Suspects
(Search results - 30)TelanganaJan 22, 2021, 12:15 PM IST
మూడో పెళ్లి చేసుకున్న భార్య.. అనుమానంతో హత్య చేసిన భర్త.. !
రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భర్తలకు వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను దారుణంగా చంపేశాడు భర్త. మూడో పెళ్లి చేసుకున్న తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా తిరుగుతుందన్న అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడిచేసి హత్య చేశాడు.
Tech NewsNov 20, 2020, 6:59 PM IST
మీరు కూడా ఇలాంటి పాస్‌వార్డులు వాడుతున్నారా.. అయితే జాగ్రత్తా హ్యాక్ కావొచ్చు..
సోషల్ నెట్వర్క్ పాస్‌వార్డులు వై-ఫై పాస్‌వార్డులు గుర్తుపెట్టుకోవడం ఒకోసారి కష్టంగ ఉంటుంది. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, స్మార్ట్‌ఫోన్ పాస్వర్డ్, యాప్ లాక్ వీటితో పాటు సోషల్ మీడియా అకౌంట్లు వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే ఒకోసారి కష్టంగ మారుతుంది.
NATIONALJun 6, 2020, 4:17 PM IST
కేరళ ఏనుగు మృతికి కారణమిదీ: మరికొందరి కోసం గాలింపు
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని వెల్లియార్ నదిలో గర్భంతో ఉన్న ఏనుగు గత నెల 27వ తేదీన మరణించింది. ఈ ఏనుగు మరణించడానికి పేలుడు పదార్ధాలు నింపిన పైనాపిల్ తినడమే కారణమని తొలుత ప్రచారం సాగింది. అయితే పైనాపిల్ కాదు... కొబ్బరికాయ తినడం వల్లే ఏనుగు మరణించిందని అధికారులు చెప్పారు
WarangalMay 22, 2020, 1:23 PM IST
గీసుకొండ బావిలో 9 శవాల మిస్టరీ: అక్రమ సంబంధమే కారణమా?
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట బావిలోని 9 మృతదేహాల మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆహారంలో విషం కలిపి చంపేసి బావిలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
NATIONALApr 15, 2020, 3:52 PM IST
దారుణం:క్వారంటైన్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌పై రాళ్ల దాడి, గాయాలు
కరోనా తో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు ప్రయత్నించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని అంబులెన్స్ డ్రైవర్ ప్రకటించారు.మృతుడి కుటుంబసభ్యులను అంబులెన్స్ లో ఎక్కించగానే అల్లరి మూకలు రాళ్లతో దాడికి దిగారు.Andhra PradeshMar 23, 2020, 1:16 PM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు: తాజాగా ఐదు కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే ఐదు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారే.
TelanganaMar 21, 2020, 2:53 PM IST
రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్లో కరోనా అనుమానితులు: వినకుండా ఢిల్లీకి పయనం
వికారాబాద్ వైద్యులు చెప్పినా వినకుండా ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో ఢిల్లీకి బయలుదేరారు. వారి చేతికి ఉన్న స్టాంపులు చూసి గుర్తు పట్టి గాంధీకి తరలించారు.
WarangalMar 21, 2020, 1:37 PM IST
కరోనా అనుమానితుల జంట: కాజీపేటలో ఆగిపోయిన నిజాముద్దీన్
వరంగల్ జిల్లా కాజీపేట వద్ద నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును ఆపేశారు. ఓ జంటకు కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో రైలును ఆపేసి ఆ జంటను వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Andhra PradeshMar 14, 2020, 11:14 AM IST
ఏపీలో కరోనా వైరస్: మక్కాకు వెళ్లి వచ్చిన 12 మంది కోసం గాలింపు
విజయవాడ, గుంటూరులకు చెందిన 12 మంది మక్కా మసీదు యాత్రకు వెళ్లి తిరిగి వచ్చారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంత మందిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
NATIONALFeb 3, 2020, 8:18 AM IST
సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు... స్కూటీపై వచ్చి కాల్పులు
ఆ ఇద్దరిలో ఒకరు రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్కూటీపై వచ్చి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.
Andhra PradeshJan 28, 2020, 8:39 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు: పేర్లు వెల్లడించిన కూతురు సునీత. జాబితా ఇదే...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తనకు అనుమాానం ఉందంటూ వైఎస్ వివేక కూతురు ఓ జాబితాను హైకోర్టుకు అందించింది. ఈ జాబితాలోని పేర్లు సంచలనం కలిగిస్తున్నాయి.
NATIONALJan 16, 2020, 12:09 PM IST
నీ ప్రేమ నిజమైతే ఇది తాగు.. ప్రేయసికి విషమిచ్చి..
ఈ నెల 6వ తేదీన తొండేబావి సమీపానికి పిలుచుకొని వెళ్లి.. నీ ప్రేమ నిజమైతే దీనిని తాగు అని చెప్పాడు. అది విషమని తెలిక బాలిక తాగేసింది. కాసేపటి తర్వాత ఇద్దరూ ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన బాలిక కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
TelanganaNov 28, 2019, 3:03 PM IST
డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, తర్వాత హత్య: పోలీసుల అనుమానం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Andhra PradeshNov 19, 2019, 12:42 PM IST
Video news : అనుమానమే అంతు తేల్చింది...
మంగళగిరిలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమై ఓ భర్త భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు.
Andhra PradeshNov 14, 2019, 9:24 AM IST
పరాయి దేశం నుంచి వచ్చి.. వృద్ధ దంపతులను నమ్మించి.. ఘరానా మోసం
కేరళలోని ఓ గుడి నిర్మాణ పనుల్లో కూలీలుగా రెండు రోజులు పనిచేశారు. ఆ తర్వాత మరోచోట గడ్డికోసే పనికి మారారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ దంపతులతో పరిచయం పెంచుకున్నారు.