Asianet News TeluguAsianet News Telugu
95 results for "

Surgery

"
man wins rs 7 cr after open-heart surgery with a get-well cardman wins rs 7 cr after open-heart surgery with a get-well card

గెట్ వెల్ సూన్ కార్టుతో అదృష్టం పట్టింది.. ఏకంగా కోట్లలో లాటరీ కొట్టేశాడు..

అన్ని టాక్స్ లూ పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లు సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం ఇరవై డాలర్లు అంటే (రూ.1500) పెట్టి  కొన్న లాటరీ కి 6,50,000 డాలర్లు అంటే  4.8 కోట్ల రూపాయలు పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

Viral News Dec 3, 2021, 9:36 AM IST

break to sarkaru vaari paata shoot mahesh to attend a surgerybreak to sarkaru vaari paata shoot mahesh to attend a surgery

Mahesh babu: షాకింగ్ న్యూస్...  మహేష్ బాబుకు సర్జరీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఇది. సర్కారు వారి పాట సినిమా షూట్ కి బ్రేక్ పడింది. దానికి కారణం మహేష్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే. ఆయనకు ఓ సర్జరీ జరగనుందని సమాచారం. 
 

Entertainment Dec 2, 2021, 7:46 AM IST

When Shruti hassan openly Admitted to undergoing plastic surgeryWhen Shruti hassan openly Admitted to undergoing plastic surgery

శ్రుతిహాసన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా..? దీనికి ఆమె సమాధానం ఏంటి..?

ఇప్పటి వరకు చాలా మంది నటీమణులు.. తమ బాడీలోని కొన్ని అవయవాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. వారిలో శ్రుతి హాసన్ కూడా ఉన్నారని మనందరికీ తెలుసు. 

Woman Nov 13, 2021, 1:11 PM IST

Samantha Helps Tejaswi Madivada, bears her surgery costSamantha Helps Tejaswi Madivada, bears her surgery cost
Video Icon

సమంత గొప్ప మనసు : హీరోయిన్ తేజస్వి ప్రాణాలు కాపాడిన సామ్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 10, 2021, 2:52 PM IST

Samantha helps young beauty Tejaswi Madivada in critical timesSamantha helps young beauty Tejaswi Madivada in critical times

యంగ్ హీరోయిన్ జీవితం నిలబెట్టిన సమంత.. ఆమె కన్నీటి కష్టాలు వింటే, షాకింగ్ డీటెయిల్స్

యంగ్ హీరోయిన్ తేజస్వి తన జీవితంలో ఎన్నో కన్నీటి కష్టాలు అనుభవించింది. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తేజస్వికి సమంత సాయం చేసింది. 

Entertainment Nov 10, 2021, 11:59 AM IST

Jr NTR injured while doing gymJr NTR injured while doing gym

ఎన్టీఆర్ కుడిచేతికి గాయం, సర్జరీ.. ఫ్యాన్స్ లో కంగారు, అసలేం జరిగిందంటే..

జిమ్ లో వర్కౌట్లు చేస్తూ సెలబ్రిటీలు గాయాలపాలవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ గాయాలు ప్రమాదకరం కావచ్చు. అందుకే సెలెబ్రిటీలు తమ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు.

Entertainment Nov 5, 2021, 1:44 PM IST

Megastar Chiranjeevi got Surgery for his right handMegastar Chiranjeevi got Surgery for his right hand

చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. చికిత్స చేసింది ఆ దర్శకుడి అల్లుడే

మెగాస్టార్ చిరంజీవి నేడు తన తెలంగాణ అభిమానులతో సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి తన అభిమానుల ద్వారా సరఫరా చేశారు.

Entertainment Oct 17, 2021, 8:51 PM IST

Siddharth recovers from spine surgerySiddharth recovers from spine surgery

సర్జరీ సక్సెస్, రికవరీ అవుతున్నా: సిద్ధార్థ్

రీసెంట్ గా సిద్ధార్థ్ ఒక చిన్న సర్జరీ కోసం లండన్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సిద్ధార్థ్. మీడియా తో మాట్లాడుతూ "మహా సముద్రం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఈ విషయాన్ని వెల్లడించారు. 

