Sushma Swaraj  

(Search results - 64)
 • arvind kejriwal

  NATIONAL11, Feb 2020, 11:50 AM

  ఢిల్లీ ఫలితాలు 2020: ఉల్లి దెబ్బకు నాడు బీజేపీ విలవిల, నేడు ఆప్‌ ఎస్కేప్

  న్యూఢిల్లీ రాష్ట్రంలో  ఉల్లి ధరల పెరుగుదల ప్రభావం  ఏ మాత్రం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపలేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉల్లి ధరల ప్రభావం పనిచేయలేదు.

 • undefined

  NATIONAL25, Jan 2020, 9:57 PM

  జైట్లీ, సుష్మా స్వరాజ్ లకు పద్మ విభూషణ్: పీవీ సింధుకు పద్మభూషణ్

  సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. క్రీడల విభాగంలో పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఐదుగురు తెలుగువాళ్లకు పద్మ అవార్డులు దక్కాయి.

 • Bansuri with Salve

  NATIONAL28, Sep 2019, 10:53 AM

  సుష్మా స్వరాజ్ చివరి హామీని నెరవేర్చిన కూతురు

  విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఇచ్చిన చివరి హామీని ఆమె కూతురు బన్సూరి నెరవేర్చారు. హరీష్ సాల్వేకు ఆమె ఒక రూపాయి ఫీజును చెల్లించారు కుల భూషన్ యాదవ్ కేసు వాదించినందుకు రూపాయి ఫిజు ఇస్తానని సుష్మా చెప్పారు.

 • undefined

  NATIONAL26, Aug 2019, 4:46 PM

  సుష్మా, జైట్లీ మరణాలు చేతబడి వల్లే: సాధ్వి సంచలన వ్యాఖ్యలు

  బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల అకాల మరణానికి చేతబడే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

 • 2003 ജനുവരി 29 - നിയമം, വാണിജ്യം, വ്യവസായ വകുപ്പുകളുടെ ക്യാബിനറ്റ് മന്ത്രി. 2004 - ബിജെപി ജനറൽ സെക്രട്ടറി. 2006 - രാജ്യസഭയിലേക്ക് വീണ്ടും തിരഞ്ഞെടുക്കപ്പെട്ടു. 2009 ജൂൺ 3 - രാജ്യസഭയിൽ പ്രതിപക്ഷ നേതാവ്. രണ്ടാം യുപിഎ മന്ത്രിസഭയിൽ ആദ്യം ധനകാര്യവും പിന്നെ ആഭ്യന്തരവും കൈകാര്യം ചെയ്തിരുന്ന പി ചിദംബരവുമായി നടന്ന നീണ്ട വാദപ്രതിവാദങ്ങൾ കോടതിയിൽ രണ്ട് മുതിർന്ന അഭിഭാഷകർ ഏറ്റുമുട്ടുന്നതിനു സമാനമായിരുന്നു. 2012 - രാജ്യസഭയിലേക്ക് വീണ്ടും തിരഞ്ഞെടുക്കപ്പെട്ടു

  NATIONAL24, Aug 2019, 3:02 PM

  తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

  తెలంగాణ బిల్లు(ఏపీ పునర్విభజన బిల్లు 2014)  గట్టెక్కడంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు కన్నుమూశారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు ఇద్దరూ కూడ తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకంగా వ్యవహించారు.

 • सुषमा स्वराज को लोग दीदी कहकर पुकारते थे।

  Telangana8, Aug 2019, 12:29 PM

  తెలంగాణ గవర్నర్ పదవి.. ఆఫర్ వదులుకున్న సుష్మా స్వరాజ్

  మంగళవారం రాత్రి గుండె పోటు కారణంగా సుష్మా స్వరాజ్ హఠాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమెకు తెలంగాణ గవర్నర్ పదవిని అధిష్టానం ఆఫర్ చేసిందంట.
   

 • sumalatha

  NATIONAL8, Aug 2019, 10:09 AM

  ఎంపీ సుమలత ట్వీట్... నెటిజన్ల చివాట్లు

  కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతి కారణంగా పార్టీ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని మోదీ అయితే ఏకంగా కన్నీరే పెట్టుకున్నారు.

