Suresh Babu Productions  

(Search results - 3)
  • venky mama

    News7, Dec 2019, 8:09 PM IST

    వెంకీ మామ ట్రైలర్.. మామ అల్లుళ్ళ మోత మాములుగా లేదు

    వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకీ మామ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది.

  • తరుణ్ భాస్కర్ - 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి యూత్ ఫుల్  సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

    ENTERTAINMENT25, Sep 2019, 11:23 AM IST

    తరుణ్ భాస్కర్ సినిమాకు సెకండాఫ్ ప్లాబ్లం?

    వాస్తవానికి తరుణ్ భాస్కర్ చెప్పిన స్టోరీ లైన్ ని నిర్మాత సురేష్ బాబు ఎప్పుడో ఓకే చేసారు. తన సోదరుడు వెంకటేష్ కు ఫెరఫెక్ట్ యాప్ట్ అనుకున్నారు. అయితే దాన్ని స్క్రిప్టు గా మార్చి వినిపించాక ఆయన సంతృప్తి చెందలేదట. 

  • suresh babu

    ENTERTAINMENT26, Apr 2019, 4:56 PM IST

    ఆరు చిత్రాల‌ను విడుద‌ల చేస్తున్న సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్

    మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌ను ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్.