Svbc
(Search results - 47)Andhra PradeshDec 31, 2020, 5:56 PM IST
పోర్న్ సైట్లు: ఐదుగురు ఎస్వీబీసీ ఉద్యోగులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ విషయమై టీటీడీ ఈవో, ఛైర్మెన్లకు ఆ భక్తుడు ఫిర్యాదు చేశాడు.ఈ విషయం ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన వెలుగు చూసింది.Andhra PradeshDec 14, 2020, 9:15 PM IST
ఎస్వీబీసీ పోర్న్ లింక్ వ్యవహారం: ఐదుగురు ఉద్యోగులపై వేటు
ఎస్వీబీసీ ( శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్)లో పోర్న్ వీడియోలు దర్శనం ఇవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది.
TelanganaNov 24, 2020, 10:49 AM IST
Andhra PradeshNov 13, 2020, 6:26 PM IST
ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ల కలకలం: ఒకరి అరెస్ట్
పోర్న్ లింక్ పొందిన భక్తుడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయమై ఎస్వీబీసీ అధికారులతో పాటు సైబర్ క్రైమ్ టీమ్ విచారణ చేశారు.Andhra PradeshNov 12, 2020, 6:29 PM IST
ఎస్వీబీసీలో పోర్న్ లింక్ కేసు: ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో మొత్తం అవే..!!
తిరుమల ఎస్వీబీసీ కార్యాలయంలో సైబర్ టీమ్ సోదాలు కొనసాగుతున్నాయి. ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించింది సైబర్ టీమ్
Andhra PradeshNov 11, 2020, 10:30 AM IST
ఎస్వీబీసీలో పోర్న్సైట్ల కలకలం: ఐదుగురు ఉద్యోగుల గుర్తింపు
శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ కు స్పందనగా ఎస్వీబీసీ ఉద్యోగులు శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించిన లింక్ పంపాలి. కానీ దీనికి భిన్నంగా ఎస్వీబీసీ ఉద్యోగి ఒకరు భక్తుడికి పోర్న్ సైట్ లింక్ ను పంపాడు.Andhra PradeshOct 28, 2020, 5:07 PM IST
ఎస్వీబీసీకి కొత్త ఛైర్మన్ నియామకం: థర్టీ ఇయర్స్ పృథ్వీ స్థానంలో సాయికృష్ణ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshAug 6, 2020, 2:15 PM IST
అయోధ్య భూమి పూజను టెలికాస్ట్ చేయని ఎస్వీబీసీ.. మండిపడుతున్న బీజేపీ..
అయోధ్య రామమందిర భూమి పూజను ఎస్వీబీసీ ఛానల్ లైవ్ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Andhra PradeshAug 6, 2020, 1:11 PM IST
అయోధ్య విషయంలో...టిటిడి, ఎస్వీబిసి ఎందుకిలా చేసాయి?: విష్ణువర్థన్ ఆగ్రహం
కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన టిటిడికి చెందిన ఎస్వీబీసీ ఛానల్, బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
Entertainment NewsApr 28, 2020, 10:13 AM IST
భరించలేకపోతున్న కమెడియన్ పృథ్వి.. సైబర్ క్రైంలో కేసు నమోదు
నటుడి పృథ్వి టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పృథ్వి కామెడీ టైమింగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ పృథ్వికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
NewsMar 31, 2020, 4:40 PM IST
'దానికి లేని దురద మీకెందుకురా'.. మహిళతో ఫోన్ సంభాషణపై పృథ్వి మళ్ళీ ఇరుక్కున్నాడు
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కమెడియన్ పృథ్వి ఆ మధ్యన రాజకీయాల్లో కూడా రచ్చ చేశాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెండి తెరపై పృథ్వి పండించిన హాస్యం కడుపుబ్బా నవ్వించింది.
NewsMar 9, 2020, 4:53 PM IST
పోసానితో తిట్టించారు, అంతు చూస్తా అన్నారు.. ఆయన లేకుంటే ఆత్మహత్య చేసుకునే వాడిని!
టాలీవుడ్ కమెడియన్ పృథ్వి గురించి పరిచయం అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వి వెండితెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు.
NewsMar 9, 2020, 11:29 AM IST
నన్ను ఇబ్బంది పెడితే బతికుండరు.. ఏడ్చేసిన పృథ్వీ!
వైసీపీ అధికారంలోకి రాగానే పృథ్వీని ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ గా నియమించారు. అయితే ఊహించని విధంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
NewsFeb 24, 2020, 12:38 PM IST
మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యా.. పృథ్వీ వ్యాఖ్యలు!
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు. తన చుట్టూ ఉండేవారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు.
Andhra PradeshFeb 23, 2020, 6:49 PM IST
మహిళలపై వ్యాఖ్యలు, రాజీనామా: తొలిసారి తిరుమలకు వచ్చిన పృథ్వీరాజ్
సినీనటుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ రాజీనామా తర్వాత తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం వచ్చారు. ఆదివారం కాలినడకన చేరుకున్న ఆయన సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.