Sushant Singh Rajput

(Search results - 172)
• Entertainment8, Aug 2020, 8:19 AM

దిశా మరణించిన రాత్రి ఏం జరిగిందంటే? మరో కోణం వెల్లడించిన స్నేహితురాలు

సుశాంత్‌ కేసులో ఆయన మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మరణం కూడా కీలకంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు బీజేపి ఎంపీ నారాయణ్‌ రాణే పలు సంచలన ఆరోపణలు చేశారు.

• Entertainment7, Aug 2020, 4:55 PM

సుశాంత్ సూసైడ్ కేసు: రియా కాల్‌ లిస్ట్‌లో సంచలన విషయాలు

ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు రియా చక్రవర్తి హాజరైంది. సీబీఐ తీసుకోవటంతో కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలో పోలీసులు రియా కాల్‌ డాటాను విశ్లేషిస్తున్నారు. దీంతో సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

• Entertainment7, Aug 2020, 3:33 PM

సుశాంత్ కేసులో కీలక వ్యక్తి.. శృతి మోదీ గురించి పోలీసుల ఆరా

సుశాంత్ తండ్రి కేకే సింగ్, సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద కంప్లయింట్ ఇవ్వటంతో కేసు పూర్తిగా ములపుతిరిగింది. సుశాంత్ సోమ్ము రియా, ఆమె కుటుంబ సభ్యులు సొంతానికి వాడుకున్నారని ఆయన తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

• Video Icon

NATIONAL7, Aug 2020, 2:36 PM

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య : ఈడీ ముందుకు రియా చక్రవర్తి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఈ రోజు ఈడీ ముందు హాజరయ్యింది.

• Entertainment News7, Aug 2020, 11:46 AM

సుశాంత్ కేసులో సిబిఐ ఎంట్రీ: బీహార్ ఐపీఎస్ కి క్వారంటైన్ నుండి విముక్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సిబిఐ విచారణకు సుప్రీమ్ ఆదేశించిన నేపథ్యంలో, వారు విచారణను చేపట్టి రెండు రోజులయిన నేపథ్యంలో వినయ్ తివారీని మహారాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ నుండి విముక్తుణ్ణి చేసింది.

• Entertainment7, Aug 2020, 10:54 AM

రియా చక్రవర్తికి ఈడీ షాక్‌.. విచారణకు హాజరు కావాల్సిందే

సుశాంత్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దాదాపు రూ.15కోట్లు సుశాంత్‌ అకౌంట్ల నుంచి రియా కొట్టేసిందని, దీనిపై విచారణ చేపట్టాలని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

• Entertainment7, Aug 2020, 9:40 AM

కన్నీళ్ళు పెట్టిస్తున్న సుశాంత్‌ మరణంపై సమీర్‌ శర్మ చివరిపోస్ట్..!

సుశాంత్‌ ఆత్మహత్యని ఉద్దేశించి సమీర్‌ శర్మ గత నెల 22న పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుశాంత్‌ డిప్రెషన్‌తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలియజేయడంతో సమీర్‌ దాన్ని ఉద్దేశించి ఓ పెద్ద పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో డిప్రెషన్‌ గురించి చాలా వివరంగా వివరించారు. అనేక విషయాలను పంచుకున్నారు.

ಮಾಹಿತಿ ಕಲೆ ಹಾಕಲು ಬಂದಿದ್ದ ಬಿಹಾರ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಯನ್ನು ಒತ್ತಾಯಪೂರ್ವಕವಾಗಿ ಮುಂಬೈನಲ್ಲಿ ಕ್ವಾರಂಟೈನ್ ಮಾಡಿದ್ದ ಆರೋಪವೂ ಕೇಳಿ ಬಂದಿತ್ತು.

Entertainment7, Aug 2020, 8:38 AM

సీబీఐ దర్యాప్తు పూర్తి చట్ట విరుద్ధమంటున్న రియా చక్రవర్తి

సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి సీబీఐని తప్పుపట్టింది. సుశాంత్‌ కేసుని సీబీఐ చట్టవిరుద్ధంగా దర్యాప్తు చేస్తుందని ఆరోపించింది. ఇది ఫెడరల్‌ వాదానికి వ్యతిరేకమని వెల్లడించింది.

ಆತ್ಮಹತ್ಯೆಗೆ ಪ್ರೇರಣೆ ನೀಡಿದ್ದಾರೆ ಎಂಬ ಆರೋಪದ ಮೇಲೆ ನಟಿ ವಿರುದ್ಧ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ.

Entertainment6, Aug 2020, 7:36 PM

సుశాంత్ సంచలన వీడియో లీక్: మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని ప్లాన్

ఈ కేసులో ప్రధానంగా సుశాంత్‌ ప్రియురాలిపై ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో రియా నుంచి పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. రియాకి సంబంధించిన ఓ ఫోన్‌ కాల్‌ డేటా ఓ జాతీయ మీడియా బయటపెట్టింది. ఇందులో అనేక షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి.

• Entertainment6, Aug 2020, 2:37 PM

కుళ్లిపోయిన స్థితిలో నటుడి శరీరం.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య

హిందీ సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. మరణాలు కలవర పెడుతుండగా తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవటం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. జ్యోతి, లెఫ్ట్ రైట్‌ లెఫ్ట్‌, ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ దో సీరియల్స్‌లో నటించిన సమీర్‌ శర్మ ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

এতদিন চুপ থাকলেও সুশান্তের পরিবার এবার ফুঁসে উঠেছে। ইতিমধ্যেই রিয়ার বিরুদ্ধে ১৬ দফা  বিস্ফোরক অভিযোগ এনেছেন অভিনেতার বাবা।

Entertainment6, Aug 2020, 8:49 AM

రియాకి ఈడీ షాక్‌.. రేపటిలోగా హాజరు కావాలని సమన్లు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసులో ఇప్పుడు రియా కీలకంగా మారింది. నిజం చెప్పాలంటే ఆమె చుట్టూతే కేసు మొత్తం తిరుగుతుంది. పక్కా ప్లాన్‌ ప్రకారం ఆమె ఇదంతా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్‌ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి, మోసం చేసిందని సుశాంత్‌ తండ్రి, సుశాంత్‌ స్నేహితులు ఆరోపిస్తున్నారు.

• Entertainment6, Aug 2020, 8:14 AM

సుశాంత్‌ తండ్రి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు..

సుశాంత్‌ తండ్రి ఇటీవల చేసిన వ్యాఖ్యాలపై డీసీపీ పరమ్‌జిత్‌ ఎస్‌ దహియా స్పందించారు. ఆయన మాకు సుశాంత్‌ భద్రతపై ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే తన కొడుకు భద్రతపై తనకు ఆందోళనగా ఉందని, మిరాండా అనే వ్యక్తిని అరెస్టు చేయాలని ఆయన మాకు వాట్సప్ ద్వారా‌ మెసేజ్‌ చేశారు.

ரியாவின் பிரிவை தாங்கிக்கொள்ள முடியாத சுஷாந்த் அன்று முழுவதும் கதறி அழுதார் என அவருடைய நண்பர் சித்தார்த் பிதானி தெரிவித்துள்ளார்.

Entertainment5, Aug 2020, 6:53 PM

దిశాని పెంట్‌హౌజ్‌కి రమ్మన్నారు.. ఇంతకి సుశాంత్‌కి ఆమె ఏం చెప్పింది?

సుశాంత్‌ ఆత్మహత్య కేసుని సుప్రీంకోర్ట్ హైప్రొఫైల్‌ కేసుగా భావిస్తుంది. దీనిపై చాలా సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్‌ చేయాలని పేర్కొంది. తాజాగా ఈ కేసుని కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త విషయాన్ని సుశాంత్‌ ఫ్రెండ్‌ వెల్లడించారు.

১৪ জুন মুম্বইয়ের বান্দ্রাতে ঝুলন্ত অবস্থায় উদ্ধার হয় অভিনেতা সুশান্ত সিং রাজপুতের দেহ। তড়িঘড়ি তদন্তে নেমে ছিলেন মুম্বই পুলিশ। কর্মেই চাপ বাড়তে থাকে সোশ্যাল মিডিয়ার পাতায়।

Entertainment News5, Aug 2020, 4:50 PM

సుశాంత్ కేసు: క్వారంటైన్‌లో బీహార్ ఐపీఎస్‌ అధికారి.. విడుదల చేయబోమన్న బీఎంసీ

బీహార్ నుంచి దర్యాప్తులో పాల్గొనేందుకు వచ్చిన పట్నా ఎస్పీ వినయ్ తీవారిని క్వారంటైన్ నుంచి విడుదల చేయాల్సిందిగా పాట్నా రేంజ్ ఐజీ సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) తిరస్కరించింది

इसी पोस्ट को सुशांत की दूसरी बहन श्वेता सिंह कीर्ति ने शेयर करते हुए लिखा, मेरी रूबी दीदी, हम सब आपसे बहुत प्यार करते हैं। आप हमारी सबसे बहादुर बहन हैं। वो हमारे साथ हमेशा है। हम उसे अनंत तक यूं ही प्यार करते रहेंगे।

Entertainment5, Aug 2020, 2:54 PM

సీబీఐకి సుశాంత్‌ కేసు.. వారందరిలో గుబులు..?

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బీహార్ ప్రభుత్వ సూచనలను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.