Suresh Raina  

(Search results - 20)
 • dhoni raina

  Cricket24, Jan 2020, 12:49 PM IST

  ధోనీ అవసరం చాలా ఉంది, కానీ అదంతా కోహ్లీ చేతిలోనే.. సురేష్ రైనా

  టీమిండియాకి ధోనీ అవసరం చాలా ఉందని చెప్పాడు. ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని చెప్పడం విశేషం. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

 • Kapil Sharma

  News10, Dec 2019, 3:30 PM IST

  తండ్రయిన స్టార్ కమెడియన్.. సెలెబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ!

  కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర షో దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ సెలెబ్రిటీలు, సౌత్ ఇండియా సినీ సెలబ్రటీలతో పాటు క్రీడా ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. 

 • సురేష్ రైనా: '' దేశం కష్టకాలంలో వున్న సమయంలో ఐఏఎఫ్ సైనికుల గొప్ప ధైర్యంతో పోరాడారు. వారికి నా సల్యూట్. ఉగ్రమూకలకు ఇది సరైన సమాధానం. జైహింద్'' అంటూ  ట్వీట్ చేశారు.

  SPORTS10, Aug 2019, 9:01 AM IST

  ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనాకి శస్త్ర చికిత్స

  తాజాగా రైనా ఆ‌మ్‌స్టర్‌డ్యాం‌‌లో చికిత్స చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైనట్లు డాక్టర్లు తెలిపారు. రైనా కోలుకోవడానికి దాదాపు 6 వారాల సమయం పడుతుందని చెప్పారు. 

 • article 370 Suresh Raina

  CRICKET6, Aug 2019, 4:18 PM IST

  ఆర్టికల్ 370 రద్దు...కశ్మీరీ పండిత్ క్రికెటర్ రైనా ఏమన్నాడంటే

  జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను  కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కశ్మీరీ పండిత్ కుటుంబానికి చెందిన క్రికెటర్ సురేష్ రైనా స్వాగతించాడు.   

 • RAINA

  World Cup5, Jun 2019, 2:22 PM IST

  చరిత్ర తిరగరాయాల్సిన సమయం ఇది.. రైనా ఎమోషనల్ ట్వీట్

  టీం ఇండియాకి ఇది చరిత్ర తిరగరాయాల్సిన సమయమని  క్రికెటర్ సురేష్ రైనా పేర్కొన్నారు. నేడు దక్షిణాఫ్రికాతో టీం ఇండియా వరల్డ్ కప్ పోరులో భాగంగా తలపడనున్న సంగతి తెలిసిందే.

 • undefined

  CRICKET28, May 2019, 5:11 PM IST

  భారత జట్టుకే కాదు కోహ్లీకి కూడా ధోనే కెప్టెన్: సురేశ్ రైనా

  అన్ని ఫార్మాట్ల నుండి భారత జట్టు సారథ్య బాధ్యతలను ఎంఎస్ ధోని అధికారికంగా వదులుకున్న విషయం తెలిసిందే. అయితే అనధికారికంగా మాత్రం అతడింకా వన్డే, టీ20 లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడన్నది కూడా అందరికి తెలుసు. మైదానంలో బౌలర్లకు సలహాలు, సూచనలివ్వడం దగ్గర్నుంచి ఫీల్డింగ్ సెట్ చేయడం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. అయితే ధోని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అతడికి సహకరిస్తుంటాడు. దీంతో టీమిండియా మంచి ఫలితాలను రాబడుతోంది. 

 • undefined

  SPORTS22, May 2019, 4:21 PM IST

  సురేష్ రైనా ప్రశ్నకి... హీరో సూర్య స్వీట్ ఆన్సర్

  ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా, హీరో సూర్యలకు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.  ఇంతకీ మ్యాటరేంటంటే... హీరో సూర్య ప్రస్తుతం తన కొత్త సినిమా ఎన్జీకే ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. 

