Syed Mushtaq Ali T20 Trophy
(Search results - 19)CricketFeb 2, 2021, 1:08 PM IST
ఐపీఎల్ 2021లో కుర్రాళ్ల కోసం పోటీ... సయ్యద్ ముస్తాక్ ఆలీలో మెరిసిన ఈ ప్లేయర్ల కోసం...
పీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు సత్తా ఉన్న యువ క్రికెటర్లను గుర్తించేందుకు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని నిర్వహించింది బీసీసీఐ. ఈ టోర్నీ కోసమే ముందుగా ఫిబ్రవరి మొదటి వారంలో అనుకున్న ఐపీఎల్ మినీ వేలం... రెండు వారాలు వాయిదా పడింది.
CricketFeb 1, 2021, 9:13 AM IST
డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మాస్టర్’ స్టెప్పులేసిన తమిళనాడు జట్టు... ‘వాతీ కమ్మింగ్’ అంటూ దినేశ్ కార్తీక్...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ గెలిచిన తమిళనాడు, డ్రెస్సింగ్ రూమ్‌లో స్టెప్పులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. దినేశ్ కార్తీక్ నాయకత్వంలో 14 ఏళ్ల తర్వాత రెండోసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టైటిల్ గెలిచింది తమిళనాడు.
CricketJan 31, 2021, 10:47 PM IST
SMAT 2021 విజేత తమిళనాడు... 14 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన దినేశ్ కార్తీక్...
ఓటమి లేకుండా ఫైనల్ చేరిన తమిళనాడు జట్టు, తుది పోరులో కూడా దుమ్మురేపే ప్రదర్శనతో టైటిల్ సాధించింది. 2006-07 సీజన్లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ గెలిచిన తమిళనాడు, మళ్లీ 14 ఏళ్ల తర్వాత అతని కెప్టెన్సీలోనే టైటిల్ గెలవడం విశేషం. 2
CricketJan 29, 2021, 4:29 PM IST
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు... అదరగొట్టిన అరుణ్ కార్తీక్...
తమిళనాడు జట్టు సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న దినేశ్ కార్తీక్ జట్టు... 2021 సీజన్లో మొదటి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.
CricketJan 28, 2021, 4:46 PM IST
అయ్య బాబోయ్... ఆఖరికి దినేశ్ కార్తీక్ కూడా... భారత క్రికెటర్ ఇంటికి ప్రత్యేక అతిథి...
ప్రస్తుతం మీమీ వరల్డ్‌లో సెనేటర్ బెర్నీ సాండర్స్ మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆఖరికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఈ బెర్నీ సాండర్స్ ట్రెండ్‌ను ఫాలో అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా చేరిపోయాడు.
CricketJan 24, 2021, 10:37 AM IST
ఐపీఎల్ 2021 మినీ వేలం డేట్ కన్ఫార్మ్... ట్రేడింగ్ విండోకి ఫిబ్రవరి 4దాకా గడువు...
ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పటికే మినీ వేలానికి విడుదల చేస్తున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి అన్ని ఫ్రాంఛైజీలు... ఆర్సీబీ అత్యధికంగా 10 మంది ప్లేయర్లను వదులుకోగా, సన్‌రైజర్స్ కేవలం ఐదుగురినే విడుదల చేసింది. మినీ వేలానికి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం.
CricketJan 22, 2021, 3:39 PM IST
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ తేదీలు ఖరారు... సెమీస్ పోరులో...
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ 2020-21 సీజన్ క్వార్టర్ ఫైనల్ తేదీలను ప్రకటించింది బీసీసీఐ. జనవరి 26 రిప్లబ్లిక్ తేదీ రోజున రెండు, 27 జనవరిన మరో రెండు మ్యాచులు జరగనున్నాయి.
CricketJan 18, 2021, 11:27 AM IST
41 ఏళ్ల వయసులో 5 వికెట్లు... శాంత మూర్తి అరుదైన రికార్డు...
