Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Swarnamukhi River

"
Four Washed away in Swarnamukhi River in Chittor DistrictFour Washed away in Swarnamukhi River in Chittor District

స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు: ఒకరిని కాపాడిన స్థానికులు

జిల్లాలోని రేణిగుంట మండలం జి పాల్యం వద్ద స్వర్ణ ముఖి నదిలో Fish  పట్టేందుకు నలుగురు పిల్లలు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నలుగురు నదిలో కొట్టుకుపోయారు.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు ఒకిరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Andhra Pradesh Dec 19, 2021, 12:36 PM IST

Rains Lash Many Districts of Andhra PradeshRains Lash Many Districts of Andhra Pradesh

వాయు గుండం ఎఫెక్ట్:ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యా సంస్థలకు నేడు సెలవు

చిత్తూరు జిల్లాలో కాళంగి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. సూళ్లూరుపేట  వద్ద గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం నాడు భారీ వర్షం కురిసింది

Andhra Pradesh Nov 12, 2021, 9:34 AM IST