Sushmitha  

(Search results - 34)
 • srilaxmi commits suicide at Gannavarm in krishna district lns

  Andhra PradeshJul 8, 2021, 10:57 AM IST

  కూతురు లవ్ మ్యారేజ్: గన్నవరంలో తల్లి ఆత్మహత్య

  కృష్ణా జిల్లాకు చెందిన సుస్మిత అనే యువతి  టీసీఎస్ లో సాఫ్ట్‌వేర్  ఇంజనీర్ గా పనిచేస్తోంది.   ఆమె ఇటీవలనే ప్రేమ వివాహం చేసుకొంది. ప్రేమ వివాహం చేసుకోవడంతో  తల్లి  శ్రీలక్ష్మి మనస్థాపానికి గురైంది.  
   

 • star heroines kajal tamannah samantha ileana shriya rakul taapsee sushmitha top level in side business arj

  EntertainmentJun 12, 2021, 3:23 PM IST

  తమన్నా, కాజల్‌, సమంత, ఇలియానా, రకుల్‌, శ్రియా, సుస్మితా, తాప్సీ.. స్టార్‌ బ్యూటీస్‌ సైడ్‌ బిజినెస్‌ చూశారా?

  స్టార్‌ హీరోయిన్లు తమన్నా, కాజల్‌, సమంత, ఇలియానా, రకుల్‌, శ్రియా, తాప్సీ, శిల్పా శెట్టి, సుస్మితా సేన్‌ హీరోయిన్లుగా ఊపేయడం మాత్రమే కాదు, వీరు బిజినెస్‌ల్లోనూ టాప్‌లోనే ఉన్నారు. వీళ్ల సైడ్‌ బిజినెస్‌లేంటో తెలుసా?
   

 • Sushmita Konidela to remake 8 Thottakkal in Telugu jsp

  EntertainmentApr 27, 2021, 4:51 PM IST

  చిరు కుమార్తె రీమేక్ ప్లాన్..ఏ మెగా హీరోతో?

   ఈ మ‌ధ్య తన‌ భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సుస్మిత.. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు. అది యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఆమె డైరక్ట్ గా వెండితెరపైకు ప్రయాణం పెట్టుకుంది. 

 • sexy beauty nandini rai enter into mega compound with ram charan sister arj

  EntertainmentDec 24, 2020, 4:40 PM IST

  మెగా కాంపౌండ్‌లోకి బిగ్‌బాస్‌ బ్యూటీ నందిని రాయ్‌.. అందాల ఆరబోతతోనే స్టార్ట్..

  ఎట్టకేలకు బిగ్‌బాస్‌ బ్యూటీ, సెక్సీ అందాల భామ నందిని రాయ్‌ డ్రీమ్‌ని పుల్‌ఫిల్‌ చేసుకుంది. తాను ఎన్నో రోజులుగా కలలుకంటున్న కోరికని తీర్చుకుంది. మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టింది. రామ్‌చరణ్‌ని కలవాలనే ఈ భామ కళ నెరవేరడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. అయితే ఫస్ట్ ఆఫర్‌తోనే గ్లామర్‌ షోకి తెరలేపడం విశేషం. 
   

 • ram charan release shoot out at alair web series show reel arj

  EntertainmentDec 22, 2020, 7:13 PM IST

  `షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు` అంటూ గన్‌తో హల్‌చల్‌ చేసిన రామ్‌చరణ్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గన్‌తో హల్‌చల్‌ చేశారు. మీడియా ముందే తుపాకీ పట్టుకుని కాల్చబోయాడు. ప్రస్తుతం ఆయన గన్‌ పట్టుకుని హంగామా చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 • sushmitha sen opens up about her date with rohman shawl ksr

  EntertainmentNov 19, 2020, 10:06 PM IST

  15ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడతానని అనుకోలేదు

  18ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకుంది సుస్మితా సేన్. మోడల్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ చూసిన సుష్మిత నటిగా అంత సక్సెస్ కాలేదు. ఆమెలా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు గెలిచిన ఐశ్వర్య, ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని ఏలారు.

 • techie sushmitha commits suicide in secundrabad lns

  TelanganaNov 19, 2020, 1:35 PM IST

  సికింద్రాబాద్ లో టెక్కీ సుస్మిత ఆత్మహత్య

  ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
   

 • aiswarya rai and sushmitha sen net worth details arj

  EntertainmentNov 10, 2020, 8:17 PM IST

  మాజీ ప్రపంచ సుందరీమణులు ఐష్‌.. సుస్మితా ఆస్తులెంతో తెలుసా?

