Swami Goud
(Search results - 22)TelanganaNov 26, 2020, 8:41 PM IST
ముడ్డి మీద తంతానంటే....: మరోసారి కేసీఆర్ మీద స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెండుసార్లు పోలీసులు చంపడానికి ప్రయత్నించారని స్వామి గౌడ్ ఆరోపించారు.
TelanganaNov 21, 2020, 6:17 PM IST
నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: రోడ్ షోలో బిజెపిపై కేటీఆర్ వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రచారం ప్రారంభించారు. బిజెపిని లక్ష్యంగా ఎంచుకుని కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి నుంచి ఆయన రోడ్ షో ప్రారంభించారు.
TelanganaNov 21, 2020, 5:30 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: స్వామి గౌడ్ తో బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ
జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో బిజెపి నేతలు నిమ్మగ్నమయ్యారు.తాజాగా బండి సంజయ్, లక్ష్మణ్ స్వామి గౌడ్ ను కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారు.
TelanganaJan 17, 2019, 7:50 AM IST
వేటు: స్వామిగౌడ్ పై మండిపడిన భూపతి రెడ్డి
టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భూపతి రెడ్డి బుధవారంనాడు స్పందించారు.
TelanganaDec 24, 2018, 1:45 PM IST
అందరినీ కలిపేసుకుని.. షెడ్యూల్ 10, పేరా 4 అంటున్నారు: షబ్బీర్ అలీ
శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తమకు నమ్మకం లేదన్నారు టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. ఇవాళ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసిన ఆయన... టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేయాల్సిందిగా లేఖ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, ఆకుల లలితపై వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు
TelanganaDec 24, 2018, 1:24 PM IST
చంపాలని చూస్తున్నారు...టీఆర్ఎస్పై రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని.. ఇప్పటికే దీనిపై కుట్ర జరుగుతోందని తెలిపారు. ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారని... దీనిపై కోర్టుకు వెళుతున్నట్లు రాములు నాయక్ తెలిపారు.
Apr 3, 2018, 12:32 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్
తెలంగాణ సర్కారుపై మరోసారి హైకోర్టు ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు కేసులో సర్కారు వైఖరి సరిగా లేదని కోర్టు ఆగ్రహించింది.
Mar 28, 2018, 3:19 PM IST
కోమటిరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్.. కేసిఆర్ సర్కారుకు షాక్
కేసిఆర్ సర్కారుకు షాక్
Mar 20, 2018, 1:36 PM IST
Mar 20, 2018, 6:52 AM IST
Mar 17, 2018, 1:20 PM IST
Mar 16, 2018, 3:20 PM IST
Mar 13, 2018, 8:53 PM IST
Mar 13, 2018, 6:46 PM IST
Mar 13, 2018, 6:45 PM IST