Suresh Babu  

(Search results - 113)
 • YS Jagan

  News26, Feb 2020, 6:28 PM IST

  సీఎం జగన్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ.. హుద్ హుద్ టైంలో రూ.15 కోట్లతో..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టాలీవుడ్ నిర్మాతలు కొందరు కలిశారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు వైసిపి పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.

 • హిరణ్యకశిప: రానా ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ బడ్జెట్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. 200కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు టాక్. ఈ సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతుంది.

  News22, Feb 2020, 1:52 PM IST

  'హిరణ్యకశిప' బడ్జెట్ కోత.. నిర్మాత ముందు జాగ్రత్త!

  దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' అనే సినిమాను సెట్స్ పై తేవడానికి రానా గత కోనేళ్ళుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. హోమ్ బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు సాయంతో సినిమాని 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నాడు.

 • Suresh babu

  News18, Feb 2020, 9:35 AM IST

  అమ్మకానికి రామానాయుడు స్టూడియోస్.. ప్లాట్స్ గా మార్పు?

  రామానాయుడు వారసుడు అయిన సురేష్ బాబు...పక్కా బిజినెస్ మ్యాన్. సినిమాని కళ కన్నా బిజినెస్ లాగ చూసే ఆయన హయాంలో సిని నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  News5, Feb 2020, 11:38 AM IST

  వెంకీ సినిమా ఆగిపోలేదు.. నారప్ప తరువాత అదే!

  మల్టీస్టారర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే సినిమాతో సిద్దమవుతున్నాడు. 

 • narappa venky

  News31, Jan 2020, 8:50 PM IST

  నారప్ప కోసం మరో క్యూట్ హీరోయిన్!

  వెంకటేష్ 2019ని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు.  వరుణ్ తో చేసిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడాది చివరకి వచ్చిన వెంకిమామ ఊహించని అపజయాన్ని అందించింది. మొత్తానికి మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన  వెంకీ నెక్స్ట్ సింగిల్ గా సక్సెస్ ఆదుకోవాలని చూస్తున్నాడు.

 • Puri Jagannadh

  News31, Jan 2020, 10:55 AM IST

  ఏపీ రాజధానిగా వైజాగ్.. అనుష్క, పూరి జగన్నాధ్ పై రూమర్స్ నిజమేనా?

  సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. అమరావతి ప్రాంత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు.

 • anushka

  News28, Jan 2020, 10:03 AM IST

  'నిశ్శబ్దం' వాయిదాకి కారణం సురేష్ బాబు!

  సురేష్ బాబు, నిశ్శబ్దం నిర్మాత విశ్వప్రసాద్ కలిసి వెంకీ మామ చిత్రం నిర్మించారు. దాంతో నిశ్శబ్దం సైతం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే బిజినెస్ లెక్కలు తెలిసిన సురేష్ బాబు...ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయితే కానీ సినిమా రిలీజ్ కు పెట్టరు. 

 • narappa venky

  News25, Jan 2020, 2:50 PM IST

  ‘నారప్ప’ కోసం మరో డైరక్టర్.. సరైన నిర్ణమేనా..?

  అప్పుడెప్పుడో నాగార్జున నటించిన రాజన్న చిత్రాన్ని ప్రముఖ రచయిత విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేస్తే, అందులో యాక్షన్ పార్ట్ ని రాజమౌళి చేసారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతోందని సమాచారం.

 • suresh babu

  News14, Jan 2020, 10:39 AM IST

  మరో 'కొరియా' రీమేక్ తో సురేష్ ప్రొడక్షన్..దర్శకుడు ఎవరంటే..?

  2017లో వచ్చిన  ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్  చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ కామెడీ. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. 

 • Suresh babu

  News13, Jan 2020, 9:36 AM IST

  డబల్ స్టాండర్డ్స్ : తనదాకా రాగానే మాట మార్చేసిన సురేష్ బాబు!

  రిలీజ్ డేట్ నుంచి 50 రోజులు పూర్తయ్యాకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వాలని, అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్ పాస్ చేయాలని అన్నారు. అందరూ శభాష్ అన్నారు. కానీ అన్ని కబుర్లు చెప్పిన సురేష్ బాబే..తనదాకా వచ్చేసరికి మాట మార్చాడు. 

 • ఇటీవల వెంకిమామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ మిక్సిడ్ టాక్ అందుకుంటున్నాడు. సినిమాకు ఓపెనింగ్స్ బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం మినిమమ్ కలెక్షన్స్ తో కొనసాగుతున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

  Entertainment3, Jan 2020, 11:24 AM IST

  బాలీవుడ్ లోకి వెంకిమామ.. ఎగబడుతున్న కోలీవుడ్  హీరోలు?

  నాగ చైతన్యతో కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ వెంకీమామ క్రిస్మస్ సెలవులను ఉపయోగించుకొని మంచి కలెక్షన్స్ ని అందుకుంది. అయితే నిర్మాత సురేష్ బాబుకి అనుకున్నంతగా బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలని అందించలేకపోయింది.

 • Nani

  News29, Dec 2019, 2:16 PM IST

  నాని, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఆ రీమేక్

  టాలీవుడ్ స్టార్స్ నాని, విజయ దేవరకొండ లు ఇద్దరికీ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. వీరిద్దరు కలిసి గతంలో ఎవడే సుబ్రమణ్యం చిత్రం చేసారు.అయితే అప్పటికి విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు. దాంతో ఇప్పుడు కలిసి నటిస్తే చూడాలని చాలా మందికి ఉంది. 

 • Suresh babu

  News28, Dec 2019, 11:29 AM IST

  సురేష్ బాబు బాబాయ్ ఇంట్లో దొంగలు పడ్డారు!

  దొంగలు పడిన సమయంలో ఇంట్లో నగదు, బంగారం ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగలు పక్కాగా స్కెచ్ వేసి దోపిడీకి పాల్పడ్డారని సమాచారం. దోపిడీ అనంతరం బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు

 • undefined

  News23, Dec 2019, 12:23 PM IST

  సురేష్ బాబుతో మాట్లాడి పెళ్లి చేసుకోమన్నారు.. శ్రీరెడ్డి కామెంట్స్!

  తాజాగా లైవ్ చాట్ లో పాల్గొన్న ఈమె ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి ఆలోచన లేదని.. సమాజ సేవ కోసం తన జీవితం అంకితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. 

 • నేడు మ్యూజికల్ నైట్ పేరుతో మరో ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

  News17, Dec 2019, 4:32 PM IST

  నాలుగు రోజుల్లో ఎంతంటే.. హిట్ దిశగా వెంకీమామ కలెక్షన్స్!

  విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లు. ఈ మామ అల్లుళ్లు కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.