Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Swathi Deekshith

"
biggboss4 beauty swathi deekshith hul chul with rgv  arjbiggboss4 beauty swathi deekshith hul chul with rgv  arj

వర్మతో స్వాతి దీక్షిత్‌ చెట్టాపట్టాల్‌.. హాట్‌ హాట్‌గా కిర్రాక్‌పుట్టిస్తున్న బిగ్‌బాస్‌ 4 బ్యూటీ!

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో బిగ్‌బాస్‌ 4 బ్యూటీ, నటి స్వాతి దీక్షిత్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ముదురు డైరెక్టర్‌తో ఈ కుర్ర భామ తిరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఎందుకు ఈ బ్యూటీ వర్మతో వెళ్తుందో చూస్తే.. 

Entertainment Apr 15, 2021, 7:06 PM IST

swathi deekshith revenge on amma rajashekar with biggbomb arjswathi deekshith revenge on amma rajashekar with biggbomb arj

బిగ్‌బాంబ్‌తో ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌..అమ్మకి దిమ్మతిరిగిపోయింది!

స్వాతి నాల్గోవారం ఎలిమినేట్‌ అయ్యింది. గన్‌ టాస్క్ లో ఆమె వంతు వచ్చేటప్పుడు గన్‌ పేలింది. దీంతో హౌజ్‌ నుంచి వారం తిరగకుండానేవ ఎళ్ళిపోయింది. అయితే హౌజ్‌ సభ్యులపై అభిప్రాయాలు పంచుకుంటూ అమ్మ రాజశేఖర్‌ గురించి చెబుతూ, నమ్మకద్రోహి అని బాంబ్‌ పేల్చింది. 

Entertainment Oct 5, 2020, 8:53 AM IST

swathi deekshith revealed house member secrates arjswathi deekshith revealed house member secrates arj

హౌజ్‌లోని అందరి బండారాలు బయటపెట్టిన స్వాతి దీక్షిత్‌..

మూడో వారంలో వచ్చిన వైల్డ్ కార్డ్ తో వచ్చిన స్వాతి నాలుగో వారంలో ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.  ఎలిమినేట్‌ అయ్యాక బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైకి వచ్చి ఇంటి సభ్యులపై అభిప్రాయం పేరుతో బండారాలను బయటపెట్టింది. 

Entertainment Oct 4, 2020, 10:51 PM IST

biggboss 4 fourth week swathi deekshith eleminated arjbiggboss 4 fourth week swathi deekshith eleminated arj

బిగ్‌బాస్‌ 4 నాల్గోవారంః గన్‌ పేలింది.. స్వాతి దీక్షిత్‌ ఔట్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న నోయల్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో నాల్గో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు మూడు వారాల్లో మొదటి వారం సూర్యకిరణ్‌, రెండో వారంలో కరాటే కళ్యాణి, మూడో వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. 

Entertainment Oct 3, 2020, 8:46 PM IST

swathi deekshith dominate on monal and monal love affairs with noel arjswathi deekshith dominate on monal and monal love affairs with noel arj

మోనాల్‌ని స్వాతి డామినేట్‌ చేస్తుందా? నోయల్‌పై మోనాల్‌కి ఘాటు ప్రేమా.. ముద్దు పెట్టిందా?

 బిగ్‌బాస్‌4 హౌజ్‌లో ఈ వారం గ్లామర్‌ డోస్‌ పెంచారు. స్వాతి దీక్షిత్‌ వచ్చి అందరి వద్ద పులిహోర కలుపుతుంది. ఇక అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అమ్మరాజశేఖర్‌, సోహైల్‌ ఇలా అంతా స్వాతిపై పడ్డారు. 

Entertainment Sep 29, 2020, 11:26 PM IST

Bigg Boss Telugu 4: Ariyana, Avinash new love track in the bb houseBigg Boss Telugu 4: Ariyana, Avinash new love track in the bb house
Video Icon

అరియానాతో అవినాష్ కొత్త ట్రాక్.. సిస్టర్ అంటే ఫీలవుతారంటూ కామెంట్స్...

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతీ దీక్షిత్ అంటే అభిజిత్ కి తప్ప మిగతా హౌజ్ మేట్స్ కి పెద్దగా పడడం లేదు.

Entertainment News Sep 29, 2020, 11:52 AM IST

swathi deekshith entry fears monal gajjar ksrswathi deekshith entry fears monal gajjar ksr

స్వాతి దీక్షిత్ రాకతో మోనాల్ కి డేంజర్ బెల్స్...!

