Sye Raa  

(Search results - 366)
 • చిరు, కొరటాల సినిమా - కొరటాల లాంటి డైరెక్టర్ తో చిరు సినిమా అనేసరికి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆతురత గా ఎదురుచూస్తున్నారు.

  NewsMar 16, 2020, 11:50 AM IST

  మెగాస్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ హ్యాపీ!

  చిరంజీవి కొరటాల శివ బిగ్ బడ్జెట్ సినిమాతో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ కూడా సెట్టయ్యింది. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

 • chiranjeevi

  NewsMar 4, 2020, 8:28 AM IST

  చిరు ఏం చెప్పాడయ్యా...ఏ హీరోకు గుచ్చుకుందో!?

  కొన్ని విషయాలు కొందరు మాట్లాడతానే పెద్దరికంగా,గౌరవంగా ఉంటాయి. అప్పట్లో ప్రముఖ దర్శక,నిర్మాత,నటుడు,రచయిత అయిన దాసరి నారాయణ రావు గారు స్టేజీ ఎక్కితే ...ఇండస్ట్రీకు అవసరమైన ఎన్నో విషయాలు ప్రస్దావించేవారు. మంచి,చెడులను విశ్లేషించేవారు. ఎవరేమనుకుంటారు అనేది ప్రక్కన పెట్టి నిర్మాత, దర్శకుడు సంక్షేమం కోసం మాట సాయిం చేసారు. హీరో,హీరోయిన్స్ కు చురకలు అంటించేవారు.

 • తెలుగునాట ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదన్నా ఉందంటే అది సైరా నరసింహారెడ్డి కోసమే. బాహుబలి తరువాత ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాను కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి తెరమీద కనపడబోతున్నాడన్న ఆనందంలో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.

  NewsJan 24, 2020, 6:53 PM IST

  మెగాస్టార్ 'సైరా'కు దెబ్బ పడింది.. కారణం అదే అంటున్నారు!

  మెగాస్టార్ చిరంజీవి చివరగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. పాన్ ఇండియన్ ఫిలింగా తెరకెక్కిన సైరా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలయింది. తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో సైరా నరసింహారెడ్డి చిత్రం నిరాశపరిచింది. 

 • vijay sethupathi

  NewsJan 24, 2020, 3:11 PM IST

  మరో మెగా సినిమాలో విలన్ గా విజయ్?

  తమిళ నటులు ఈ మధ్య తెగ బిజీ అవుతున్నారు. అందులో విజయ్ సేతుపతి ఒకరు. సైరాలో ఒక స్పెషల్ రోల్ తో తెలుగు జనాలకు బాగా దగ్గరైన విజయ్ ఇప్పుడు అదే పనిగా విలన్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అది కూడా ఎక్కువగా మెగా హీరోలతోనే ఫైట్ చేయడానికి సిద్దమవుతుండడం విశేషం.

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  NewsJan 21, 2020, 10:38 AM IST

  యూఎస్ లో బన్నీ బీభత్సం.. టాప్ 5లో  'అల..'

  అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బన్నీ నమోదు చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు యూఎస్ లో కూడా అదే తరహాలో రికార్డులు అందుకుంటున్నాడు.

 • మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

  NewsDec 27, 2019, 4:48 PM IST

  చిరు లుక్ ఫైనల్ చేసిన కొరటాల.. షూటింగ్ ఎప్పుడంటే..?

  ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. వరుస హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు కొరటాలతో కలిసి సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. 

 • చిరంజీవి - 'చూడాలనివుంది' సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ అందుకోవడానికి చిరుకి చాలా సమయం పట్టింది. నాలుగు ఫ్లాప్ లు, రెండు ఏవరేజ్ ల తరువాత 'ఇంద్ర'తో హిట్ అందుకున్నాడు.

  NewsDec 24, 2019, 10:06 PM IST

  మెగాస్టార్ 152: మరో పాన్ ఇండియా ప్లాన్..?

  సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నారు. సినిమా ఇంకాస్త మెప్పించగలిగి ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యేవని చెప్పవచ్చు.  అయితే అదే ఆలోచనతో రాబోయే ప్రాజెక్ట్ విషయంలో మెగాస్టార్ జాగ్రత్తలు తీసుకోనున్నారట.