 • Sushma Swaraj

  CRICKET7, Aug 2019, 9:36 PM

  సుష్మా స్వరాజ్ మృతి... టీమిండియా క్రికెటర్ల భావోద్వేగం

  మాజీ విదేశాంగ మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా మంగళవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాద వార్త నిద్రమత్తులో యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన ఆమె హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచచెందడం అందరినీ కలచివేసింది. దీంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖులే కాకుండా రాజకీయ, సీనీ, క్రీడా రంగానికి చెందిన ప్రతి ఒక్కరు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా టీమిండియా క్రికెటర్లు,  మాజీలు, వ్యాఖ్యాతలతో పాటు అభిమానులు కూడా సుష్మా స్వరాజ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. 
   

 • vijaya shanthi

  Telangana7, Aug 2019, 8:01 PM

  అమ్మా ఇక సెలవు: సుష్మాస్వరాజ్ మృతిపై విజయశాంతి భావోద్వేగ లేఖ

  తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలో చాలామంది ఢిల్లీ నేతలు మెుహం చాటేస్తే అండగా నిలిచింది సుష్మాస్వరాజ్ అంటూ గుర్తు చేశారు. తాను కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఆవశ్యకత గురించి సుష్మాస్వరాజ్ తో చెప్పిన వెంటనే అడిగిందే తడవుగా అనేకమంది ప్రముఖులతో తమకు మద్దతుగా నిలిచిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. 

 • Sushma Swaraj

  ENTERTAINMENT7, Aug 2019, 6:51 PM

  సుష్మా స్వరాజ్ చేసిన సాయం.. గుర్తు చేసుకున్న టివి నటుడు!

  మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళా సుష్మా స్వరాజే. సోషల్ మీడియాలో సుష్మా చాలా యాక్టివ్. 

   

 • उन्हें ज्योतिष विद्या में काफी विश्वास था। शायद यही कारण है कि वो कपड़ों से लेकर खाना भी नक्षत्रों के अनुसार करती थीं।
  Video Icon

  NATIONAL7, Aug 2019, 5:35 PM

  సుష్మా స్వరాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు (వీడియో)

  బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఇక లేరు.  తీవ్ర గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. 67ఏళ్ల వయసుగల సుష్మాకు మంగళవారం రాత్రి 10గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూనే ఆమె తనవు చాలించారు.

 • सुषमा स्वराज की बेटी बंसूरी स्वराज ने मां को अंतिम प्रणाम किया।

  NATIONAL7, Aug 2019, 4:33 PM

  సుష్మాకు కన్నీటి వీడ్కోలు: భావోద్వేగానికి గురైన ప్రముఖులు

   మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం నాడు  న్యూఢిల్లీలోని లోధి రోడ్డులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు  బధవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.

 • সুষমা স্বরাজের ছবি

  NATIONAL7, Aug 2019, 4:08 PM

  సుష్మా బళ్లారి కనెక్షన్: ఏటా వరలక్ష్మీ వ్రతం అక్కడే

  కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి అనుబంధం ఉంది. సుష్మాను కర్ణాటక బిడ్డగా బళ్లారి వాసులు గుర్తు చేసుకొంటున్నారు.

 • Sushma Swaraj

  NATIONAL7, Aug 2019, 3:26 PM

  ఓరుగల్లు కుటుంబానికి సుష్మా అండ: 24 గంటల్లోనే....

  తెలంగాణ ఉద్యమంతో పాటు పలు అంశాల్లో తెలంగాణ రాష్ట్రంతో  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన వంశీరెడ్డిని అమెరికాలో కాల్చి చంపారు

 • सुषमा स्वराज को लोग दीदी कहकर पुकारते थे।
  Video Icon

  NATIONAL7, Aug 2019, 3:18 PM

  మానవత్వం పరిమళించే మంచి మనిషి సుష్మా (వీడియో)

  ఒక సుప్రీమ్ కోర్ట్ లాయర్ గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నని ఎన్నో పదవులను అలంకరించారు సుష్మా స్వరాజ్. మంత్రిగా తాను ట్విట్టర్ వేదికగా ప్రజల అవసరాలను తీరుస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఒక మానవీయ కోణాన్ని తన పాలనలో చూపారు.