Syeraa Movie  

(Search results - 53)
 • SyeRaa

  News12, Dec 2019, 10:21 PM IST

  మెగాస్టార్ 'సైరా'.. బుల్లితెరపై రికార్డ్ టీఆర్పీ!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రం తెరకెక్కింది.

 • నరసింహా రెడ్డిని ఉరి తీసిన తరువాత ఒక్కసారిగా సినిమా వాతావరణం మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

  ENTERTAINMENT24, Nov 2019, 2:00 PM IST

  అమెజాన్ కు 'సైరా' టెన్షన్..మామూలుగా లేదు

  అమెజాన్ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నిర్మాతలకు బంగారు బాతుగా మారిన సంగతి తెలిసిందే. నిర్మాతలు... తమ సినిమా బడ్జెట్ లెక్కలేసుకున్నప్పుడే అమెజాన్ ఎంత వస్తుందో లెక్కలు వేసేసి, దాన్ని బట్టి బిజినెస్ అంచనాలు వేస్తున్నారు. దాంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  ENTERTAINMENT20, Nov 2019, 7:14 AM IST

  అఫీషియల్ అప్డేట్: “సైరా”...అమెజాన్ స్ట్రీమింగ్ డేట్

  పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యినా అందరూ థియోటర్ కు వెళ్ళి చూసే పరిస్దితి ఉండదు. పెరిగిన టిక్కెట్ రేట్లు వారిని భయపెడుతూంటాయి. దాతా చోలా మందిసినిమాని టీవీల్లో కానీ, డిజిటల్ మీడియాలో కానీ చూపించటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 • Sreemukhi

  News1, Nov 2019, 4:53 PM IST

  Bigg Boss3:సైరా పాటని శ్రీముఖి పాటగా మార్చేశారు.. బిగ్ బాస్ 3 విన్నర్ నువ్వే!

  బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలే కు సిద్ధం అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు తేలుచుకోబోతున్నారనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొని ఉంది. 

 • సైరా చిత్రం గురించి ట్విట్టర్ లో ప్రస్తావించిన డిస్ట్రిబ్యూటర్ రాహుల్ వర్మ మరో కామెంట్ కూడా చేశారు. 300 కోట్ల బడ్జెట్ ని ఎలా ఖర్చు చేయాలో సాహో నిర్మాతలు సైరా చిత్రాన్ని చూసి నేర్చుకోవాలని అన్నారు.

  News5, Oct 2019, 12:45 PM IST

  50 కోట్లకు పైగా షేర్.. సైరా 3 రోజుల కలెక్షన్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసిన సైరా ఆ తర్వాత రోజుల్లో కూడా జోరు కొనసాగిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. 

 • Tamannaah

  News5, Oct 2019, 8:31 AM IST

  సైరాలో 'లక్ష్మీ' పాత్ర మిస్.. తమన్నాని చూసి ఏడుస్తున్న హీరోయిన్లు

  సైరా నరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే సైరా చిత్రం 47 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తోంది. 

 • SyeRaa

  News4, Oct 2019, 7:03 PM IST

  'సైరా' చూశాక నా ఒళ్ళు గగుర్పొడిచింది.. చిరుపై నారా లోకేష్ ప్రశంసల వర్షం!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సైరా చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. సైరా చిత్రంలో నిర్మాణవిలువలు, సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ అద్భుతం అంటూ సినీప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు. 

 • కార్టూన్‌పంచ్

  Cartoon Punch4, Oct 2019, 5:56 PM IST

  కార్టూన్‌పంచ్

  కార్టూన్‌పంచ్

 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  News4, Oct 2019, 1:19 PM IST

  సైరా డే 2 కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సత్తా!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాంచరణ్ 250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. 

 • syeraa

  ENTERTAINMENT3, Oct 2019, 5:09 PM IST

  తంగిరాల నుండి కాపీలు కొట్టేసిన టీమ్.. 'సైరా'పై ఆరోపణలు!

  కొద్ది రోజులు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. తాజాగా ఓ ప్రొఫెసర్‌కు అన్యాయం జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
   

 • nani

  ENTERTAINMENT2, Oct 2019, 8:43 PM IST

  'సైరా' టాక్ సౌత్ కొరియా వరకు వినిపించింది.. నాని!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సైరా చిత్రానికి సూపర్ హిట్ టాక్ సొంతమైంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

 • SyeRaa

  ENTERTAINMENT2, Oct 2019, 6:03 PM IST

  ఏడ్చా.. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. సైరాపై సెలెబ్రిటీల రెస్పాన్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సైరా తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. 

 • rajamouli

  ENTERTAINMENT2, Oct 2019, 4:15 PM IST

  సైరా మూవీ: రాజమౌళి రివ్యూ వచ్చేసింది!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రిటిష్ వారితో నరసింహారెడ్డి పోరాడినప్పటికీ చరిత్రలో ఆయనకు గుర్తింపు లభించలేదు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

 • dyfi

  Karimanagar2, Oct 2019, 2:52 PM IST

  టికెట్ రేట్లను తగ్గించాలంటూ డీవైఎఫ్ఐ ధర్నా

  పెంచిన టికెట్ల ధరలను తక్షణమే తగ్గించాలని తినుబండారాల రేట్లను ఎంఆర్పి కంటే అధికంగా అమ్ముతున్న థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 • sye raa movie effect

  Andhra Pradesh2, Oct 2019, 12:07 PM IST

  సైరా మూవీ తెచ్చిన తంటా: డ్యూటీ మానేసి సినిమా చూసిన పోలీసులు,వేటు వేసిన ఎస్పీ

  విధుల్లో  నిర్లక్ష్యం వహిస్తూ సైరా మూవీ చూసిన ఆ ఆరుగురు ఎస్సైలపై వేటు వేశారు ఎస్పీ ఫకీరప్ప. ఆ ఎస్సైలను వీఆర్ కు పంపాలని ఆదేశించారు.