  ఐశ్వర్యా రాయ్‌.. సుస్మితా సేన్‌.. ఇద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లు. ఇద్దరూ మాజీ విశ్వసుందరీమణులు. ఇద్దరు ఒకేసారి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇద్దరు ఒకేసారి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. మరి ఇద్దరు ఇప్పుడు ఎంత సంపాదించారో తెలుసా?
   

 • kangana priyanka chopra and these bollywood heroins caught camera smoking publicly ksr

  EntertainmentNov 4, 2020, 5:39 PM IST

  ప్రియాంక, కంగనా, రాణి ముఖర్జీ... పబ్లిక్ లో నిస్సుగ్గుగా దమ్ముకొట్టిన 9 మంది హీరోయిన్స్

  పబ్లిక్ ప్రదేశాల్లో స్మోకింగ్ చేయడం నిషిద్ధం. ప్రజల్ని ప్రభావితం చేసే హోదాలో ఉంది ఇలాంటి పనులు చేస్తే మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పట్లో షారుక్ ఐపీఎల్ సంధర్భంగా స్టేడియంలో సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. దాని వలన షారుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఐతే కొందరు హీరోయిన్స్ పబ్లిక్ లో దమ్ము కొట్టి సంచలనానికి తెరలేపారు.వీళ్ళలో కొందరు చైన్ స్మోకర్స్ కూడా ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్ వేయండి..

 • sushmitha sen revealed her love life arj

  EntertainmentOct 31, 2020, 5:50 PM IST

  ప్రియుడు రోహ్మాన్‌తో ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రపంచ సుందరి సుస్మిత

  బాలీవుడ్‌ అందాల భామ సుస్మితా సేన్‌ ప్రేమకి వయసుతో పనిలేదని చెబుతోంది. శరీరం వేరు, మనసు వేరని చెబుతోంది. తన కంటే తక్కువ వయసున్న వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుంది. తాజాగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలను పంచుకుంది. 
   

 • Sushmitha Konidela unveils the First Look Motion Poster of 'Shoot-out at Alair' on Megastar Chiranjeevi's birthday

  EntertainmentAug 22, 2020, 10:55 AM IST

  చిరు బర్త్‌ డేకి కూతురి కానుక.. షూట్-అవుట్ ఎట్ ఆలేరు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సుస్మిత.

 • Amid rumours of rift in marriage, Rajeev Sen chats with wife Charu Asopa on video call

  EntertainmentJul 16, 2020, 10:14 AM IST

  విడాకుల వార్తలన్నీ రూమర్స్‌.. వీడియో కాల్‌తో క్లారిటీ ఇచ్చిన కొత్త జంట

  ప్రస్తుతం రాజీవ్ ఢిల్లీలో ఉంటుండగా, చారు ముంబైలో ఉంటుంది. దీంతో నిజంగానే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం జరిగింది.  ఈ వార్తలపై రాజీవ్‌, చారులు స్పందించకపోవటంతో రూమర్స్ మరింతగా సర్క్యులేట్‌ అయ్యాయి. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్‌ సేన్‌.

 • Sushmita Konidela Mega web series to stream soon on ZEE5

  EntertainmentJul 11, 2020, 1:01 PM IST

  జీ5 లో మెగా వెబ్‌ సిరీస్‌.. లీడ్‌ రోల్స్‌లో ప్రకాష్ రాజ్‌, సంపత్‌

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు.

 • Charu Asopa and Rajeev Sen delete Instagram pics with each other

  EntertainmentJul 9, 2020, 1:27 PM IST

  సుస్మిత సోదరుడి కాపురంలో కలతలు.. ఒక్క ఏడాదిలోనే విడాకుల దాకా!

  రాజీవ్‌ సేన్‌, చారు అసోపాలు తమ సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి పార్ట్‌నర్స్‌కు సంబంధించి ఫోటోలను డిలీట్‌ చేయటం హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో తమ ఇంటిమేట్‌ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి విమర్శల పాలైయ్యారు ఈ జంట. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 • On FathersDay Sushmita Konidela posted this video along with Megastar
  Video Icon

  EntertainmentJun 21, 2020, 6:18 PM IST

  మెగాస్టార్ కు కూతురు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇదే (చూడండి)

  ఫాథర్స్ డే పురష్కరించుకొని మెగాస్టార్ కూతురు సుష్మిత మెగాస్టార్ కి హెయిర్ కట్ చేసి తన విషెస్ తెలిపింది.