019, 2:00 PM IST

  అమెజాన్ కు 'సైరా' టెన్షన్..మామూలుగా లేదు

  అమెజాన్ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నిర్మాతలకు బంగారు బాతుగా మారిన సంగతి తెలిసిందే. నిర్మాతలు... తమ సినిమా బడ్జెట్ లెక్కలేసుకున్నప్పుడే అమెజాన్ ఎంత వస్తుందో లెక్కలు వేసేసి, దాన్ని బట్టి బిజినెస్ అంచనాలు వేస్తున్నారు. దాంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  ENTERTAINMENTNov 20, 2019, 7:14 AM IST

  అఫీషియల్ అప్డేట్: “సైరా”...అమెజాన్ స్ట్రీమింగ్ డేట్

  పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యినా అందరూ థియోటర్ కు వెళ్ళి చూసే పరిస్దితి ఉండదు. పెరిగిన టిక్కెట్ రేట్లు వారిని భయపెడుతూంటాయి. దాతా చోలా మందిసినిమాని టీవీల్లో కానీ, డిజిటల్ మీడియాలో కానీ చూపించటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 • Upasana Konidela

  NewsNov 1, 2019, 3:17 PM IST

  ఉపాసన ఎఫెక్ట్: చిరంజీవి, రాంచరణ్ ని ఆహ్వానించిన మోడీ!

  సైరా విజయం తర్వాత మెగా క్యాంప్ ఎంతో సంతోషంగా ఉంది. సైరా చిత్రంతో ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో నటించాలనే చిరంజీవి దశాబ్దాల కల నెరవేరింది. రాంచరణ్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించాడు. 

 • Venkaiah Naidu

  NewsOct 25, 2019, 6:36 PM IST

  చిరంజీవి, వెంకయ్య భేటీ.. ఆ కామెంట్స్ పెద్ద కామెడీ అంటున్న నిర్మాత!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అద్భుత విజయం సాధించింది. 

 • Tamannaah

  NewsOct 17, 2019, 4:38 PM IST

  'సైరా'లో ఉన్న సందేశం అదే.. తమన్నాపై వెంకయ్య నాయుడు కామెంట్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదలై మంచి విజయం సాధించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

 • Venkaiah Naidu

  NewsOct 16, 2019, 8:02 PM IST

  నేనప్పుడే చెప్పా.. ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇప్పుడు మెగాస్టార్: ఉపరాష్ట్రపతి

  సైరా చిత్రం విడుదలై రెండు వారలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి వెళ్లారు. అక్కడున్న రాజకీయ పెద్దలకు సైరా చిత్ర ప్రదర్శన చేయనున్నారు. 

 • Venkaiah Naidu

  NewsOct 16, 2019, 6:02 PM IST

  ఢిల్లీలో 'సైరా' హంగామా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు స్పెషల్ షో!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. హిందీలో ప్రభావం చూపలేకపోయిన సైరా తెలుగులో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

 • Chiranjeevi

  NewsOct 15, 2019, 8:19 PM IST

  పవన్, రాంచరణే కాదు.. చిరు కూడా.. మెగా ఫ్యామిలీకి అది తీరని కలే!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి విజయంగా రికార్డు క్రియేట్ చేస్తోంది. రాంచరణ్ రంగస్థలం పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డులని సైరా చిత్రం చెరిపివేస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా సైరా మూవీ అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. 

 • chiranjeevi

  NewsOct 15, 2019, 9:35 AM IST

  మోడీతో చిరంజీవి భేటీ.. ఢిల్లీకి ప్రయాణం..?

  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గంటా శ్రీనివాస్ కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసే అవకాశం ఉంది.

 • KCR

  NewsOct 14, 2019, 6:43 PM IST

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: మెగాస్టార్ కి అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ జీవించారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.