స్వాతి దీక్షిత్ రాకతో ఈ విషయంలో మోనాల్ పై ఒత్తిడి పెరగనుంది. మోనాల్ కి స్వాతి దీక్షిత్ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. హౌస్ లో స్వాతి మెరుగైన అట కనబరిస్తే మోనాల్ స్థానం కదిలినట్లే.   

Entertainment Sep 27, 2020, 4:41 PM IST

these two contestants might eliminate for this week ksrthese two contestants might eliminate for this week ksr

డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ నుండి ఆ ఇద్దరు అవుట్..?

ఈ వారం బిగ్ బాస్ నుండి డబుల్ ఎలిమినేషన్ ఉండనుండని సమాచారం.  ఎలిమినేషన్ లిస్ట్ లో దేవి నాగవల్లి, హారిక, ఆరియానా, మోనాల్, మెహబూబ్, కుమార్ సాయి, లాస్య నుండి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారట. 

Entertainment Sep 26, 2020, 10:04 PM IST

some interesting facts about big boss wild card entry swathi deekshith ksrsome interesting facts about big boss wild card entry swathi deekshith ksr

ఆర్ ఎక్స్ 100 మొదటి ఛాయిస్ ఈ బిగ్ బాస్ బ్యూటీనే...వారం షూట్ తరువాత..?

ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక స్వాతి దీక్షిత్ గురించిన అనేక ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.

Entertainment Sep 26, 2020, 9:20 PM IST

young heroin swathi deekshith enters in big boss house ksryoung heroin swathi deekshith enters in big boss house ksr

ఎంటర్ అవుతూనే మగాళ్లకు పరీక్ష పెట్టిన స్వాతి దీక్షిత్...తన మనసు గెలిచిన ఆ నలుగురు అబ్బాయిలతో పార్టీ చేసుకుంది

బిగ్ బాస్ ఎపిసోడ్ 20లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.బిగ్ బాస్ ఇంటి సభ్యులు నియమాలు పాటించడం లేదని శిక్ష విధించారు. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ మేల్ కంటెస్టెంట్స్ కి ఓ పరీక్ష పెట్టడంతో పాటు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది. 
 

Entertainment Sep 25, 2020, 11:25 PM IST

swathi deekshith wild card entry in biggboss4 third week arjswathi deekshith wild card entry in biggboss4 third week arj

డీలా పడిన మూడో వారం ఎపిసోడ్‌.. గ్లామర్‌ డోస్‌ పెంచిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌ 4 మూడో వారం పెద్దగా కిక్‌ ఇవ్వడం లేదు. ఒక్కో దెయ్యం ఎపిసోడ్‌ గందరగోళంగా తయారైంది. మొత్తానికి గురువారంతో ఆ ఎపిసోడ్‌ పూర్తయ్యింది. ఫైనల్‌గా వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ తో నోయల్‌ జైలుకెళ్ళాడు. ఆయనకు రాగి జావ తప్ప మరేది ఇవ్వడానికి వీళ్లేదని బిగ్‌బాస్‌ చెప్పేశాడు. 
 

Entertainment Sep 25, 2020, 8:42 AM IST

heroin swathi deekshith all set to enter in big boss house ksrheroin swathi deekshith all set to enter in big boss house ksr

ఐపీఎల్ సెగ...యంగ్ హీరోయిన్ ని హౌస్ లోకి పంపాల్సిందే అంటున్న బిగ్ బాస్..!

బిగ్ బాస్ షోకి ఐపీఎల్ సెగ బాగా తగిలింది. ఏకకాలంలో మొదలైన ఈ రెండు మెగా ఈవెంట్స్ విషయంలో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా ఐపీఎల్ లాంటి క్రేజీ ఈవెంట్ పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ ని రంగంలోకి దింపుతున్నారట.

Entertainment Sep 22, 2020, 5:32 PM IST

heroin swathi deekshith will enter big boss house with wild card entry ksrheroin swathi deekshith will enter big boss house with wild card entry ksr

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ హీరోయిన్..!

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇక హౌస్ నుండి సూర్య కిరణ్, కరాటే కళ్యాణి ఎలిమినేటై వెళ్లిపోవడం జరిగింది. ఐతే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి, ముక్కు అవినాష్ రావడం జరిగింది. నేడు మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా యంగ్ హీరోయిన్ హౌస్ లోకి ఎంటర్ కానుందని సమాచారం. 
 

Entertainment Sep 20, 2020, 2:39 PM IST