Sydney Test
(Search results - 62)CricketJan 23, 2021, 4:06 PM IST
కోచ్ రవిశాస్త్రికే షాక్ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్... ఆదేశాలు పాటించకుండా మైదానంలోకి వెళ్లి ఏం చేశాడంటే...
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్తో అదరగొట్టాడు. అయితే సిడ్నీ టెస్టులో మనోడు చేసిన ఓ చిలిపి పని లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ బయటపెట్టారు.
CricketJan 22, 2021, 11:19 AM IST
ఆడిలైడ్ టెస్టు తర్వాత కోహ్లీ అదే చెప్పాడు... ద్రావిడ్ మెసేజ్ పంపారు... ఆయన వల్లే... - హనుమ విహారి...
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి అడ్డుగోడలా నిలబడ్డాడు తెలుగు తేజం హనుమ విహారి. ఇప్పటిదాకా విహారి ఆడిన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. తన ఆట వెనక ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ ఉన్నారని ప్రకటించాడు విహారి.
CricketJan 12, 2021, 2:50 PM IST
Ind VS Aus SCG Test: మ్యాచును మలుపుతిప్పిన తెలుగోడి పోరాటం
ఆస్ట్రేలియా తో టెస్టులో టీమిండియా అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచును డ్రా గా ముగించింది.
CricketJan 12, 2021, 12:39 PM IST
మహ్మద్ సిరాజ్‌కి సారీ చెప్పిన డేవిడ్ వార్నర్... మా వాళ్లు అలా చేస్తారని అనుకోలేదని...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన మంచితనంతో భారతీయుల మనసు గెలుచుకుంటూనే ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా తెలుగువారికి దగ్గరైన వార్నర్, టిక్ టాక్ వీడియోలతో మరింత దగ్గరయ్యాడు.
CricketJan 11, 2021, 4:38 PM IST
సిడ్నీలో టీమిండియా సూపర్ డ్రా... గాయాలతోనూ గర్జించిన భారత్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా?
CricketJan 11, 2021, 12:53 PM IST
‘డ్రా’గా ముగిసిన సిడ్నీ టెస్టు... గాయాలతో హనుమ విహారి, అశ్విన్ సూపర్ ‘క్లాస్’ ఇన్నింగ్స్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఆలౌట్ కాకుండా నిలబడుతుందా? అనే అనుమానాలు? కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమిండియా చరిత్రలో నిలిచిపోయే టెస్టు ఇన్నింగ్స్ ఆడింది.
CricketJan 11, 2021, 11:19 AM IST
సిరాజ్‌పై ‘రేసిజం’ కామెంట్స్ ఇష్యూ సీరియస్... సారీ చెప్పిన ఆస్ట్రేలియా
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం...
CricketJan 11, 2021, 10:43 AM IST
స్మిత్‌కి ఇంకా బుద్ధి రాలేదుగా... మరోసారి ఛీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన స్టీవ్ స్మిత్...
టెస్టుల్లో టాప్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మరోసారి ఛీటింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత యంగ్ వికెట్ కీపర్ 97 పరుగులతో అదరగొట్టాడు. పంత్ దూకుడుగా పరుగులు రాబడుతుండడంతో ఆస్ట్రేలియా జట్టులో వణుకు మొదలైంది. ఎక్కడ మ్యాచ్ ఓడిపోతామోననే భయంతో ఛీటింగ్ చేయడానికి కూడా వెనకాడలేదు.
CricketJan 11, 2021, 10:08 AM IST
పూజారాను అవుట్ ఇవ్వలేదని అంపైర్‌పై బూతులు... ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కి జరిమానా...
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకి గట్టి షాక్ తగిలింది. ఐదో రోజు ఇంకా ముగియకపోయినా, ఫలితం ఇంకా తేలకపోయినా... షాక్ ఎలా తగిలిందంటారా? సిడ్నీ టెస్టు మూడో రోజు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌కి జరిమాని విధించింది ఐసీసీ.
CricketJan 11, 2021, 8:35 AM IST
రిషబ్ పంత్ సెంచరీ మిస్... 97 పరుగుల వద్ద అవుటైన యంగ్ వికెట్ కీపర్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్... సెంచరీ ముంగిట పెవిలియన్ చేరాడు. 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కి పంత్, పూజారా కలిసి జోడించిన భాగస్వామ్యం 148 పరుగుల వద్ద ముగిసింది. 250 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి.
CricketJan 11, 2021, 6:49 AM IST
అవసరమైన ఇంజక్షన్ తీసుకుని బ్యాటింగ్‌కి... జడ్డూ ఏం చేయడానికైనా....
జట్టు కోసం ఏం చేయడానికి సిద్ధపడే క్రికెటర్ రవీంద్ర జడేజా. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో గాయపడినా, అలాగే బ్యాటింగ్ కొనసాగించిన జడేజా...
CricketJan 10, 2021, 1:12 PM IST
టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా... రేసిజం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దర్యాప్తు...
సిడ్నీ టెస్టులో మూడో రోజు సాయంత్రం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు, నాలుగో రోజు కూడా అదే ధోరణిలో ప్రవర్తించారు.
CricketJan 10, 2021, 12:43 PM IST
8 వికెట్లు... 309 పరుగులు... మూడు సెషన్లు... ఇదీ ఆఖరి రోజు సిడ్నీ టెస్టు లెక్క...
సిడ్నీ వేదికగా జరుగుతున్న పింక్ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, టీమిండియా ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటు శుబ్‌మన్ గిల్ రాణించడంతో
CricketJan 10, 2021, 9:59 AM IST
ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా... టీమిండియా టార్గెట్ 407... డ్రా అయినా చేసుకోగలరా?
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కామెరూన్ గ్రీన్ 132 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 132 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 167 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 పరుగులు చేశాడు.
CricketJan 10, 2021, 9:45 AM IST
సిరాజ్‌పై మళ్లీ కామెంట్లు... రంగంలోకి పోలీసులు... ఆటను నిలిపివేసి, కామెంట్ చేసినవాళ్లను బయటికి...
సిడ్నీలో మూడో రోజు మూడో సెషన్లో భారత ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు... నాలుగోరోజు మరోసారి నోటికి పని చెప్పారు. రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కామెంట్ చేశారు.