Suresh Productions  

(Search results - 17)
 • హిరణ్యకశిప: రానా ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ బడ్జెట్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. 200కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు టాక్. ఈ సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతుంది.

  News22, Feb 2020, 1:52 PM IST

  'హిరణ్యకశిప' బడ్జెట్ కోత.. నిర్మాత ముందు జాగ్రత్త!

  దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' అనే సినిమాను సెట్స్ పై తేవడానికి రానా గత కోనేళ్ళుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. హోమ్ బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు సాయంతో సినిమాని 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నాడు.

 • suresh babu

  News14, Jan 2020, 10:39 AM IST

  మరో 'కొరియా' రీమేక్ తో సురేష్ ప్రొడక్షన్..దర్శకుడు ఎవరంటే..?

  2017లో వచ్చిన  ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్  చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ కామెడీ. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. 

 • ఇక డైరెక్టర్స్ కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రాసుకుంటే మొదట అందులో వెంకీ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకటేష్ అసురన్ రీమేక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.

  News24, Dec 2019, 10:22 AM IST

  ‘అసురన్‌’ రీమేక్‌: సురేష్ బాబు సరి కొత్త ప్రమోషన్ ప్లాన్

  మరో ప్రక్క ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమా కోసం ప్రీ లుక్ చేసారు. ఈ మేరకు ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రెడీ చేసారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్బంగా ఈ పోస్టర్ ని విడుదల చేస్తారు.

 • VENKEY MAMA
  Video Icon

  Entertainment21, Dec 2019, 5:30 PM IST

  VenkyMama Vijayothsavasam : అప్పుడు తమ్ముడూ అంటే హిట్..ఇప్పుడు మామా అంటే హిట్...

  వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రాశీఖన్నా, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బాబీ తెరకెక్కించిన సినిమా వెంకీమామ. 

 • venky mama

  News11, Dec 2019, 9:25 AM IST

  నాగచైతన్య హీరో అవుతాడనుకోలేదు.. వెంకటేష్ కామెంట్స్!

  ఈ క్రమంలో హీరో వెంకటేష్.. చైతు హీరో అవుతాడని అసలు ఊహించలేదని అన్నారు. నిజానికి రానా కూడా హీరో అవుతాడని ఊహించలేదని.. ప్రస్తుతం అందరం సినిమాల్లోనే ఉన్నామని చెప్పుకొచ్చాడు. 
   

 • payal

  News5, Dec 2019, 10:43 AM IST

  పాయల్ ని పక్కకి తోసేసిన 'వెంకీ మామ'..?

  గతేడాది 'ఆర్ ఎక్స్ 100' లాంటి సెన్సేషనల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ కి ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో అమ్మడుకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ ఎలాంటి కథలు ఎన్నుకోవాలో తెలియక పాయల్ కొన్ని మిస్టేక్స్ చేసింది.

 • Venky Mama
  Video Icon

  Entertainment4, Dec 2019, 5:50 PM IST

  Venkymama Pressmeet :ప్రేమమ్ లో ఆ ఒక్కసీన్ చేసేప్పుడే చాలా ఎగ్జైట్ అయి చేశాను..

  బాబీ డైరెక్షన్ లో నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా వస్తున్న సినిమా వెంకీమామ. డిసెంబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. 

 • chusi chudangane

  News4, Dec 2019, 7:50 AM IST

  “చూసీ చూడంగానే” ట్రైలర్.. రొమాంటిక్ లవ్ స్టోరీ

  `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి. ఆయన తన కుమారుడు  శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో  `చూసీ చూడంగానే` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  Shiva Kandukuri 's Choosi Choodangaane Trailer

 • venky

  News2, Dec 2019, 3:41 PM IST

  వెంకీకి నో రెమ్యునరేషన్.. డైరెక్టర్ కి నెలకి రూ.2 లక్షలు!

  ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ మాస్ రివెంజ్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆసక్తి పెరిగిపోతోంది. 'బ్రహ్మోత్సవం; డిజాస్టర్ కావడంతో మూడేళ్లుగా అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు శ్రీకాంత్ అడ్డాల.

 • asuran telegu

  News28, Nov 2019, 11:40 AM IST

  ‘అసురన్’తెలుగు వెర్షన్ కాస్టింగ్ కాల్!

  ఇక ఈ రీమేక్ కి దర్శకత్వం  వహిస్తారంటూ.. గత కొద్దిరోజుల నుంచి హను రాఘవపూడి , తరుణ్ భాస్కర్, ఓంకార్  వంటి కొందరి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి.

 • IT Raids

  ENTERTAINMENT20, Nov 2019, 1:45 PM IST

  హీరో వెంకటేష్ ఇంటిపై ఐటీ అధికారుల అటాక్.. ఈరోజంతా కొనసాగే అవకాశం!

  తెలుగు చిత్ర పరిశ్రమపై ఐటీ అధికారులు పంజా విసిరారు. బుధవారం రోజు అకస్మాత్తుగా పలువురు టాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు టార్గెట్ గా ఐటీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. 

 • Abhiram

  News21, Oct 2019, 10:11 AM IST

  రానా తమ్ముడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?

  శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలలో అభిరామ్ తనను ముద్దుపెట్టుకున్నట్లు కొన్ని ఫోటోలు ఎంతో అసభ్యంగా ఉన్నాయి. దీంతో అభిరామ్ హాట్ టాపిక్ గా మారాడు. 

 • Actor Rana

  News15, Oct 2019, 11:00 AM IST

  ఉన్నవి తేలకుండానే.. కొత్తది ఓకే చేసిన రానా..?

  రానా బాగా సన్నబడడం, హైదరాబాద్ కి దూరంగా ఉంటుండడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన రానా తిరిగి ఇండియా వచ్చినా హైదరాబాద్ కి మాత్రం రాలేదు. 
   

 • విశ్వక్ సేన్: ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ తన సెకండ్ మూవీ ఫలక్ నుమా దాస్ స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించి మంచి స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ కథను రాసే పనిలో ఉన్నాడు.

  ENTERTAINMENT13, Sep 2019, 1:17 PM IST

  బాలీవుడ్ హిట్ రీమేక్ లో విశ్వక్ సేన్

   ఇటీవల ఫలక్ నుమా దాస్ సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ చేసిన విశ్వక్ నెక్ట్ కూడా అలాంటి డిఫరెంట్ కథలతోనే సినిమాలు చేయాలనీ అడుగులు వేస్తున్నాడు. త్వరలో నాని వాల్డ్ పోస్టర్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. 

 • Dabangg: "Hum tum mein itne ched karenge ki confuse ho jaoge ki saans kahan se le aur paadein kahan se." All khaki and guns, one shot of the mouth and all of India is in splits with Chulbul Pandey's rustic charm in this one. Perhaps this is the only part of the film that gives competition to Munni!

  ENTERTAINMENT21, Aug 2019, 2:08 PM IST

  సురేష్ ప్రొడక్షన్స్ ‘దబాంగ్ 3’... తెలుగులో! కథ ఇదే

  సల్మాన్ ఖాన్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.