 • రామ్ చరణ్: మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150సినిమాని నిర్మించి మంచి లాభాలని అందుకున్న రామ్ చరణ్ ఆ తరువాత సైరా సినిమాను 280కోట్లకు పైగా ఖర్చు చేసి భారీగా నిర్మించారు. కానీ సినిమా అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయింది. 30%శాతం వరకు నష్టాలని మిగిల్చినట్లు టాక్.

  NewsDec 18, 2019, 9:07 AM IST

  పొలిటికల్ ఎఫెక్ట్.. సైరాకి 20కోట్ల ట్యాక్స్ దెబ్బ?

  అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి. మునుపెన్నడు లేని విధంగా మెగాస్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రమోషన్స్ తో ఐదు భాషల్లో సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

 • tollywood

  NewsDec 17, 2019, 9:09 AM IST

  మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

  మొదటి రోజు స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ సాలిడ్ గా ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డిజాస్టర్ అయినప్పటికీ మొదటి రోజు కొంతమంది హీరోలు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అలాంటి సినిమాలు అందించిన షేర్స్ పై ఓక లుక్కేద్దాం.. 

 • sushmitha k

  NewsDec 14, 2019, 1:01 PM IST

  నిర్మాతగా మెగా డాటర్.. ఇప్పుడైనా క్లిక్కవుతారా?

  మెగా డాటర్స్ లో మొదట ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్ గా ఎదో ప్రయోగాలు చేసినప్పటికీ అంతగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ కూతురు కొణిదెల వారి పెద్దమ్మాయి సుష్మిత మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది.

 • తమన్నా ఏం చేస్తుందంటే..:  ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నృత్యకళాకారిణి లక్ష్మి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. సైరాను ఆరాధించే అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ఆమె సైరాను పెళ్లి చేసుకుంటుందా, ఆ పాత్రకు ముగింపు ఏమిటనేది కీలకం.

  NewsDec 11, 2019, 7:45 AM IST

  ట్రేడ్ కి షాక్ : అమెరికాలో ‘సైరా' తెలుగు వెర్షన్ టోటల్ గ్రాస్!

  చిరు స్టామినాతో అధిక రేట్లకు కొన్న బయ్యర్లకు చుక్కలు కనబడ్డాయి. మరి ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం కేవలం 2.5 మిలియన్ గ్రాస్ అంటే 17 కోట్లు మాత్రమే వసూలు చేసిందని రెన్ ట్రాక్ వాళ్లు తేల్చారు. 

 • వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దూసుకుపోతున్న కొరటాల శివ 11కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

  NewsDec 10, 2019, 4:04 PM IST

  మెగాస్టార్ 152: లేటెస్ట్ అప్డేట్.. కొరటాల స్పెషల్ ప్లాన్

  మెగాస్టార్ చిరంజీవి ఫుల్ యాక్షన్ అండ్ సోషల్ మెస్సేజ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ పెట్టలేదట.

 • 2019 movies

  NewsDec 5, 2019, 9:15 AM IST

  2019 డిజాస్టర్ గా నిలిచిన టాప్ మూవీస్.. నిర్మాతలకు కన్నీళ్లే!

  2019లో కూడా ఎప్పటిలానే వందల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. నిర్మాతలకు దారుణంగా నష్టాలను కలిగించిన కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

 • తమన్నా: ఈ వైట్ మిల్కి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు గడిచింది. మొదటి సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన అమ్మడు ఆ తరువాత చూస్తుండగానే హాట్ గర్ల్ లా మారిపోయింది. ఇంకో నాలుగు నెలలు గడిస్తే ఈ బేబీ కూడా 30లోకి అడుగుపెడుతుంది.

  NewsNov 29, 2019, 11:40 AM IST

  వెబ్ సిరీస్ లో తమన్నా.. క్రిమినల్ కూతురిగా..

  స్టార్ హోదాతో సంబంధం లేకుండా చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నారు. యువత వెబ్ సిరీస్ లకు ఈజీగా కనెక్ట్ అవుతోందని  నేటితరం తారాగణం కూడా వెబ్ సిరీస్ లో నటిస్తూ హడావుడి చేస్తున్నారు

 • chiranjeevi

  NewsNov 27, 2019, 9:55 AM IST

  'సైరా' చూడరని చిరుకి ముందే చెప్పా కానీ.. నటుడు గిరిబాబు కామెంట్స్!

  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. బయ్యర్లు కూడా ఈ సినిమా వలన కొంతమేరకు నష్టపోయారని సమాచారం. అయితే చిత్రబృందం ఈ సినిమాని హిట్ అనే చెప్పుకుంటూ వచ్చింది.