Sye Raa Movie  

(Search results - 15)
 • Sye Raa

  ENTERTAINMENT19, Sep 2019, 7:18 PM IST

  సైరా క్లైమాక్స్ పై అనుమానాలు.. ఇంతకంటే కమర్షియల్ ఉంటుందా!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ అయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 

 • rajamouli

  ENTERTAINMENT13, Sep 2019, 9:46 AM IST

  `సైరా`కు కీలకమైన ఆ విషయంలో రాజమౌళి సలహా?

  రీసెంట్ గా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం `సాహో` కలెక్షన్ల పరంగా  ఓకే అనిపించినప్పటికీ.. కంటెంట్ విషయంలో విమర్శలెదుర్కొన్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై రివ్యూలలో దారుణమైన విమర్శలు వచ్చాయి. 

 • ఇక మెగాస్టార్ సైరా 40కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం

  ENTERTAINMENT30, Aug 2019, 4:25 PM IST

  కొత్త సమస్య: 'సైరా'కు 'సాహో' టాక్  టెన్షన్

  అనుకున్నట్లుగానే  'సాహో'  సినిమా వచ్చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోతోందనేది ట్రేడ్ రిపోర్ట్. రివ్యూలు సైతం నెగిటివ్ గానే వచ్చాయి. టాక్ సైతం ప్లాఫ్ అంటూ స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపధ్యంలో భారీ రేట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్దితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.

 • chiru

  ENTERTAINMENT20, Aug 2019, 3:33 PM IST

  ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా చేయాలనుకున్నా: చిరు!

  చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENT18, Aug 2019, 1:31 PM IST

  ‘సైరా’ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్

  మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.  అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించింది. అందులో భాగంగా రీసెంట్ గా  సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయటానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు టీజర్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ ఓ  పోస్టర్ ని వదిలింది టీమ్. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

 • sye ra

  ENTERTAINMENT9, Aug 2019, 4:37 PM IST

  'సాహో' థియేటర్లలో 'సైరా' హడావిడి!

  ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రాల్లో 'సాహో', 'సై రా'లు ముందు లిస్ట్ లో ఉంటాయి. 

 • ENTERTAINMENT6, Aug 2019, 5:11 PM IST

  'సై రా' పబ్లిసిటీ కోసం భారీ ప్లాన్..!

  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర తెరకెక్కుతోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. 

 • Top Stories

  NATIONAL16, Jul 2019, 6:32 PM IST

  ఏపీకి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ : మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • SyeRaa Narasimhareddy

  ENTERTAINMENT3, Jul 2019, 3:31 PM IST

  'సై రా..' అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమా 'సై రా నరసింహారెడ్డి'. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా విషయంలో చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. 

 • sye raa

  News30, Jun 2019, 8:01 PM IST

  ఎవరినీ బెదిరించలేదు: సైరా సినిమా వివాదంపై వివరణ

  వందేళ్లు దాటిన త‌ర్వాత‌ ఏ చ‌రిత్రకారుడికి సంబంధించిన సినిమానైనా ఎవరైనా తెర‌కెక్కించ‌వ‌చ్చునని, ఇందులో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వని కొణిదేల ప్రొడక్షన్ ప్రతినిధులు అన్నారు. గ‌తంలో బ‌యోపిక్ తీసిన ఎవ‌రికీ ఈ విధమైన ఇబ్బంది ఎదురు కాలేదని వారు చెప్పారు.

 • Sye Raa Narasimha Reddy

  ENTERTAINMENT27, Jun 2019, 1:07 PM IST

  20 గంట‌ల్లో 'సైరా' డ‌బ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి డైరెక్టర్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 

 • Sye Raa set Fire Accident

  ENTERTAINMENT3, May 2019, 4:53 PM IST

  'సై రా' సెట్ అగ్నిప్రమాదంపై రామ్ చరణ్ రెస్పాన్స్!

  మెగాస్టార్ చిరంజీవికు చెందిన  ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మణికొండ దగ్గర కోకా పేటలో ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి.

 • chiru sye ra

  ENTERTAINMENT2, Apr 2019, 12:06 PM IST

  ‘సైరా’ రిలీజ్‌ : దసరాకి డౌటే.. మరి ఎప్పుడు?

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. 

 • syeraa

  ENTERTAINMENT15, Mar 2019, 8:45 PM IST

  అమితాబ్ వెంకన్నతో సుదీప్ రాజు

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ ఎప్పుడు వస్తుందో అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానుల కోసం చిత్ర యూనిట్ అప్పుడపుడు కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియా నుంచి వదులుతోంది. 

 • sye raa

  ENTERTAINMENT29, Jan 2019, 4:01 PM IST

  సైరా సాంగ్స్ కింగ్.. సిరివెన్నెల!

  సైరా సినిమాతో రెడీ అవుతున్న మెగాస్టార్ కోసం అభిమానం లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా రిలీజ్ అనంతరం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో గాని మెగాస్టార్ ని ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో కనుల నిండా వీలైనంత త్వరగా చూసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు