Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Suspicion

"
Know this details your loving life partner in this wayKnow this details your loving life partner in this way

మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అనేది ఇలా తెలుసుకోండి!

ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకి (Love) దారి  తీస్తుంది. ఇలా ప్రేమ మొదలైనప్పుడు అమ్మాయి మనసులో పలువిధాల అనుమానాలు వస్తూంటాయి. తను ప్రేమించిన అబ్బాయి తనకు సరిజోడా కాదా అని పలు అనుమానాలు మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా మీరు ప్రేమించిన అబ్బాయిని ఎలా నమ్మాలో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

Relations Nov 11, 2021, 4:38 PM IST

Tamil Nadu : Man kills daughter over wife's 'affair'Tamil Nadu : Man kills daughter over wife's 'affair'

భార్యపై అనుమానం.. ఎనిమిదేళ్ల కూతురి గొంతు కోసి చంపిన తండ్రి...

కోపోద్రిక్తుడైన అతను వంటగదికి వెళ్లి కత్తిని తీసుకొని ఆ చిన్నారి భుజం, చేతులపై పొడిచాడు. ఆ బాధను తట్టుకోలేక చిన్నారి పెద్దగా ఏడవడం ప్రారంభించింది. రాధాకృష్ణన్ ఆమెను అరవొద్దని గద్దించాడు. కానీ ఆ చిన్నారికి నొప్పి తీవ్రంగా ఉండడంతో అరుస్తూనే ఉంది. దీంతో అరుపులు ఆపాలని రాధాకృష్ణన్ ఆమె గొంతు కోశాడు. 

NATIONAL Nov 1, 2021, 10:26 AM IST

MP woman stripped, beaten on suspicion of black magic; 3 arrestedMP woman stripped, beaten on suspicion of black magic; 3 arrested

మంత్రగత్తె అనుమానం.. మహిళను నగ్నంగా చేసి, దాడి.. వీడియో వైరల్...

భోపాల్ లో black magic చేస్తుందన్న అనుమానంతో ఓ మహిళపై బంధువులు, ఇరుగుపొరుగువారే అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాకుండా దాన్ని మొత్తం వీడియో తీశారు. social media లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 

NATIONAL Oct 9, 2021, 7:46 AM IST

Man chops off wife s hand, leg over suspicion in kadapaMan chops off wife s hand, leg over suspicion in kadapa

దారుణం : భార్య మీద అనుమానం.. కొడవలితో కాలు, చేయి నరికేసిన భర్త... !

ఇటీవల భార్య మీద అనుమానంతో భర్త నిత్యం వేధించేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం దంపతులిద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో నాగనాయక్ భార్య మీద కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కాలు, చేయి మీద కొడవలితో కొట్టడంతో... ఆ దెబ్బకు కాలు, చేయి తెగిపడ్డాయి. 

Andhra Pradesh Sep 16, 2021, 9:01 AM IST

Woman and two children were thrown into the well on suspicion of having an illicit relationship with her husband in madyapradeshWoman and two children were thrown into the well on suspicion of having an illicit relationship with her husband in madyapradesh

అనుమానం : భర్తతో మాట్లాడిందని.. పక్కింటి మహిళను, ఆమె పిల్లల్ని బావిలోకి తోసేసి....

ఈ ఘటనలో అభం, శుభం తెలియని పిల్లలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో  ఈ ఘటన జరిగింది.  కణ్హే గ్రామానికి చెందిన సంగీత, ఆమె పిల్లలు అన్షు (4), అనన్య (2) మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు.  

NATIONAL Sep 8, 2021, 4:44 PM IST

Rajasthan man ties wife with chains for 3 months over suspicion of affair, arrestedRajasthan man ties wife with chains for 3 months over suspicion of affair, arrested

భార్యపై అనుమానం.. గొలుసులతో కట్టేసి..!

లాల్ ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు

NATIONAL Jul 1, 2021, 12:16 PM IST

old man hacked to death on suspicion of black magic in khammam - bsbold man hacked to death on suspicion of black magic in khammam - bsb

మంత్రగాడనే అనుమానంతో వృద్ధుడి హత్య, గోదావరిలో పూడ్చిపెట్టి..

భద్రాచలంలో విషాద ఘటన జరిగింది. మంత్రగాడనే అనుమానంతో ఓ గిరిజన వృద్ధుడిని హత్య చేసి గోదావరిలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా , మంగళవారం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం కె మారేడుబాకలో చోటుచేసుకుంది. 

Telangana Jun 9, 2021, 9:58 AM IST

Delhi Man Kills Wife Over Suspicion Of Affair, Arrested: PoliceDelhi Man Kills Wife Over Suspicion Of Affair, Arrested: Police

అక్రమ సంబంధం.. భార్యపై అనుమానం.. చివరకు.

అమన్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ అదృశ్యమైనట్టు సోమవారం పోలీసులు సమాచారం అందుకున్నారు. 

NATIONAL Jan 16, 2021, 11:45 AM IST

Man killed over affair suspicion by husband in sircilla - bsbMan killed over affair suspicion by husband in sircilla - bsb

అక్రమసంబంధం అనుమానం.. మర్మాంగాన్ని కోసి, రాయితో తలపై బాది..

తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ముక్కూమొహం తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన సిరిసిల్లాలో జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి.. మర్మాంగాన్ని కోసి, రాయితో బాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు.

Telangana Nov 7, 2020, 9:40 AM IST

his family member have expressed many suspicions in the case of sushant singh rajputhis family member have expressed many suspicions in the case of sushant singh rajput

సుశాంత్‌ భౌతిక కాయానికి శవపరీక్ష నిర్వహించలేదా?

సుశాంత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబయి పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే ఉరేసుకుంటే కళ్ళు పూర్తిగా తెరిచి ఉండాలి. నాలుక బయటకు రాలేదు. దీంతో అసలు భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారా? అనే అనుమానాలను వ్యక్త పరిచారు. 

Entertainment Aug 12, 2020, 4:09 PM IST

man was brutally murdered by Two brothers over suspicion of an illegal affair in Jagityalman was brutally murdered by Two brothers over suspicion of an illegal affair in Jagityal
Video Icon

భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడని.. గొడల్లితో నరికి చంపిన భర్త...

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేటలో నడిరోడ్డుపై ఓ యువకుడిని నరికి చంపేశారు.

Telangana May 19, 2020, 4:53 PM IST

3 Women in Bihar Thrashed, Tonsured on Suspicion of Being Witches3 Women in Bihar Thrashed, Tonsured on Suspicion of Being Witches

చేతబడి చేస్తారనే అనుమానం.. అర్థనగ్నంగా ఊరేగించి..

మ‌హిళ‌ల గుండు గీయించి, అర్ధ‌న‌గ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్ర‌ద‌ర్శించారు. 
 

NATIONAL May 5, 2020, 2:16 PM IST

Delhi Govt Calls For FIR Against Nizammudin Markaz's Maulana Over Lockdown ViolationDelhi Govt Calls For FIR Against Nizammudin Markaz's Maulana Over Lockdown Violation

నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలు: ఎఫ్ఐఆర్‌కు ఢిల్లీ సర్కార్ ఆదేశం


 

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఈ నెలలో మత ప్రార్థనలు జరిగాయి. ఈ మతప్రార్థనలను పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చారు.

 

Coronavirus India Mar 31, 2020, 3:36 PM IST

Minor girls braid chopped off by family for speaking to boy over phone in MPMinor girls braid chopped off by family for speaking to boy over phone in MP
Video Icon

అబ్బాయితో మాట్లాడిందని మైనర్ బాలికపై క్రూరమైన చర్య

అబ్బాయితో మాట్లాడిందని మైనర్ బాలికపై క్రూరమైన చర్య 

NATIONAL Mar 1, 2020, 5:22 PM IST

Four arrested for beating, chopping off girl's braid on suspicion of befriending a boyFour arrested for beating, chopping off girl's braid on suspicion of befriending a boy

దారుణం: అబ్బాయితో మాట్లాడినందుకు గుండు కొట్టించారు

అబ్బాయితో మాట్లాడినందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాలికను తల్లిదండ్రులు కొట్టారు.బాలికను హింసించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్నారు. 

NATIONAL Mar 1, 2020, 3:00 PM IST