ENTERTAINMENT12, Feb 2019, 10:21 AM IST
'సై రా'లో జగపతి బాబు లుక్ చూశారా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ENTERTAINMENT9, Feb 2019, 4:30 PM IST
'సై రా'లో మరో మెగా హీరోకి ఛాన్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు నటిస్తున్నారు.
ENTERTAINMENT23, Jan 2019, 3:55 PM IST
'సై రా' కోసం రూల్ బ్రేక్ చేస్తోన్న నయనతార!
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార గ్లామరస్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. గత కొంతకాలంగా ఆమె లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. పూర్తిగా కోలివుడ్ చిత్రాలకు పరిమితమైన నయనతార అప్పుడప్పుడు తెలుగు చిత్రాల్లో కూడా మెరుస్తుంటుంది.
ENTERTAINMENT16, Jan 2019, 4:15 PM IST
'సైరా': కోట్ల రూపాయలతో జాతర సెట్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ENTERTAINMENT16, Jan 2019, 10:40 AM IST
'సైరా'లో విజయ్ సేతుపతి గెటప్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ENTERTAINMENT8, Jan 2019, 3:53 PM IST
అంత డబ్బు మా దగ్గర లేదు.. రామ్ చరణ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీషూట్ల కారణంగా విడుదల ఆలస్యమవుతుందంటూ కొన్ని వార్తలు వినిపించాయి.
ENTERTAINMENT24, Dec 2018, 1:02 PM IST
'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు.
ENTERTAINMENT21, Dec 2018, 2:44 PM IST
'సై రా'లో తమన్నా గెటప్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించింది.
ENTERTAINMENT22, Nov 2018, 12:15 PM IST
'సై రా'... డైరెక్షన్ కుర్చీలో చిరు!
మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన చిరు రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సై రా' సినిమాలో నటిస్తున్నారు.
ENTERTAINMENT15, Nov 2018, 12:08 PM IST
'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్నటివరకు సినిమా నిర్మాణ వ్యవహారాలు చరణ్ చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తను 'వినయ విధేయ రామ' షూటింగ్ లో బిజీగా ఉండడంతో 'సై రా' నిర్మాణ బాధ్యతలు చిరు చూసుకుంటున్నాడట.
ENTERTAINMENT13, Nov 2018, 9:29 AM IST
షాకింగ్: బాలయ్య, చిరు ఒకే గెటప్ లో...ఎవరిది హైలెట్ కానుందో?
బాలకృష్ణ, చిరంజీవి ఈ సీనియర్ హీరోలిద్దరూ తమ స్టేచర్ కు తగినట్లుగా పీరియడ్ ఫిల్మ్స్ లతో తమ అభిమానులను అలరించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయుడుకు టైటిల్ తో తెరకెక్కిస్తూంటే చిరంజీవి..స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
ENTERTAINMENT1, Nov 2018, 2:48 PM IST
ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!
మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ని జార్జియాలో పూర్తి చేశారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ENTERTAINMENT9, Oct 2018, 9:47 AM IST
'సై రా' నుండి మరో సర్ప్రైజ్ లుక్..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాకు సంబంధించిన టీజర్ ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. మెగాభిమానులను ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో చిరు లుక్ మెప్పించింది.
ENTERTAINMENT28, Sep 2018, 4:42 PM IST
'సై రా' ఎనిమిది నిమిషాల కోసం.. రూ.54 కోట్లు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు.
ENTERTAINMENT15, Sep 2018, 12:56 PM IST
'సై రా'కి కొత్త సమస్య.. చిరు ఎలా హ్యాండిల్ చేస్తాడో..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కర్నాటకలో విడుదల కాదేమోనని మేకర్స్ ఆందోళన చెందుతుంటే ఇప్పుడు సై రాకి మరో సమస్య వచ్చి పడింది.