Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Swara Bhaska

"
writer himanshu sharma and kanika dillon engagement arjwriter himanshu sharma and kanika dillon engagement arj

స్వరాభాస్కర్‌ ప్రియుడు హిమాన్షు.. రైటర్‌ కనికతో ఎంగేజ్‌మెంట్‌(ఫోటోస్‌)

నటి స్వరా భాస్కర్‌ మాజీ ప్రియుడు హిమాన్షు శర్మ.. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి మాజీ భార్య కనికా దిల్లన్‌తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Entertainment Dec 15, 2020, 12:27 PM IST

Case against Swara Bhaskar, Digvijaya Singh, Amit Malviya for disclosing Hathras victim's identityCase against Swara Bhaskar, Digvijaya Singh, Amit Malviya for disclosing Hathras victim's identity

హత్రాస్ బాధితురాలి ఐడెంటిటీ: దిగ్విజయ్, స్వర భాస్కర్‌పై మహిళా కమీషన్ ఫైర్

నిబంధనలకు విరుద్ధంగా హత్రాస్ బాధితురాలి గుర్తింపును సోషల్ మీడియాలో షేర్ చేసినవారందరిపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్ర చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

NATIONAL Oct 4, 2020, 9:01 PM IST

swara bhasker fires media for targeting rhea chakraborthyswara bhasker fires media for targeting rhea chakraborthy

కసబ్ కంటే ఎక్కుగా రియాను వేధిస్తున్నారు...బోల్డ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తికి బాసటగా నిలిచింది హీరోయిన్ స్వర భాస్కర్. టెర్రరిస్ట్ కసబ్ ని కూడా ఇంతలా వేధించి వుండరు, సిగ్గుపడాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Entertainment Aug 27, 2020, 2:07 PM IST

attorney general say no to contempt plea swara bhaskarattorney general say no to contempt plea swara bhaskar

స్వర భాస్కర్ కు కోర్టులో ఊరట: చర్యలకు ఏజీ నిరాకరణ

బోల్డ్ హీరోయిన్ స్వర భాస్కర్ కొద్దిరోజుల క్రితం అయోధ్య మందిరం పై సుప్రీమ్ తీర్పును తప్పుబడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమెపై కోర్టు ధిక్కార పిటీషన్ ఫైల్ అయ్యింది. దీనికి అటార్నీ జనరల్ ఆసక్తికరంగా స్పందించారు.

Entertainment Aug 24, 2020, 7:56 AM IST

Eros Now brings forth a riveting tale of human trafficking Flesh starring Swara Bhaskar and Akshay OberoiEros Now brings forth a riveting tale of human trafficking Flesh starring Swara Bhaskar and Akshay Oberoi

హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో `ఫ్లెష్‌`

ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా థ్రిల్లింగ్ క్రైమ్‌ డ్రామా ఫ్లెష్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది ఈరోస్‌ సంస్థ. ఈ షో ఆగస్ట్‌ 21న ప్రసరాం కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో భాగంగా 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ రిలీజ్ చేస్తున్నారు.

Entertainment Aug 11, 2020, 4:36 PM IST

Prasoon Joshi upsets Rasbhari scene Swara Bhaskar RespondsPrasoon Joshi upsets Rasbhari scene Swara Bhaskar Responds

చిన్న పాపతో అలాంటి సన్నివేశమా.. సెన్సార్‌ చీఫ్‌కు స్వరా భాస్కర్‌ రిప్లై

``రాజ్‌భరి` వెబ్‌ సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తున్న సన్నివేశం చూస్తూ చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చిత్రయూనిట్‌ ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించటం భావ ప్రకటనా స్వేచ్ఛ అనిపించుకోదు`

Entertainment Jun 27, 2020, 2:29 PM IST

swara bhaskars mother reacts to daughters masturbation scene in veere di weddingswara bhaskars mother reacts to daughters masturbation scene in veere di wedding

సెక్స్ విషయంలో మన దృష్టి మారాలి.. హీరోయిన్‌ హాట్ సీన్‌పై తల్లి కామెంట్‌

బాలీవుడ్‌లో వీరే ది వెడ్డింగ్ సినిమా క్రియేట్  చేసిన సెన్సేషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు అందాల భామలు బోల్డ్‌ సీన్స్‌లో రెచ్చిపోయిన నటించిన ఈ సినిమాలో స్వర భాస్కర్‌ హస్తప్రయోగం చేసుకునే సీన్‌లో నటించింది. ఆ సీన్‌పై ఆమె తల్లి కూడా స్పదించింది.

