Sye Raa Narasimhareddy  

(Search results - 24)
  • Sye Raa Narasimhareddy movie disappoints on Television

    NewsJan 24, 2020, 6:53 PM IST

    మెగాస్టార్ 'సైరా'కు దెబ్బ పడింది.. కారణం అదే అంటున్నారు!

    మెగాస్టార్ చిరంజీవి చివరగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. పాన్ ఇండియన్ ఫిలింగా తెరకెక్కిన సైరా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలయింది. తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో సైరా నరసింహారెడ్డి చిత్రం నిరాశపరిచింది. 

  • trisha to pair up with chiranjeevi for koratala siva movie

    ENTERTAINMENTSep 28, 2019, 1:03 PM IST

    మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా..?

    త్రిష‌ చివ‌రిగా న‌టించిన 96, పేట చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకి కోలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. 

  • 'sye raa narasimhareddy' movie first review

    ENTERTAINMENTSep 27, 2019, 2:12 PM IST

    'సైరా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

     మెగాస్టార్ 'సైరా' లాంటి క్రేజీ భారీ బడ్జెట్ సినిమాలో నటించడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కి మరో మూడు రోజులే ఉందంటూ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు.

  • sye raa targets overseas records in premieres collections

    ENTERTAINMENTSep 24, 2019, 4:48 PM IST

    'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

    చిరంజీవి నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సైరా రిలీజ్‌కి సర్వం సిద్దమయింది. ఒక రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సైరా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. 
     

  • Megastar Chiranjeevi's Sye raa NarasimhaReddy Trailer released

    ENTERTAINMENTSep 18, 2019, 5:32 PM IST

    మెగాస్టార్ విశ్వరూపం.. అరాచకానికి మరో అర్థం.. సైరా ట్రైలర్ చూడండి

    ప్రస్తుతం సినీ సినీ అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర ఫీవర్ నెలకొని ఉంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

  • Mega fans special plans for Sye Raa trailer celebrations

    ENTERTAINMENTSep 17, 2019, 9:01 PM IST

    థియేటర్స్ లో సైరా ట్రైలర్.. సంబరాలకు ఫ్యాన్స్ ఏర్పాట్లు!

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక సెప్టెంబర్ 18 బుధవారం రోజు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. దీనితో మెగా అభిమానుల సంబరాలు అప్పుడే సోషల్ మీడియాలో అంబరాన్ని అంటుతున్నాయి. 

  • Super good films will release SyeRaa ni TamilNadu

    ENTERTAINMENTSep 17, 2019, 8:37 PM IST

    సైరా కొత్త లుక్.. మాస్ మెగాస్టార్ తో ఆ ఇద్దరు.. తమిళ హీరో ట్వీట్!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. సైరా చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుధవారం రోజు ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల హంగామా మొదలయింది. 

  • Megastar Chiranjeevi's SyeRaa movie pre release business

    ENTERTAINMENTSep 17, 2019, 7:10 PM IST

    'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో సైరా హంగామా మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. సైరా చిత్ర విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

  • Popular channel bags Sye Raa digital rights for a bomb

    ENTERTAINMENTSep 17, 2019, 6:32 PM IST

    బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నటించడం చిరంజీవి కల. రాంచరణ్ నిర్మాతగా చిరంజీవి కల సాకారం అవుతోంది. ఈ భారీ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. 

  • sye raa narasimhareddy movie new poster

    ENTERTAINMENTSep 2, 2019, 10:51 AM IST

    వినాయక చవితి స్పెషల్.. 'సై రా' కొత్త లుక్!

    తాజాగా వినాయకచవితి సందర్భంగా చిత్రనిర్మాత రామ్ చరణ్ 'సై రా' సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు
     

  • War trailer a worrying factor for Sye Raa

    ENTERTAINMENTAug 29, 2019, 4:49 PM IST

    'సై రా' ఈగోకి పోయి దెబ్బ తింటుందా..?

    మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. 

  • rajinikanth in megastar chiranjeevi's sye raa

    ENTERTAINMENTAug 21, 2019, 9:51 AM IST

    'సై రా'లో సూపర్ స్టార్..?

    మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. 

  • No Remuneration for chiranjeevi

    ENTERTAINMENTAug 17, 2019, 11:58 AM IST

    చిరంజీవికి రెమ్యునరేషన్ లేదా..?

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • memes on sye raa narasimhareddy making video

    ENTERTAINMENTAug 16, 2019, 1:59 PM IST

    చిరు గెటప్ పై మీమ్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

    సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై మీమ్స్, కామెంట్స్ బాగా ఎక్కువైపోయాయి. 

  • Pawan Kalyan's voice over for Sye Raa

    ENTERTAINMENTAug 16, 2019, 10:15 AM IST

    'సైరా'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'సై రా నరసింహారెడ్డి'.