Asianet News TeluguAsianet News Telugu
48 results for "

Suryapeta

"
Suryapeta Youth Died in USASuryapeta Youth Died in USA

అమెరికాలో సూర్యాపేట వాసి మృతి

 అమెరికాలో షాపింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సాయికి యాక్సిడెంట్ అయింది. భారీగా మంచు కురుస్తున్న సమయంలో సాయి డ్రైవ్ చేస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. 

Telangana Nov 29, 2021, 9:29 AM IST

Bjp Telangana Chief Bandi Sanjay visit  sparks  trs and bjp clash in Suryapeta distirctBjp Telangana Chief Bandi Sanjay visit  sparks  trs and bjp clash in Suryapeta distirct

రెండో రోజూ అదే తీరు: బండి సంజయ్ టూర్‌కి టీఆర్ఎస్ నిరసన సెగ, ఉద్రిక్తత

ఇదే జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ లో ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకోగానే టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. టీఆర్ఎస్ శ్రేణులు  ఆందోళన నిర్వహించాయి. బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకొన్నారు.  బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పోటా పోటీ నినాదాలు చేసుకొన్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.

Telangana Nov 16, 2021, 5:12 PM IST

Tension prevails after stone pelting over Bandi Sanjay car in Suryapet districtTension prevails after stone pelting over Bandi Sanjay car in Suryapet district

సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం, ఉద్రిక్తత

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుధ్దం కొనసాగుతుంది. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుండి స్పష్టత వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 12న  రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను టీఆర్ఎస్ నిర్వహించింది. 

Telangana Nov 15, 2021, 6:37 PM IST

Atmakur SI Lingam Yadav attached to VRAtmakur SI Lingam Yadav attached to VR

గిరిజనుడిని చితక బాదిన ఆత్మకూర్ ఎస్ఐ: వీఆర్ కు పంపిన ఎస్పీ

ఆత్మకూర్ ఎస్ మండలంలోని ఏపూర్ లో దొంగతనం జరిగింది, ఈ కేసులో వీరశేఖర్  అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా లింగయ్య కొట్టాడు. దీంతో వీరశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. 

Telangana Nov 12, 2021, 12:27 PM IST

Love Couple Commits suicide in SuryapetaLove Couple Commits suicide in Suryapeta

ప్రేమ జంటకు కులం అడ్డుగోడ.. చివరకు!

నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా... నాగమణి ఇటీవల నర్సింగ్ విద్య పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు,

Telangana Sep 27, 2021, 7:44 AM IST

councler slap him self with slipper in Meetingcouncler slap him self with slipper in Meeting

తనని తాను చెప్పుతో కొట్టుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్..!

ప్రజలు తనను కొట్టకముందే తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నానని చెప్పుతో కొట్టుకున్నారు. కమిషనర్‌ రామాంజులరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు.

Telangana Sep 1, 2021, 10:45 AM IST

Attack on Accused woman in Murder case in SuryapetaAttack on Accused woman in Murder case in Suryapeta

ప్రతీకారం.. నిందితురాలిని వివస్త్రను చేసి.. కళ్లల్లో కారం కొట్టి..

ఇటీవల సదరు మహిళ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది. ఆ తర్వాత సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంది.
 

Telangana Aug 30, 2021, 7:46 AM IST

Uncle and brother molested woman in SuryapetaUncle and brother molested woman in Suryapeta

యువతిపై కన్నేసిన బాబాయి, అన్న.. లైంగికంగా వేధిస్తూ..

ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపించేశారు.  పెద్దమ్మ, పెదనాన్నల వద్ద పెరుగుతున్న యువతి పదో తరగతి వరకు చదువుకుంది.

Telangana Aug 17, 2021, 8:16 AM IST

lankebinde found while plowing a field in chivvemla mandal of suryapet district - bsblankebinde found while plowing a field in chivvemla mandal of suryapet district - bsb

పొలం దున్నుతుండగా దొరికిన లంకెబిందెలు.. సమానంగా పంచిన హోంగార్డు..

గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆ భూమిలో ఇటీవల ట్రాక్టర్ తో దున్నుతుండగా ట్రాక్టర్‌ నాగళ్లకు బిందె తగిలింది. దాంట్లో కిలోకి పైగా బంగారం ఉన్నట్లు సమాచారం. 

Telangana Jul 12, 2021, 11:11 AM IST

TRS leader brutally Murdered in SuryapetaTRS leader brutally Murdered in Suryapeta

అక్రమ సంబంధాలపై యువకులకు మందలింపు: టీఆర్ఎస్ నేత దారుణ హత్య


వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరు యువకులను పంచాయతీలో మందలించాడనే కారణంతో కక్ష పెంచుకొని.. మరొకందరి సహకారంతో శంకర్ నాయక్ ని హత్య చేసినట్లు తెలుస్తోంది.
 

Telangana Jun 15, 2021, 11:51 AM IST

Man Commits Suicide After killing his own son in SuryapetaMan Commits Suicide After killing his own son in Suryapeta

కొడుకును బావిలో పడేసి... తండ్రి ఆత్మహత్య..!

ఆ తర్వాత కొడుక్కి.. తినుబండారాలు కొనిపెట్టి.. వాటితో సహా వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకువెళ్లాడు.  అక్కడే ఉన్న బావిలోకి తన కుమారుడిని పడేసి.. ఆ తర్వాత.. కొంత దూరంలో ఉన్న ఓ చెట్టుకింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు

Telangana May 7, 2021, 7:56 AM IST

minister Jagadish Reddy orders probe suryapeta incident lnsminister Jagadish Reddy orders probe suryapeta incident lns

సూర్యాపేట ఘటనపై పూర్తి విచారణ: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట కబడ్డీ  పోటీలు జరిగే ప్రాంగంణంలో గ్యాలరీ కుప్పకూలిన ఘటనలో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని  మంత్రి  జగదీష్ రెడ్డి  సోమవారం నాడు రాత్రి పరామర్శించారు.

Telangana Mar 22, 2021, 9:43 PM IST

bride commits suicide in Suryapetabride commits suicide in Suryapeta

ప్రేమ పెళ్లి.. ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య

ఆ కట్నం సరిపోలేదని.. మరింత కట్నం కావాలంటూ ప్రణయ్ కుటుంబసభ్యులు.. లావణ్యను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మూడురోజుల క్రితం ప్రణయ్ భార్య లావణ్యను సూర్యాపేటలోని పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. 

Telangana Jan 4, 2021, 7:53 AM IST