Svbc Chairman  

(Search results - 30)
 • pruthvi

  News9, Mar 2020, 11:29 AM

  నన్ను ఇబ్బంది పెడితే బతికుండరు.. ఏడ్చేసిన పృథ్వీ!

  వైసీపీ అధికారంలోకి రాగానే పృథ్వీని ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ గా నియమించారు. అయితే ఊహించని విధంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. 

 • Andhra Pradesh23, Feb 2020, 6:49 PM

  మహిళలపై వ్యాఖ్యలు, రాజీనామా: తొలిసారి తిరుమలకు వచ్చిన పృథ్వీరాజ్

  సినీనటుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీ‌బీసీ) మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ రాజీనామా తర్వాత తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం వచ్చారు. ఆదివారం కాలినడకన చేరుకున్న ఆయన సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.

 • pruthvi

  Tirupathi24, Jan 2020, 6:54 PM

  పృథ్వీ షాక్, చైర్మన్ పదవి ఖాళీ: ఎండీ పోస్టులో ధర్మారెడ్డి

  ఎస్వీబీసీ చైర్మన్ పదవికి సినీ నటుడు పృథ్వీ రాజీనాామా చేసిన తర్వాత ఆ పదవిని ఖాళీగానే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎండీ పోస్టును సృష్టించి ఆ పదవిలో ధర్మారెడ్డిని నియమించింది.

 • journalist swapna

  Andhra Pradesh14, Jan 2020, 10:44 AM

  పృథ్వీ రాజీనామా... ఎస్వీబీసీ ఛైర్మన్ గా స్వప్న?

  ఇంతకాలం నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ గా కొనసాగారు. అయితే... రెండు రోజుల క్రితం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఛానెల్ ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. ఈ పరిణామాలపై పృథ్వీరాజ్ ఆదివారం నాడు మధ్యాహ్నం ఓ వీడియోను మీడియాకు పంపారు.

 • Chandrababu

  Andhra Pradesh13, Jan 2020, 6:02 PM

  పృథ్వీపై దిశ చట్టం కింద కేసు పెట్టాలి: చంద్రబాబు వ్యాఖ్యలు

  ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, సినీనటుడు పృథ్వీరాజ్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సోమవారం అనంతపురం జిల్లాలో మీడియాంతో మాట్లాడిన ఆయన.. కాకినాడలో ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించినా కేసు ఎందుకు నమోదు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 
   

 • thammineni

  Visakhapatnam12, Jan 2020, 8:42 PM

  విజన్- 2020 అంటే రోడ్డుపై భిక్షాటన చేయడమా: బాబుపై తమ్మినేని వ్యాఖ్యలు

  జన్‌-2020 అంటే చంద్రబాబు రోడ్డుపై జోలి పట్టుకుని బిక్షాటన అనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల భూములను చంద్రబాబు బలవంతంగా తీసుకోలేదా.. రాజధాని పేరుతో ఇన్‌సైడర్‌కు పాల్పడలేదా అని ప్రశ్నించారు. 

 • గతేడాది జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత... పృథ్వీ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం... సినీ ప్రముఖులు చాలా మందికి ఇష్టం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరూ కనీసం జగన్ ని అభినందించలేదని పృథ్వీ పేర్కొన్నారు.

  Andhra Pradesh12, Jan 2020, 8:07 PM

  వాయిస్ మార్ఫింగ్ చేశారు, మళ్లీ వస్తా: పృథ్వీరాజ్

  మహిళలపై వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ వ్యవహారం వివాదంగా మారడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు

 • Andhra Pradesh12, Jan 2020, 7:36 PM

  ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

  ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి .. పృధ్వీరాజ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. హైకమాండ్ ఆదేశాలతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పృథ్వీ ప్రకటించారు. 