40+ వయసులో బ్యాటింగ్ కొనసాగించడమే సులువే కానీ, బౌలింగ్ చేయడం అంత తేలిక కాదు. అయితే 41 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో పుదుచ్చేరికి ఆడుతున్న శాంత మూర్తి... ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమై చేశాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
CricketJan 16, 2021, 5:40 AM IST
సచిన్ ఎక్కడ ఆపాడో, అక్కడి నుంచే మొదలెట్టిన అర్జున్ టెండూల్కర్...
సచిన్ టెండూల్కర్... క్రికెట్ ఓ మతం అయితే దానికి దేవుడు సచిన్ టెండూల్కర్. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని, టన్నుల కొద్ది పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెట్ ఎంట్రీ ఇస్తున్నాడంటే
CricketJan 10, 2021, 8:55 AM IST
మరో వివాదంలో కృనాల్ పాండ్యా... బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ దీపక్ హుడా ఫిర్యాదు...
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత దుబాయ్ నుంచి వస్తూ భారీగా బంగారంతో ముంబై విమానాశ్రయంలో దొరికిపోయిన భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా... మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బరోడా క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న కృనాల్ పాండ్యా, తనను బూతులు తిట్టాడని, తన కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఆల్‌రౌండర్ దీపక్ హుడా.
CricketJan 3, 2021, 5:02 PM IST
రాణించకపోయినా ముంబై జట్టులోకి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్... నెక్ట్స్ ఐపీఎల్లోకే...
పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా మహ్మద్ అజారుద్దీన్ కొడుక్కి హైదరాబాద్ జట్టులో చోటు దక్కింది. అలాంటిది ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కి ముంబై జట్టులో ప్లేస్ రావడం పెద్ద కష్టమేమీ కాదుగా...
CricketDec 31, 2020, 9:36 AM IST
కేరళ కెప్టెన్‌గా సంజూ శాంసన్... మహారాష్ట్రకు రాహుల్ త్రిపాఠి, గుజరాత్‌కి అక్షర్ పటేల్...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021లో కేరళ జట్టుకి సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది కేరళ క్రికెట్ అసోసియేషన్. 2011లో సంజూ శాంసన్‌కి క్యాప్ ఇచ్చి, ఆహ్వానించిన శ్రీశాంత్, ఈ ఏడాది అతని సారథ్యంలోనే టోర్నీ ఆడబోతున్నాడు. కేరళ జట్టులో శ్రీశాంత్‌తో పాటు రాబిన్ ఊతప్ప, బాసిల్ తంపి వంటి క్రికెటర్లు ఆడబోతున్నారు. జనవరి 1న కేరళ జట్టు, కొచ్చి నుంచి ముంబై బయలుదేరి వెళ్లనుంది.
CricketDec 30, 2020, 4:21 PM IST
ఏడేళ్ల తర్వాత... 37 ఏళ్ల వయసులో... రీఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ శ్రీశాంత్...
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న క్రికెటర్ శ్రీశాంత్... ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2013సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌కి జీవితకాలం నిషేధం విధించింది బీసీసీఐ.
CricketDec 29, 2020, 8:01 AM IST
యువరాజ్ సింగ్‌కి షాక్ ఇచ్చిన బీసీసీఐ... రీఎంట్రీకి అనుమతి నిరాకరణ...
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. అర్థాంతరంగా క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. జనవరి 10 నుంచి మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో బరిలో దిగాలని కూడా అనుకున్నాడు. కానీ అతని ఆశలపై నీళ్లు చల్లింది బీసీసీఐ.
CricketDec 28, 2020, 12:26 PM IST
ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్... అర్జున్ టెండూల్కర్‌కి దక్కని చోటు...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో ముంబై జట్టుకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో తేలిపోయిన కారణంగా సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో చోటు దక్కలేదు. జయ్‌దేవ్ ఉనద్కడ్ సౌరాష్ట్ర జట్టుకి, కరణ్ నాయర్ కర్ణాటక జట్లకి కెప్టెన్లుగా వ్యవహారించబోతున్నారు.