Search results - 45 Results
 • car

  News10, Feb 2019, 3:53 PM IST

  మారుతి సుజుకి ఆఫర్లు:.రూ.13 నుంచి రూ.63 వేల వరకు ఆదా

  గతనెలలో దేశీయ ఆటోమొబైల్ సేల్స్‌లో ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  అతి స్వల్పంగా 0.2 శాతం పురోగతితో మొదటి స్థానంలో ఉంది.

 • car

  cars29, Jan 2019, 11:59 AM IST

  మోడర్న్ ఫీచర్లతో మార్కెట్లోకి మారుతి ‘‘బాలినో’’

  మారుతి సుజుకి అంటేనే స్పెషల్.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్ల తయారీతోపాటు విక్రయాల్లోనూ ముందు వరుసలో నిలుస్తున్న మారుతి.. తాజాగా సరికొత్త ‘బాలెనో’ మోడల్ కారును మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. 

 • suzuki

  Bikes29, Jan 2019, 11:05 AM IST

  ఈ బైక్‌తో రోడ్డు మన గ్రిప్‌లోకి రావాల్సిందే.. మార్కెట్లోకి సుజుకి ‘వీస్ట్రోమ్ 650’

  సుజుకి మోటార్స్ సంస్థ సరికొత్త ప్రీమియం ‘వీ-స్ట్రోమ్ 650ఎక్స్‌టీ మోడల్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించే ఈ మోటారు సైకిల్ అక్షరాల రూ.7.46 లక్షలు పలుకుతుంది. ఈ బైక్ నడిపే వారికి దాని నియంత్రణకు తేలికపాటి వెసులుబాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

 • maruthi

  cars26, Jan 2019, 8:41 AM IST

  మారుతి సుజుకి డౌన్: పండగ సీజన్‌లోనూ తప్పని నిరాశ

  విదేశీ మారక ధరలు, రూపాయి మారకం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వడ్డీరేట్లు, బీమా వ్యయం తదితర అంశాలన్నీ సెంటిమెంట్ ను బలహీన పరిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం  17.21 శాతం తగ్గింది. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో లాభం తగ్గడం ఒక ఎత్తైతే.. ఐదేళ్లలో ఇంత భారీగా నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి. 
   

 • News24, Jan 2019, 1:39 PM IST

  హీరో.. బజాజ్ బాటలో మారుతి.. జీఎస్టీ భారం తగ్గించాల్సిందే

  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న పన్నుల శ్లాబ్ తగ్గించాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకుంటున్నది. తొలుత హీరో మోటార్స్ అధినేత పవన్ ముంజాల్.. తదుపరి బజాజ్ ఆటోమొబైల్ చైర్మన్ రాహుల్ బజాజ్ లేవనెత్తారు.

 • Baleno

  cars23, Jan 2019, 11:07 AM IST

  న్యూ మారుతి బాలెనో బుకింగ్స్ షురూ...కేవలం రూ.11,000 చెల్లిస్తే సరి

  వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైన మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ బుకింగ్స్ మొదలయ్యాయి. కొనుగోలు చేయాలని భావించే వారు రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. 

 • wagonR

  News20, Jan 2019, 4:00 PM IST

  23న మార్కెట్లోకి మారుతి న్యూ వ్యాగన్ఆర్.. బుకింగ్స్ షురూ!!

  అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న న్యూ మోడల్ ‘మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌’ కారు మార్కెట్లో అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన మార్కెట్లో ఆవిష్కరించేందుకు మారుతి సుజుకి అన్ని ఏర్పాట్లు చేసింది.

 • suzuki

  News19, Jan 2019, 11:23 AM IST

  భారత్‌లో మరో భారీ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు...జపాన్ కంపనీ ప్రకటన

  వైబ్రంట్ గుజరాత్ సదస్సు ఆ రాష్ట్ర ప్రగతికి అవసరమైన పెట్టుబడులు కురిపిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే మూడో ఉత్పాదక యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ఆటో మేజర్ ‘సుజుకి మోటార్స్ కార్పొరేషన్’ ప్రకటించింది. ప్రత్యేకించి విద్యుత్, హైబ్రీడ్ వాహనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తామని పేర్కొంది. టాటా సన్స్ నుంచి బిర్లా గ్రూప్, టొరెంటో తదితర సంస్థలు భారీగా పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించాయి.

 • car

  cars11, Jan 2019, 9:46 AM IST

  న్యూ ఎర్టిగా మినహా ‘మారుతీ’ధరలు పెంపు

  ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం ‘మారుతి సుజుకి’ తన కార్ల విక్రయ ధరలను రూ.10 వేలు పెంచుతున్నట్లు తెలిపింది. న్యూ ఎర్టిగా మినహా అన్ని మోడళ్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విక్రయాలు 2018లో మందగించాయి.

 • maruthi

  cars9, Jan 2019, 12:03 PM IST

  మారుతి మూడో ప్రొడక్షన్ యూనిట్ దక్షిణాదిలోనే: ఆర్సీ భార్గవ

  దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దక్షిణ భారతదేశంలో విస్తరణపై ద్రుష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో నౌకాశ్రయాల మీదుగా విదేశాలకు ఎగుమతికి గల అవకాశాలను వినియోగించుకోవాలని మారుతి సుజుకి భావిస్తున్నది. 

 • maruthi

  cars8, Jan 2019, 8:24 AM IST

  నవీకరణపై ఫోకస్: మారుతి నుంచి రెండు కొత్త మోడళ్లు

  దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు మోడళ్ల కార్లను మార్కెట్లోకి తేనున్నది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన మోడల్ కార్లను నవీకరించడం ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. 

 • maruthi suzuki

  cars29, Dec 2018, 8:12 PM IST

  భారీ ప్లాంట్‌ మూసివేతకు మారుతి సుజుకి నిర్ణయం...

  ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం...మార్కెట్ అవసరాలను  దృష్టిలో పెట్టుకుని ప్రముఖ  వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిల్లీ సమీపంలోని గుర్‌గ్రావ్ లోని తమ సంస్ధకు చెందిన భారీ డీజిల్ ఇంజన్ తయారీ అసెంబుల్ యూనిట్ ను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది.  భవిష్యత్ లో మార్కెట్లో చోటుచేసుకునే పరిణామాలు, నూతన నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకి సంస్థ తెలిపింది.  

 • HAYABUSA111

  Bikes27, Dec 2018, 3:51 PM IST

  భారత మార్కెట్లోకి హయబుస 2019 బైక్... ధర ఎంతో తెలుసా?

  ప్రముఖ వాహనతయారీ సంస్థ సుజుకి మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త హంగులతో మరో నూతన ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత 20 ఏళ్లుగా భారతీయ యువతకు వివిధ మోడళ్ల రూపంలో ఆకట్టుకున్న హయబుస... మరో సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది.