Sye Raa Narasimha Reddy  

(Search results - 38)
 • Telugu Version Gross of Sye Raa Narasimha Reddy in USA?

  NewsDec 11, 2019, 7:45 AM IST

  ట్రేడ్ కి షాక్ : అమెరికాలో ‘సైరా' తెలుగు వెర్షన్ టోటల్ గ్రాస్!

  చిరు స్టామినాతో అధిక రేట్లకు కొన్న బయ్యర్లకు చుక్కలు కనబడ్డాయి. మరి ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం కేవలం 2.5 మిలియన్ గ్రాస్ అంటే 17 కోట్లు మాత్రమే వసూలు చేసిందని రెన్ ట్రాక్ వాళ్లు తేల్చారు. 

 • senior actor giri babu shocking comments on chiranjeevi's syeraa narasimhareddy

  NewsNov 27, 2019, 9:55 AM IST

  'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. బయ్యర్లు కూడా ఈ సినిమా వలన కొంతమేరకు నష్టపోయారని సమాచారం. అయితే చిత్రబృందం ఈ సినిమాని హిట్ అనే చెప్పుకుంటూ వచ్చింది.

 • eesha rebba key role on megastar upcoming movie

  NewsNov 4, 2019, 10:36 AM IST

  Chiru 152: తెలుగమ్మాయ్ కీ రోల్.. ఇప్పుడైనా క్లిక్కవుతుందా?

  తంలో ఎప్పుడు లేని విధంగా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ ని మొదలుపెట్టనున్నాడు. ఇకపోతే దర్శకుడు కొరటాల శివ నటీనటులను కూడా ఫైనల్ చేస్తున్నాడు.

 • megastar chiranjeevi box office collections

  ENTERTAINMENTOct 28, 2019, 10:01 AM IST

  ఖైదీ నుంచి సైరా వరకు.. మెగాస్టార్ కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

  టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 5కోట్ల మార్కెట్ ఉందా అని అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచిన హీరో మెగాస్టార్ 10కోట్ల నుంచి 100కోట్ల మార్కెట్వరకు ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ పై ఓ లుక్కేద్దాం.. 

 • megastar jagan meet postponed on next week

  NewsOct 10, 2019, 8:32 PM IST

  సీఎం జగన్ తో మెగాస్టార్ మీటింగ్ వాయిదా

  మెగాస్టార్ చిరంజీవి.. జగన్ ని కలవడానికి అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ భేటీ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

 • cine actor chiranjeevi tries to cm jagan appointment for Sye raa cinema

  Andhra PradeshOct 10, 2019, 12:54 PM IST

  తమ్ముడు పవన్ పోరు: చిరంజీవికి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరికేనా?

  రాజకీయాల్లో శాశ్వత శతృవులు కానీ శాశ్వత మితృులు కానీ ఉండరని అంటారు.సినీ నటుడు చిరంజీవి జగన్ తో భేటీ కోసం ప్రయత్నం చేస్తుండడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది. 

 • bollywood critic sucharita tyagi shocking comments on syera narasimha reddy

  NewsOct 5, 2019, 10:28 AM IST

  'సైరా'పై క్రిటిక్ నెగెటివ్ కామెంట్స్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

  'సైరా' విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మొదటిరోజు 85 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. 

 • Tamannaah Shocking Comments on Ram charan

  NewsOct 4, 2019, 4:30 PM IST

  చరణ్ ని 'రా' అనేసిన తమన్నా.. సోషల్ మీడియాలో వైరల్!

  చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మించాడు. 

 • Upasana Special Gift To Tamannaah

  NewsOct 4, 2019, 1:19 PM IST

  తమన్నాకి ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?

  తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన . 'సైరా'లో అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు  ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు.
   

 • Sye Raa Narasimha Reddy falls prey to online piracy

  NewsOct 4, 2019, 12:54 PM IST

  ఆన్లైన్ లో 'సైరా' సినిమా.. రామ్ చరణ్ ఆగ్రహం!

