Suriya's Ngk Teaser
(Search results - 1)ENTERTAINMENTFeb 14, 2019, 12:40 PM IST
సూర్య 'ఎన్జీకే' టీజర్!
స్టార్ హీరో సూర్య నటిస్తోన్న నూతన చిత్రం 'ఎన్జీకే'. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.