Surya

(Search results - 1132)

Allu arjun, koratala

Entertainment4, Aug 2020, 4:58 PM

బన్నితో సినిమా... కొరటాలకు కళ్లు తిరిగే రెమ్యునరేషన్

మన తెలుగులో దర్శకుల రెమ్యునేషన్స్ భారీగా ఉంటాయి. అందుకే తమిళ,కన్నడ,మళయాళ దర్శకుల చూపు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఓ స్టార్ హీరోని ఇంప్రెస్ చేయగలిగితే చాలు అన్నట్లు ఉంటుంది పరిస్దితి. అదే ఇక్కడ లోకల్ స్టార్ డైరక్టర్ అయితే ఆ రెమ్యునేషన్ గురించి ఇక చెప్పక్కర్లేదు. దానికి తోడు హీరోనే మోజుపడి సినిమా చేస్తే...ఆ డైరక్టర్ పంట పండినట్లే. అలాగే కొరటాల శివ..బన్ని దర్శకత్వంలో రూపొందే చిత్రం రెమ్యునేషన్ సైతం హైగా ఉంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సూపర్‌ స్టార్‌కి కూడా సెకండ్‌ ప్లేసే.. రెండో స్థానంతో సరిపెట్టుకున్న మహేష్‌ బాబు

Entertainment4, Aug 2020, 2:40 PM

మహేష్ మేధావి, ఎంక్వైరీ చేసి మరీ ఆఫర్ ?

మహేష్ బాబు చాలా తెలివైన వాడు అని ఆయనతో పనిచేసిన వారంతా చెప్తూంటారు. తన కెరీర్ లో ఎక్కువ హిట్స్ రావటానికి కారణం ఆచి,తూచి అడుగులు వేయటమే అంటారు. ఒక్కసారి స్క్రిప్టు లాక్ చేస్తే తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగని ఆయన...ఆ లాకింగ్ విషయంలోనే రకరకాలుగా ఆలోచిస్తారట. ఆ డైరక్టర్ గత చిత్రాలు చూసి బేరీజు వేస్తారు. అలాగే ఇప్పుడు గీతా గోవిదం చూసి సర్కారు వారి పాట సినిమా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం.

• అంతే కాకుండా ఈ సినిమాలో చిరంజీవి..గతంలో ఓ నక్సలైట్ గా కనిపిస్తారు. ఆయన్ని గైడ్ చేసే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. ఆ సీన్స్ సెకండాఫ్ లో వస్తాయి.

Entertainment4, Aug 2020, 1:54 PM

‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా... ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 40 శాతం షూటింగ్ పూర్తియింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది.  అయితే అతి త్వ‌ర‌లోనే షూటింగ్‌ని ప్రారంభించాల‌ని, చిరుకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్లాన్ చేస్తున్నారు.

• ಯಶ್‌ ಕುಟುಂಬ ಮೋದಿ ನೀಡಿದ ಚಪ್ಪಾಳೆ ಹಾಗೂ ಜೋತಿ ಬೆಳಗುವ ಕೆರೆ ಸಾಥ್‌ ನೀಡಿದ್ದಾರೆ.

Entertainment4, Aug 2020, 8:48 AM

'కేజీఎఫ్‌ 2' టీమ్ ధైర్యం,కరోనాను లెక్కచెయ్యం

ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ ప్రారంభించటానికి రంగం సిద్దమైంది.

ఈ సినిమా చూసిన వారు వర్మ తనపై తాను సినిమా తీసున్నాడు అనేలా తీస్తారట. వర్మ లాగ కనిపించే ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఈ సినిమా కోసం ఇప్పటికే వెతికిపట్టుకున్నారట. త్వరలో పోస్టల్ లాంచ్ అవుతుందని, పవన్ ఫ్యాన్స్ అందరూ దాన్ని ట్రెండ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వర్మకు కౌంటర్ రాబోతోందన్నమాట. సరేగానీ జొన్నవిత్తుల మొదలెట్టిన ‘ఆర్జీవి’ సినిమా ఏమైందో అని కొందరు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

Entertainment4, Aug 2020, 8:35 AM

వర్మని చితక్కొట్టే సీన్..పవన్ సినిమాలో ?

పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సినిమా మొదలవుతోందంటే రకరకాల వార్తలు మీడియాలో మొదలవుతాయి. ఆ స్టార్స్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. మీడియా,సోషల్ మీడియా ఎప్పటికప్పుడూ అదే విషయాలను చర్చిస్తూంటుంది. తాజాగా పవన్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సీన్ ఉండబోతోందంటూ వార్త మొదలై హల్ చల్ చేస్తోంది.

Mani Ratnam

Entertainment3, Aug 2020, 5:46 PM

పెద్ద స్కెచ్చే: మణిరత్నం ని పడేయటానికే ఈ ఫొటో షూట్ ?

రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో మాళవిక.. చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయటం ఆమె అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతూ నెటిజన్లుని ఆకట్టుకుంటున్నాయి.

• Maruthi

Entertainment3, Aug 2020, 5:42 PM

డైరక్టర్ మారుతి నెక్ట్స్ హీరో ఖరారు

సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

• raviteja

Entertainment3, Aug 2020, 5:17 PM

రవితేజ చేతిలో 5 ప్రాజెక్టులు, సీక్రెట్ ఇదే

అనీల్ రావిపూడి తో చేసిన `రాజా ది గ్రేట్‌` త‌ర‌వాత‌.. ర‌వితేజ‌ హిట్ మొహం చూడలేదు. ఆ సినిమాకు ముందు కూడా అదే పరిస్దితి. డిజాస్టర్స్ తో దూసుకుపోతున్నా అతని చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి.

Sukumar

Entertainment3, Aug 2020, 5:14 PM

స్కూల్ కట్టిస్తున్న సుకుమార్!

ఆ మధ్యన ఎన్టీఆర్ తీసిన  `నాన్న‌కు ప్రేమ‌తో` క‌థ‌.. త‌న తండ్రి అంశ‌య్య‌పై ఉన్న‌ప్పుడే పుట్టిందని చెప్పారు. ఆ విషయాన్ని `నాన్న‌కు ప్రేమ‌తో` విడుద‌ల సంద‌ర్భంలో.. వేదిక‌పై సుకుమార్ క‌న్నీటి ప‌ర్యంతం అవుతూ చెప్పారు కూడా. అంతేకాదు ఆ మధ్యన `ఈనాడు` దిన ప‌త్రిక లో నాన్న‌కు ఓ ఉత్తరం కూడా రాసి, త‌న ప్రేమ వ్యక్తం చేసారు.

Sujeeth marriage

Entertainment3, Aug 2020, 3:59 PM

'సాహో' డైరెక్టర్ పెళ్లైపోయింది!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కరోనా ఖాళీ సమయంలో బ్యాచులర్స్  పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మునుపెన్న‌డూ లేని విధింగా ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్‌లు, నిర్మాత‌‌లు వివాహాలు జరుగుతున్నాయి. ఇటీవ‌లే దిల్ రాజు, నిఖిల్, నిన్న‌టికి నిన్న నితిన్ … వివాహాలు చేసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి సుజీత్ చేరారు.

పనిలో పనిగా చిరంజీవిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ.., తొలుత చిరంజీవి, ఆ తరువాత నాగబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ వరుసగా క్యూ కడుతున్నారని సోషల్ మీడియాతోపాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిన్న రాత్రి నుండి ఊదరగొడుతున్నారు.

Entertainment3, Aug 2020, 9:02 AM

చిరు కోసం గవర్నమెంట్ ఆఫీస్ రెడీ

లాక్ డౌన్ కు ముందే ఈ చిత్రం  30% షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలంగాణా గవర్నమెంట్ షూటింగ్ లకు ఫర్మిషన్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొనటం చిరుకు ఇంట్రస్ట్ లేదు. అలాగని పనులు ప్రక్కన పెట్టాలనే ఆలోచన కొరటాల శివకు లేదు. దాంతో ఆయన సినిమాకు సంభందించిన సెట్స్ వేయించటంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా నిమిత్తం గవర్నమెంట్ ఆఫీస్ సెట్ వేయిస్తున్నారు. ఎప్పుడైతే షూటింగ్ లు మొదలెడతారో అప్పుడు ఇక్కడే ప్రారంభం అవుతుంది.

• తరుణ్ భాస్కర్ - 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి యూత్ ఫుల్ సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

Entertainment3, Aug 2020, 8:50 AM

త‌రుణ్‌ భాస్క‌ర్ ఐడియా అదిరింది

ఓ ప్రక్కన వేరే దర్శకులకు సైతం స్క్రిప్టు లు రాస్తూ డబ్బు సంపాదిస్తున్న తరుణ్ భాస్కర్...తాజాగా మరో ఆలోచన చేసారు. ఆయన సిని ప్రేమికుల కోసం ఓ యాప్ ని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ యాప్ ఐడియా అద్బుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు.

• Entertainment2, Aug 2020, 1:22 PM

వర్మ కొత్త సినిమా: `అల్లు` అంటూ గిల్లుతున్నాడు!

ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయ‌న బామ్మర్ది ఏం చేశాడ‌నేది ఈ సినిమాలో చూపిస్తామ‌ని చెప్పారు.  అంతేకాదు 'జ‌న రాజ్యం' పార్టీని స్థాపించ‌డంతో క‌థ మొద‌లు అవుతుంద‌ని మ‌రో బాంబు పేల్చారు. ఈ సినిమాకు అల్లు అని పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ ర‌కార‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే దీనికి ఆ పేరు పెట్టామ‌న్నారు.

• Entertainment2, Aug 2020, 12:15 PM

ట్రాజడీ రోల్ లో బ్రహ్మానందం, చనిపోతాడట!

ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. రెడ్‌బల్బ్‌ మూవీస్‌, హౌస్‌ఫుల్‌ మూవీస్‌, ఎస్వీఆర్‌ గ్రూప్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి షూటింగ్ మొదలెట్టారు. అయితే కరోనా తో ఆ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని ఓ కీలకమైన విషయం బయిటకు వచ్చింది.

• Entertainment2, Aug 2020, 12:00 PM

దేవరకొండ హీరోయిన్ తో ఎన్టీఆర్ రొమాన్స్?

తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. 2021 ప్రారంభంలో షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ అన్నట్లుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.