  సినిమా రిలీజ్ కోసం ఎంత భారీ ఏర్పాట్లు చేశారో.. పైరసీని అరికట్టడం కోసం కూడా అదే స్థాయిలో భారీగా వర్క్ చేసింది మెగా కాంపౌండ్. 
   

 • kiccha sudeep's wife priya radhakrishnan praised avuku raju character in sye raa

  ENTERTAINMENTOct 3, 2019, 4:06 PM IST

  'సైరా'లో తన భర్త నటనకు మురిసిపోతోన్న హీరో భార్య!

  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అవుకు రాజు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. అంతే గొప్పగా సుదీప్ ఈ పాత్రను పోషించారు.
   

 • Syeraa: the place which megastar originally belonged to
  Video Icon

  Andhra PradeshOct 2, 2019, 6:34 PM IST

  సైరా చిరంజీవి: రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు (వీడియో)

  రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి డక్కామొక్కీలే తిన్నారు. అవి తనలాంటి వాడికి పడవని అనుభవపూర్వకంగా తెలుసుకుని తిరిగి వెనక్కి వచ్చారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని వచ్చిన చిరంజీవికి వరసగా రెండు ఘన విజయాలు అందివచ్చాయి. తనయుడు చెర్రీ చిరంజీవిని సినిమాల్లో పున:ప్రతిష్ట చేశాడనే చెప్పాలి. ఖైదీ 150 చిరంజీవికి ఎనలేని ఆనందాన్నిస్తే సైరా తనకు సినిమాల్లో తిరుగులేదని నిరూపించింది. ఇక సినిమాలకే చిరంజీవి కట్టుబడి ఉంటారని అనుకోవచ్చు.

 • Ram Charan Special Thanks To His Father Chiranjeevi

  ENTERTAINMENTOct 2, 2019, 2:34 PM IST

  'BOSS BUSTER ఇచ్చావ్.. థాంక్స్ డాడీ' : రామ్ చరణ్!

  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తనకు కానుకగా ఇచ్చినందుకు తన తండ్రి చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు 
  ఇన్స్టాగ్రామ్ లో క్యూట్ ఫొటోలను షేర్ చేశారు.

 • sye raa movie review telugu

  ENTERTAINMENTOct 2, 2019, 8:37 AM IST

  సైరా మూవీ రివ్యూ: ఫిక్షన్ హిస్టారికల్

  ఇంకా దేశభక్తి  ఈ సెల్ ఫోన్ రోజుల్లో సెల్లింగ్‌ పాయింటేనా...అంత బడ్జెట్ పెట్టి తీయటానికి...అదీ ఎవరికీ పెద్దగా తెలియని,చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఓ స్వంతంత్ర్య యోధుడు కథని ఇప్పుడు చెప్పటం కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే పాయింటేనా..ఇవి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ సినిమా వచ్చి ఉండేది కాదు. అలాగని ఆలోచించకుండా ఉంటారా..అంత డబ్బు ఖర్చుపెట్టేడప్పుడు. అంటే అంతకు మించి ఏదో ఈ కథలాంటి జీవితం లాంటి ఫిక్షన్ లాంటి విషయం ఈ పాయింట్ లో  ఏదో ఉంది. అదేంటి అనేదే  ‘సైరా’ కు సెల్లింగ్ పాయింట్...ఛార్జింగ్ పాయింట్. ఈ సినిమాకు బాహుబలిలాంటి భారీతనం కలిసిరావచ్చు,మెగా ఇమేజ్ మైమరిపించవచ్చు.

 • odisha's kalinga sena protests against sye raa narasimha reddy

  ENTERTAINMENTOct 1, 2019, 2:06 PM IST

  'సైరా' ఎఫెక్ట్.. చిరంజీవి దిష్టిబొమ్మ, పోస్టర్లు దహనం!

  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఒడిశాకు చెందిన కలింగ సేన అనే రాజకీయ పార్టీ ‘సైరా’కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది.