Sushant Case
(Search results - 14)EntertainmentOct 30, 2020, 6:12 PM IST
డ్రగ్స్ కేసులో సమన్లు.. దీపికా పదుకొనె మేనేజర్ పరార్
దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి, డ్రగ్స్ పెడ్లర్ లతో సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ లను విచారించగా, కరిష్మా పేరు బయటకు వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
EntertainmentOct 19, 2020, 11:13 AM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ .. కస్టడీలోకి అర్జున్ రాంపాల్ లవర్ సోదరుడు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ లవర్ గాబ్రియెల్లా డెమెట్రియెడ్స్ సోదరుడు అగిసిలాస్ని అరెస్ట్ చేశారు.
EntertainmentOct 13, 2020, 5:20 PM IST
ఉన్నంత కాలం మిమ్మల్ని బయటకు లాగుతూనే ఉంటాః కంగనా
`బాలీవుడ్ స్ట్రయిక్స్ బ్యాక్ అంటూ నా మీద కేసు పెట్టుకోండి. నేను జీవించినంత కాలం మీ అందరిని బయటకు లాగుతూనే ఉంటాను` అని అంటోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.
EntertainmentSep 27, 2020, 9:04 AM IST
కంగనాపై కోర్ట్ లో పిటిషన్.. రైతుని టెర్రరిస్ట్ గా పోల్చడంపై మండిపాటు
కంగనా తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోలుస్తూ ట్వీట్ చేసింది.
EntertainmentSep 17, 2020, 5:10 PM IST
హీరోలతో గడిపినా ఛాన్స్ లివ్వలేదు.. జయా బచ్చన్‌పై కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్‌లోని ప్రముఖులను టార్గెట్‌గా కంగనా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్లో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. అంతేకాదు ఘాటైన విమర్శలు కురిపించింది.
EntertainmentSep 12, 2020, 9:42 AM IST
దావూద్ గ్యాంగ్‌తో బాలీవుడ్ స్టార్ హీరోకి సంబంధాలున్నాయా?
తాజాగా దావూద్ గ్యాంగ్‌తో అక్షయ్ కుమార్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
EntertainmentSep 3, 2020, 8:33 PM IST
బాలీవుడ్ హాట్ భామ సోనమ్.. అంత గరం ఎందుకో?
అనిల్ కపూర్ తనయ, స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ గరం గరం అవుతోంది. ఎందుకో తెలియదు.. ఏంటో తెలియదు.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరి మీదనో మొత్తంగా ఫైర్ అవుతుంది. చాలా ఘాటుగా స్పందించింది.
EntertainmentSep 3, 2020, 7:34 PM IST
సుశాంత్ కేసు.. రియా అడ్డంగా దొరికిపోయింది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సైతం ఆమెని ఏ వన్‌గా విచారిస్తుంది. వీరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా రియాపై మరిన్ని అనుమానాలను పెంచుతుంది. తాజాగా మరో సెన్సేషనల్ విషయం బయటపడింది.
EntertainmentAug 28, 2020, 5:16 PM IST
సుశాంత్ ఆత్మహత్య కేేసు.. ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్న యంగ్ హీరో
సుశాంత్ మరణం తరువాత సూరజ్ మీద సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలాని మృతికి సూరజ్‌కి సంబంధం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వేదింపులతో తన కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టుగా సూరజ్ ఇటీవల వెల్లడించాడు.
EntertainmentAug 24, 2020, 7:03 PM IST
సుశాంత్ కేసు సీబీఐ దూకుడు.. రియా అరెస్ట్ ఖాయమేనా?
ఈ కేసులోకి సీబీఐ ఎంటరవడంతో వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
EntertainmentAug 22, 2020, 4:16 PM IST
సుశాంత్ కేసు: అటాప్సీ రిపోర్టులో డెత్ టైమ్ మిస్సింగ్... సీబీఐ అనుమానాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. అటాప్సీ సరిగా నిర్వహించలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి
EntertainmentAug 17, 2020, 9:01 AM IST
సుశాంత్ చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆ ఇద్దరు ఎవరు?
జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సేకరించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇందులో సుశాంత్ శవమై ఉన్న చోట నల్ల టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో నల్లని బ్యాగ్ కనిపిస్తుంది. అసలు అతను ఎవరు? అక్కడ ఎందుకున్నాడు.
EntertainmentAug 8, 2020, 11:52 AM IST
ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కారు, విదేశీ యాత్రలు.. రియా లైఫ్ స్టైల్ మీద ఈడీ కన్ను
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు పూర్తిగా ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూనే తిరుగుతుంది. రియా సుశాంత్‌ను ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టిందన్న వార్తలు వస్తుండటం, సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆమె మీదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ కూడా ఆ కోణంలోనే చేస్తున్నారు.
EntertainmentAug 4, 2020, 8:37 AM IST
సుశాంత్ కేసులో మరో షాక్.. అపాయం ఉందన్నా పట్టించుకోలేదు
దాదాపు సుశాంత్ చనిపోయి 40 రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఆ కేసునే పట్టించుకోలేదు. దీంతో సుశాంత్ అనుమానాస్పద మృతిపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.