Entertainment Oct 2, 2021, 7:26 AM IST

Chris Cairns, Paralysed After Stroke During Surgery, Shares Video MessageChris Cairns, Paralysed After Stroke During Surgery, Shares Video Message

పక్షవాతానికి గురైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్

ఈ స‌ర్జ‌రీ సంద‌ర్భంగా స్ట్రోక్ రావ‌డంతో కెయిన్స్ ప‌క్ష‌వాతానికి గుర‌య్యాడు. మేజ‌ర్ స‌ర్జ‌రీ త‌ర్వాత అత‌డు తొలిసారి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

Cricket Sep 20, 2021, 11:47 AM IST

Apollo doctors completes collar bone surgery to Tollywood cine actor  sai dharam tejApollo doctors completes collar bone surgery to Tollywood cine actor  sai dharam tej

సాయి ధరమ్‌ తేజ్‌: సర్జరీ సక్సెస్, అబ్జర్వేషన్ లో 24 గంటలు


 మరో 24 గంటలపాటు సాయిధరమ్ తేజ్ ను అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు తెలిపారు.  డాక్టర్ ఆలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్యుల బృందం సాయిధరమ్ తేజ్ కి ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ పూర్తైన తర్వాత  సాయిధరమ్ తేజ్ ని ఐసీయూలోకి తరలించారు.  తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు

Telangana Sep 12, 2021, 1:31 PM IST

Brazil legendary foot baller pele admitted in ICU after surgeryBrazil legendary foot baller pele admitted in ICU after surgery

ఫుట్‌బల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి విషమం... శస్త్రచికిత్స తర్వాత ఐసీయూలో...

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అనారోగ్యానికి గురయ్యారు. కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పీలేకి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు, ఆయన పెద్ద ప్రేగులో కణితి పెరుగుతున్నట్టు గుర్తించారు...
 

Football Sep 12, 2021, 11:55 AM IST

president ramnath kovidn underwent cataract surgery, and   discharged from army hospital in delhipresident ramnath kovidn underwent cataract surgery, and   discharged from army hospital in delhi

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సర్జరీ

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

NATIONAL Aug 19, 2021, 5:04 PM IST

Surgery successful, will be back soon: Prakash RajSurgery successful, will be back soon: Prakash Raj

డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ పూర్తయ్యిందంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్

తన మిత్రుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేసినట్లు చెప్పారు. తాను క్షేమంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తాను మళ్లీ తిరిగి నటిస్తానంటూ ప్రకటించారు.
 

NATIONAL Aug 12, 2021, 9:12 AM IST

actor prakash raj got tiny fracture flying to hyderabad for surgeryactor prakash raj got tiny fracture flying to hyderabad for surgery

ప్రకాష్‌ రాజ్‌కి తీవ్ర గాయాలు.. ధనుష్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. చికిత్స కోసం హైదరాబాద్‌కి..

విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌కి గాయాలయ్యాయి. ఆయన చికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించడం విశేషం.

Entertainment Aug 10, 2021, 3:32 PM IST

2-Year-Old Weighing 45 Kg Undergoes Bariatric Surgery At Delhi Hospital2-Year-Old Weighing 45 Kg Undergoes Bariatric Surgery At Delhi Hospital

వయసు రెండేళ్లు.. బరువు 45కేజీలు..!

ఖ్యాతి పుట్టినప్పుడు కేవలం 2.5 కేజీల బరువు తో సాధారణంగానే పుట్టిందని.. కానీ ఆరు నెలలు వచ్చేనాటికి అనూహ్యంగా ఆమె బరువు 14 కిలోలకు చేరిందని వైద్యులు తెలిపారు.

NATIONAL Aug 4, 2021, 2:30 PM IST