Sye Raa Narasimha Reddy Controversy  

(Search results - 3)
  • రవికిషన్ క్యారక్టర్: ప్రముఖ నటుడు రవికిషన్‌ ‘సైరా’లో బసిరెడ్డిగా కనిపించనున్నారు. సాధారణంగా సినిమాల్లో విలన్ గా కనిపించే రవికిషన్‌ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. ఆయన పాత్ర ఖచ్చితంగా మంచి క్రేజ్ క్రియేట్ చేస్తుందంటున్నారు.

    ENTERTAINMENT30, Sep 2019, 12:48 PM IST

    ఉయ్యాలవాడ వారసులను కావాలనే రెచ్చగొట్టారు.. చిరు కామెంట్స్!

    'సైరా' నరసింహారెడ్డి సినిమా బయోపిక్ కాదని.. కల్పిత కథ అని చెప్పడం ద్వారా ఈ కేసుని కొట్టివేసేలా చేయగలిగాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. దీంతో వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఈ వివాదంపై తాజాగా చిరంజీవి మాట్లాడాడు. 

  • syeraa

    ENTERTAINMENT28, Sep 2019, 12:31 PM IST

    మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన ఉయ్యాలవాడ వారసులు!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 
     

  • SyeRaa

    ENTERTAINMENT22, Sep 2019, 2:54 PM IST

    షాకింగ్ :'సైరా' 50 కోట్ల వివాదం! రెచ్చగొట్టి రేటు పెంచారా?

    ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరక్షన్ లో  చిరంజీవి హీరోగా  రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ  సినిమా  అక్టోబర్‌ 2న విడుదల కాబోతోంది. అందులో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసారు.ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ పూర్తి ఖుషీగా ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో  సినిమాపై ఒక వివాదం తెర మీదకు వచ్చి టీమ్ ని టెన్షన్ పెట్టడం మొదలెట్టింది.