Entertainment Jun 2, 2020, 2:04 PM IST

Swara Bhaskar on Abusing Child Actor on a Show: Was Narrating a Funny IncidentSwara Bhaskar on Abusing Child Actor on a Show: Was Narrating a Funny Incident

పిల్లలపై బూతు మాటలు.. ట్రోల్స్ దెబ్బకి మాట మార్చేసిన హీరోయిన్!

ఇటీవల స్వరా ఓ కామెడీ షోలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె పిల్లల్ని దెయ్యాలని చెప్పడం, ఓ బాలుడిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడడం జరిగింది. 

News Nov 14, 2019, 4:54 PM IST

Actress Swara Bhaskar gets trolled with Swara Anunty hashtagActress Swara Bhaskar gets trolled with Swara Anunty hashtag

చిన్న పిల్లాడిపై బూతులు.. ఆ హీరోయిన్ నిజంగానే ఆంటీ అంటూ ట్రోలింగ్!

హీరోయిన్ స్వరా భాస్కర్ బాలీవుడ్ చిత్రాలతో పాపులర్ అయింది. 2009లో స్వరా భాస్కర్ నటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. స్వర భాస్కర్ తరచుగా వార్తల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాం. వీరే దే వెడ్డింగ్ చిత్రం సమయం నుంచి స్వరా భాస్కర్ అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. 

News Nov 5, 2019, 3:23 PM IST

swara bhaskar tweet viral in mediaswara bhaskar tweet viral in media

మోడీపై హీరోయిన్ ట్వీట్.. పాకిస్థాన్ కి పంపుతామంటున్న నెటిజన్స్!

బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ మరోసారి తన ట్వీట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్థాన్ పోతావా పంపిస్తామని అలాగే బర్నల్ రాసుకోండి మేడమ్ అంటూ మరికొందరు చేసిన కామెంట్స్ నార్త్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

ENTERTAINMENT May 26, 2019, 12:35 PM IST

Swara Bhaskar Gets TrolledSwara Bhaskar Gets Trolled

అందులో గొప్పేముంది.. మోడీపై హీరోయిన్ కామెంట్!

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం.. పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది.

ENTERTAINMENT Feb 27, 2019, 3:40 PM IST

Swara Gives Befitting Reply to Troll for Tagging Her Father in Her Controversial SceneSwara Gives Befitting Reply to Troll for Tagging Her Father in Her Controversial Scene

మా నాన్ననెందుకు నన్ను అడుగు.. బోల్డ్ సీన్ పై హీరోయిన్ రెస్పాన్స్!

నటి స్వర భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వర బార్కర్ వైబ్రేటర్ ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి పొందే సీన్ ఒకటి ఉంది

ENTERTAINMENT Sep 13, 2018, 3:15 PM IST

After Kiara Advani, Swara Bhasker's masturbation scene, sale of sex toys for women in India rose by 44%After Kiara Advani, Swara Bhasker's masturbation scene, sale of sex toys for women in India rose by 44%

మహేష్ హీరోయిన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన సెక్స్ టాయ్స్ అమ్మకాలు

ఇండియాలో సెక్స్ టాయ్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అది కూడా అమ్మాయిల్లో...

Lifestyle Jul 19, 2018, 2:57 PM IST

This guy tried to kiss my ear says swara bhaskarThis guy tried to kiss my ear says swara bhaskar

ఆ నిర్మాత చెవిపై ముద్దు పెట్టబోయాడు: స్వరా భాస్కర్

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ గురించి నటీమణులు బ

ENTERTAINMENT Jun 30, 2018, 10:58 AM IST

Swara Bhaskar gets trolled for masturbation scene in 'Veere Di Wedding'Swara Bhaskar gets trolled for masturbation scene in 'Veere Di Wedding'

హీరోయిన్ ఆ సీన్ లో కనిపించేసరికి.. అభిమానులకు షాక్!

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 

Jun 4, 2018, 2:42 PM IST