 • Varla Ramaiah Serious Comments On AP CM YS

  Andhra Pradesh12, Jan 2020, 7:00 PM

  రక్తి స్వామి: పృథ్వీపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

  మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆడియో వెలుగు చూడడంతో చిక్కుల్లో పడిన ఎస్బీబీసీ చైర్మన్ పృథ్వీపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీని ఆయన రక్తిస్వామిగా అభివర్ణించారు.

 • రాజధాని వివాదం చాలా కాలంగా నడుస్తోంది. చాలా మంది మంత్రులు, వైసీపీ నేతలు ఈ విషయంలో తమకు తోచిన విధంగా కామెంట్స్ చేశారు. దానిపై ఎప్పుడూ నోరు విప్పని పోసాని.. సడెన్ గా పృథ్వీ ఒక్కమాట అనగానే ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యాడా అనే సందేహాలు ఎక్కువగా వినపడుతున్నాయి.

  Andhra Pradesh12, Jan 2020, 6:28 PM

  మహిళలపై వ్యాఖ్యలు: జోక్యం చేసుకున్న వైవీ, రాజీనామాకు సిద్ధమైన పృథ్వీ..?

  ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు పృథ్వీరాజ్. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఆయనను రాజీనామా చేయాలని కోరడంతో పృథ్వీ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. 

 • pruthvi

  Andhra Pradesh12, Jan 2020, 5:56 PM

  విచారణలో అన్నీ తెలుస్తాయి, రైతులకు క్షమాపణ: పృథ్వీ వీడియో


   తమ చానెల్ ఉద్యోగినితో తాను ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడలేదని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీ‌రాజ్ చెప్పారు. ఈ విషయం విజిలెన్స్ విచారణలో తేలుతుందని పృథ్వీరాజ్ వివరణ ఇచ్చారు.

   

 • yv subba reddy

  Andhra Pradesh12, Jan 2020, 3:39 PM

  ఉద్యోగినితో పృథ్వీ అసభ్య సంభాషణ: విచారణకు టీటీడీ ఛైర్మెన్ ఆదేశం

  ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్  పృథ్విరాజ్ ఆడియో సంభాషణ విషయమై విచారణ ఆదేశించారు టీటీడీ ఛైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి.

 • pruthvi

  Andhra Pradesh12, Jan 2020, 10:55 AM

  మరో వివాదంలో ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ: మహిళా ఉద్యోగినికి ఐలవ్‌యూ అంటూ


  సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మెన్ పృథ్వీ ఓ మహిళా ఉద్యోగినితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఆడియో సంభాషణలో మాట్లాడింది పృథ్వీయేనా లేక మరేవరైనా పృథ్వీ మాదిరిగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అనే విషయం తేలాల్సి ఉంది.

   

 • తనకి కాకుండా.. పృథ్వీకి జగన్ పదవి కట్టపెట్టడంపై పోసాని అసంతృప్తితో ఉన్నాడని... దానిని ఈ విధంగా ఇలా వ్యక్తపరిచాడనే వాదనలు వినపడుతున్నాయి. అందుకే ఇలా మాట్లాడనని కొందరు భావిస్తున్నారు. పృథ్వీ కారణంగానే జగన్ పరువు అంతా పోతోందని పోసాని వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మరి పోసాని కామెంట్స్ పై పృథ్వీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

  Andhra Pradesh11, Jan 2020, 1:56 PM

  పోసానితో పోరు... పృథ్వీపై జగన్ సీరియస్

  పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కులాలను ప్రస్తావిస్తూ ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడొద్దని  జగన్ ఆదేశించారు.  పృథ్వీని పిలిచి వ్యక్తిగతంగా జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

 • prudhvi vs posani

  Andhra Pradesh11, Jan 2020, 12:50 PM

  పోసానికి బుద్ధి లేదు... ఆ దమ్ము ఉందా..? కౌంటర్ ఇచ్చిన పృథ్వీ

  అమరావతిలో రైతుల భూముల్ని తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు మాట్లాడలేదని పృథ్వీ ప్రశ్నించారు. ఆయనకు అమరావతిలో బినామీ రైతులు కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తన తీరు వల్ల పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.