 • undefined

  SPORTS11, May 2019, 12:26 PM IST

  ఊడిన పంత్ షూ లేస్... రైనా చేసిన పనికి నెటిజన్లు ఫిదా

  ప్రత్యర్థి ఆటగాడిని ఓడించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని అందరూ చూస్తుంటారు. కానీ... ప్రత్యర్థి జట్టు సభ్యుడికి ఆటలో ఏదైనా ఆటంకం ఎదురైతే... ఎదురెళ్లి ఎవరైనా సహాయం చేస్తారా..? చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రైనా చేశాడు. 

 • undefined

  CRICKET2, May 2019, 6:18 PM IST

  ఆ రెండు మ్యాచుల్లో చెన్నై ఓడిపోడానికి కారణమదే... కెప్టెన్ ధోని దూరమవడం కాదు: రైనా

  ఐపిఎల్ సీజన్ 12లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని ఎంత కీలక ఆటగాడో కేవలం రెండు మ్యాచులు బయటపెట్టాయి. వెన్ను నొప్పి కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ కు, జ్వరం కారణంగా ముంబై తో జరిగిన మ్యాచుల్లో ధోని జట్టుకు దూరమయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ సీఎస్కే ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మళ్లీ  అతడు జట్టులోకి రాగానే మళ్లీ విజయయాత్ర కొనసాగించింది. దీంతో  ధోని జట్టుకు దూరమైతే  సీఎస్కే ఓడిపోతుందన్న అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. అయితే ఈ అభిప్రాయం నిజం కాదంటూ సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

 • Suresh Raina

  SPORTS2, May 2019, 2:52 PM IST

  ఐపీఎల్ లో సురేష్ రైనా మరో రికార్డ్

  చెన్నై సూపర్ కింగ్స్  ఆటగాడు సురేష్ రైనా తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో 5వేల పరుగులు చేసిన సురేష్ రైనా... మిస్టర్ ఐపీఎల్ బిరుదు కొట్టేసిన సంగతి తెలిసిందే. 

 • suresh raina

  CRICKET2, May 2019, 2:52 PM IST

  రైనాను మైదానంలోనే ఆటపట్టించిన పంత్...ధోనీతో జాగ్రత్త అంటూ అభిమానుల హెచ్చరిక (వీడియో)

  టీమిండియా యువ కెరటం రిషబ్ పంత్ అతి తక్కువ సమయంలో మంచి ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. భారత ఆటగాడిగా ఫరవాలేదనిపించినా ఐపిఎల్ లో అయితే అతడి విధ్వంసానికి అడ్డులేకుండా పోయింది. డిల్లీ క్యాపిటల్స్ తరపున బ్యాట్ మెన్ గా, వికెట్ కీపర్ గా రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇలా తన ఆట విషయంతో పంత్ ఎంత సీరియస్ గా వుంటాడో సహచరులతోనూ అంతే సరదాగా వుంటాడు. జట్టు సభ్యులనే కాదు ప్రత్యర్థి ఆటగాళ్ళతో కూడా ఆటపట్టిస్తూ మైదానంలో వున్న సీరియస్ వాతావరణాన్ని ఒక్కసారిగా తేలిక చేస్తుంటాడు. ఇలా గురువారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సురేష్ రైనా ను ఆటపట్టిస్తూ మైదానంలో నవ్వులు పూయించిన పంత్ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను బయటపెట్టాడు. 

 • Suresh Raina

  SPORTS18, Apr 2019, 8:59 AM IST

  ధోనీ ఉంటే బాగుండేది.. ఓటమిపై రైనా కామెంట్స్

  వరస విజయాలతో దూసుకువెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవి చూసింది.

 • kohli shock

  SPORTS29, Mar 2019, 9:56 AM IST

  ఐపీఎల్ లో విరాట్ రికార్డ్

  టీం ఇండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేసి ఐపీఎల్ లో 5వేల పరుగులు పూర్తి చేశాడు. 

 • raina

  SPORTS25, Feb 2019, 3:50 PM IST

  ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రైనా

  టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా మరో అరుదైన ఘనత సాధించాడు. 

 • undefined

  SPORTS12, Feb 2019, 4:24 PM IST

  రైనా చనిపోయాడంటూ ప్రచారం.. స్పందించిన ఆల్ రౌండర్

   ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సురేష్ రైనా చనిపోయారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.