Suriya  

(Search results - 81)
 • suriya

  News3, Mar 2020, 12:45 PM IST

  సెంటిమెంట్ డైరెక్టర్ తో సూర్య డబుల్ యాక్షన్!

  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ - హీరో కాంబినేషన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సౌత్ లో ఈ డోస్ ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి విజయం అందుకుంటే చాలు వరుసగా వారిద్దరి కలయికలో సినిమాలు వస్తూనే ఉంటాయి. 

 • Mohan babu

  News28, Feb 2020, 4:53 PM IST

  భక్తవత్సలం నాయుడు.. సొంత పేరుతో తండ్రిని చూసి మంచు లక్ష్మీ షాక్

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక ఆయన మోహన్ బాబు అయ్యారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ రోల్స్ లో దశాబ్దాల కాలంగా మోహన్ బాబు విలక్షణమైన నటనతో అలరిస్తున్నారు.

 • AakaasamNeeHaddhuRa Movie Mohanbabu byte
  Video Icon

  Entertainment15, Feb 2020, 11:45 AM IST

  ఆకాశం నీ హద్దురా : డిసిప్లిన్ ఉన్న దర్శకురాలు సుధా కొంగర..మోహన్ బాబు..

  సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా. 

 • Suriya

  News13, Feb 2020, 9:43 PM IST

  'పిల్ల పులి.. పోరగాడే నీకు బలి'.. ఆకట్టుకుంటున్న సూర్య రొమాంటిక్ సాంగ్!

  హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీహద్దురా'. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య మరోసారి తన విలక్షణమైన నటనతో అదరగొడుతున్నాడు.

 • Underprivileged Students from Agaramvision Fly with Suriya off on a Spice Jet flight
  Video Icon

  Entertainment13, Feb 2020, 5:02 PM IST

  ఆకాశం నీ హద్దురా : మొదటిసారి విమానం ఎక్కిన వందమంది పేద విద్యార్థులు

  సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా.

 • Suriya

  News5, Feb 2020, 8:01 PM IST

  ట్రేడ్ షాక్ : సూర్య సినిమాకు మూడు రెట్లు లాభం

  సూర్య ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న హీరో. ఆయనకు తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ మార్కెట్ ఉంది. అయితే గత కొద్ది కాలంగా వరస డిజాస్టర్స్ ఆయన్ని ట్రాక్ తప్పించాయి. ఏ దర్శకుడుతో చేసినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోతోంది. 

 • suriya

  News5, Feb 2020, 2:59 PM IST

  బాలా మల్టీస్టారర్ లో సూర్య గెస్ట్ రోల్?

  వినూత్న సినిమాలతో దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న బాలా ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేశాడు. ఓ విధంగా బాలా తో వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదనే చెప్పాలి. ఆర్య - విశాల్ తో వాడు వీడు సినిమా తరువాత బాలా పెద్దగా విజయాల్ని అందుకోలేదు.

 • Suriya

  News7, Jan 2020, 6:14 PM IST

  ఎవడ్రా ఈ వీపీగాడు.. సూర్య 'ఆకాశం నీహద్దురా' టీజర్ వచ్చేసింది!

  తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సూర్య చివరగా నటించిన బందోబస్త్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

 • surya crying in public stage

  News7, Jan 2020, 12:44 PM IST

  surya: అమ్మాయి మాటలకు కంటతడి పెట్టిన సూర్య

  సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. అగరం పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తున్న సూర్య పేద ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుంటాడు. ముఖ్యంగా అనాధ ఆడపిల్లలను చదివించి వారు ఒక కెరీర్ ని సెట్ చేసుకునే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాడు.

 • Anushka Shetty

  ENTERTAINMENT20, Nov 2019, 3:05 PM IST

  దర్శకుడితో తొలగిన విభేదాలు.. సూర్య, అనుష్క రొమాన్స్ మరోసారి!

  ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంటాయి. స్టైలిష్ యాక్షన్, ప్రేమ కథలు తెరకెక్కించ్చడంలో గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు.

 • vijay devarakonda

  ENTERTAINMENT19, Nov 2019, 5:31 PM IST

  బాలీవుడ్ కి ధీటుగా మన మల్టీస్టారర్ సినిమాలు.. బాక్స్ ఆఫీస్ బద్దలే

  ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీగా పెద్దన్న పాత్ర పోషించేది. కానీ ఇప్పుడు బీ టౌన్ కి దీటుగా మన సౌత్ సినిమాలు కూడా వందలకోట్లు ఈజీగా అందుకుంటున్నాయి. ఇకపోతే రానున్న మల్టీస్టారర్ సినిమాలు కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక డిస్కర్షన్స్ లో ఉన్న బిగ్ మల్టీస్టారర్ లు తెరపైకి వస్తే బాలీవుడ్ బయపడాల్సిందే. అలాంటి ప్రాజెక్ట్ లపై ఓ లుక్కేద్దాం. 

 • devisriprasad

  News12, Nov 2019, 7:43 PM IST

  దేవిశ్రీ ప్రసాద్ కు హ్యాండిచ్చిన మరో క్రేజీ డైరెక్టర్!

  రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ వింటే ఎవరికైనా డాన్స్ చేయాలనేంత ఉత్సాహం వస్తుంది. గత దశాబ్దానికి పైగా దేవిశ్రీ ప్రసాద్ తాన్ సంగీతంతో సౌత్ సినీ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ అందించాడు. 

 • Suriya

  News11, Nov 2019, 7:45 AM IST

  'ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య!

  క్రేజీ సూర్యకు ఈ ఏడాది అంతగా కలసిరాలేదనే చెప్పాలి. సూర్య నటించిన ఎన్ జి కె, బందోబస్త్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. తన విలక్షణ నటనతో సూర్య తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

 • Nayanthara

  News5, Nov 2019, 4:07 PM IST

  నా కెరీర్ లోనే అది చెత్త సినిమా.. బ్లాక్ బస్టర్ మూవీతో మోసపోయిన నయనతార!

  లేడీ సూపర్ స్టార్ నయనతార గత రెండు దశాబ్దాలుగా దూసుకుపోతోంది. నయన్ వయసు పెరుగుతున్నా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సౌత్ ఇండియాలోని బిగ్ స్టార్స్ అందరితో నయన్ స్క్రీన్ షేర్ చేసుకుంది. 

 • surya relply to politicians

  News2, Nov 2019, 6:12 PM IST

  షూటింగ్ పూర్తయినా.. సూర్య ఇప్పట్లో కనిపించేలా లేడు?

  కోలీవుడ్ లో ఇటీవల వచ్చిన కాప్పాన్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ మంచి సక్సెస్ ను అందుకుంది. 100కోట్లకు పైగా వాసులు సాధించిన ఆ సినిమా తెలుగులో మాత్రం అంతగా వసూళ్లు సాధించలేకపోయింది. అంతకుముందు వచ్చిన NGK కూడా తెలుగులో వర్కౌట్ కాలేదు.