Suryapet Districts
(Search results - 2)TelanganaJan 18, 2020, 12:39 PM IST
మునిసిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ఎత్తుగడ... మరోమారు మహాకూటమి?
2018 డిసెంబర్ ఎన్నికల్లో తెరాస చేతిలో ఘోర పరాజయం పొందక మహాకూటమి నేదాన్ని తెలంగాణలోని విపక్షాలు పక్కకు పెట్టేశాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఊసే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మరో మారు ఈ పేరు మనకు వినబడుతుంది.
DistrictsOct 9, 2019, 6:35 PM IST
మూసీ స్టాఫ్ లాగ్ గేట్ల వ్యవహరంపై మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్
సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ ఐదె రెగ్యులేటరీ గేట్ నుంచి నీటి లీకేజీ వ్యవహరంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంక్రీట్ లోపమే కొంపముంచిందని మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన సమీక్షలో తేలింది.