Sushma Swaraj Death  

(Search results - 9)
 • sumalatha

  NATIONAL8, Aug 2019, 10:09 AM

  ఎంపీ సుమలత ట్వీట్... నెటిజన్ల చివాట్లు

  కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతి కారణంగా పార్టీ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని మోదీ అయితే ఏకంగా కన్నీరే పెట్టుకున్నారు.

 • Sushma Swaraj

  CRICKET7, Aug 2019, 9:36 PM

  సుష్మా స్వరాజ్ మృతి... టీమిండియా క్రికెటర్ల భావోద్వేగం

  మాజీ విదేశాంగ మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా మంగళవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాద వార్త నిద్రమత్తులో యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన ఆమె హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచచెందడం అందరినీ కలచివేసింది. దీంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖులే కాకుండా రాజకీయ, సీనీ, క్రీడా రంగానికి చెందిన ప్రతి ఒక్కరు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా టీమిండియా క్రికెటర్లు,  మాజీలు, వ్యాఖ్యాతలతో పాటు అభిమానులు కూడా సుష్మా స్వరాజ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. 
   

 • vijaya shanthi

  Telangana7, Aug 2019, 8:01 PM

  అమ్మా ఇక సెలవు: సుష్మాస్వరాజ్ మృతిపై విజయశాంతి భావోద్వేగ లేఖ

  తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలో చాలామంది ఢిల్లీ నేతలు మెుహం చాటేస్తే అండగా నిలిచింది సుష్మాస్వరాజ్ అంటూ గుర్తు చేశారు. తాను కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఆవశ్యకత గురించి సుష్మాస్వరాజ్ తో చెప్పిన వెంటనే అడిగిందే తడవుగా అనేకమంది ప్రముఖులతో తమకు మద్దతుగా నిలిచిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. 

 • Sushma Swaraj

  ENTERTAINMENT7, Aug 2019, 6:51 PM

  సుష్మా స్వరాజ్ చేసిన సాయం.. గుర్తు చేసుకున్న టివి నటుడు!

  మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళా సుష్మా స్వరాజే. సోషల్ మీడియాలో సుష్మా చాలా యాక్టివ్. 

   

 • The BJP leader was rushed to AIIMS in a very critical condition and sources said that she suffered a massive heart attack. She wasn’t in the pink of health in the last few years. She even stayed away from contesting the recently-held Lok Sabha election.

  NATIONAL7, Aug 2019, 11:09 AM

  వేడి వేడి కచోరీ... అక్కడికి వెళ్లిన ప్రతిసారీ సుష్మా ఆహారం అదే

  పార్టీలో ఎంతో చురుకుగా ఉండే సుష్మాకి వేడి వేడి కచోరీలను తెగ ఇష్డపడేవారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున మధ్యప్రదేశ్‌లోని విదిశ నుంచి పోటీ చేసిన సుష్మా అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె విదిశకు రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఒకసారి విదిశ పార్లమెంటు పరిధిలోని రాయ్‌సేన్‌కు వచ్చారు. 

 • undefined

  Telangana7, Aug 2019, 10:29 AM

  సుష్మాని కించపరుస్తూ కామెంట్... పాక్ నెటిజన్ కి కేటీఆర్ కౌంటర్

  మంగళవారం రాత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆమె మృతిపట్ల కేటీఆర్ ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి... సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా గతంలో ఆమెను కలిసిన సమయంలో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు.

 • Jammu kashmir

  INTERNATIONAL7, Aug 2019, 10:11 AM

  ట్విట్టర్ ఫైటర్ ని కోల్పోయా...సుష్మామృతి పై పాక్ మంత్రి కామెంట్

  ట్విట్టర్ లో తనతో ఫైట్ చేసే గొప్ప వ్యక్తిని కోల్పోయాను అంటూ ఎంతో భావోద్వేగంతో ఆయన ట్వీట్ చేశారు. హక్కుల  కోసం పోరాడే గొప్ప దిగ్గజం సుష్మా అంటూ కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నట్లు వివరించారు.

 • Sushma Swaraj condolance

  NATIONAL7, Aug 2019, 7:59 AM

  సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

  పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నట్లు చెప్పారు.

 • కిషన్ రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కింది. తెలంగాణ టీడీపీ నేతలు ఇ. పెద్దిరెడ్డి, చాడా సురేష్ రెడ్డిలు శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.

  NATIONAL7, Aug 2019, 7:40 AM

  చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

   ఆమె  పార్థీవదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు.