Surender Reddy  

(Search results - 61)
 • undefined

  EntertainmentApr 11, 2021, 2:30 PM IST

  రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల, బోయపాటి, పూరీ.. స్టార్‌ హీరోలని మించిన రెమ్యూనరేషన్స్

  చిత్ర పరిశ్రమలో హీరోల రెమ్యూనరేషన్స్ కోట్లల్లో ఉంటుంది. కానీ రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, బోయపాటి, పూరీజగన్నాథ్‌, అనిల్‌రావిపూడి వంటి స్టార్‌ డైరెక్టర్‌ రెమ్యూనరేషన్స స్టార్‌ హీరోల పారితోషికం కంటే ఎక్కువే కావడం విశేషం. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  EntertainmentDec 16, 2020, 10:17 AM IST

  అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకోండి

  వరస ఫ్లాఫ్ లతో అఖిల్ అసలే హిట్ రేసులో వెనకబడి ఉన్నాడు. ఇలాంటి  సమయంలో అఖిల్ వేసే ప్రతీ అడుగు కీలకమైనదే. ముఖ్యంగా డైరక్టర్ ఎంపిక విషయంలో మరీను. బొమ్మరిల్లు భాస్కర్ వంటి సీనియర్ దర్శకుడుతో చేసిన అఖిల్ ..ఇప్పుడు మరో సీనియర్ సురేంద్రరెడ్డి తో చేయబోతున్నారు.  ఇప్పుడు ఈ సినిమా లాంచ్ అయ్యే రోజు తెలిసింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సంక్రాంతి రోజు లాంచ్ కానుంది.

 • undefined

  EntertainmentNov 30, 2020, 7:44 AM IST

  పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్‌ ఇస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్‌లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. 

 • akhil akkineni

  EntertainmentSep 9, 2020, 9:20 AM IST

  బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్

  ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. హీరోలను మోస్ట్ స్టైలిష్ గా చూపించే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడు అఖిల్.

 • undefined

  EntertainmentSep 2, 2020, 1:47 PM IST

  పవన్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అనుకున్నదే జరిగింది!

  పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు. 

 • <p>ప్రతి రికార్డు తమ హీరో పేరున ఉండాలని భావించే పవన్ ఫ్యాన్స్ అందుకోసం ఎంతగానో ఆరాటపడతారు. ఇప్పటికే పవన్ అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ తన పేరిట నమోదు చేశారు. విపరీతమైన స్టార్ డమ్ కలిగిన పవన్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన సందర్భాలు అనేకం. దాదాపు పవన్ తెరపై కనిపించి మూడేళ్లు కావస్తుంది. దీనితో ఆయన రికార్డ్స్ మొత్తం చెరిగిపోయాయి.</p>

  EntertainmentAug 31, 2020, 7:33 PM IST

  ఫ్యాన్స్ కి పవన్‌ మూడు ట్రీట్స్.. రచ్చ మామూలుగా లేదుగా!

  పుట్టిన రోజుని పురస్కరించుకుని పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ ట్రీట్స్ రూపంలో వస్తాయని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే భారీ ట్రీట్స్ ఇచ్చేందుకు రెడీ  అవుతున్నారు పవన్‌. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  EntertainmentAug 30, 2020, 10:51 AM IST

  అఖిల్ ...ఇది నిజమేనా నమ్మచ్చా?

  మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూస్తూంటే అవి నిజమేనా అనే సందేహం కలుగుతుంది. తాజాగా అలాంటి వార్త ఒకటి అఖిల్ గురించి ప్రచారంలో ఉంది. మీడియాలో ఎక్కడ చూసినా ఆ వార్తే.

 • undefined

  EntertainmentAug 17, 2020, 1:00 PM IST

  ముగ్గురిలో పవన్‌ ఎవరికి ఓకే చెబుతాడో?

  ఈ మూడు సినిమాలతోపాటు తన 29వ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ కమిట్‌ అయ్యాడని తెలుస్తుంది. తన స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

 • <p>Nagaraju</p>

  TelanganaAug 15, 2020, 5:07 PM IST

  రిటైర్డ్ ఎస్పీని సైతం ముప్పు తిప్పలు పెట్టిన ఎమ్మార్వో నాగరాజు

  కీసర తాహిసిల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్పీ సురేందర్ రెడ్డిని నాగరాజు ముప్పు తిప్పులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సురేందర్ రెడ్డి మాట్లాడారు

 • undefined

  EntertainmentAug 13, 2020, 3:10 PM IST

  సైరా దర్శకుడితో పవన్‌ సినిమా.. అనౌన్స్ మెంట్‌ ఎప్పుడంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జెట్‌ స్పీడ్‌తో కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్‌లో  పెట్టిన ఆయన తాజాగా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. `సైరా నరసింహారెడ్డి` చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్‌.

 • <p>తండ్రి కన్నా ఒక్క అడుగు ముందు ఎనిమిదవ స్థానంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌&nbsp;చరణ్‌</p>

  EntertainmentAug 5, 2020, 9:41 AM IST

  రామ్‌చరణ్‌ని ఇంతగా టార్గెట్‌ చేశారంటే?

  కొరటాల శివతో రామ్‌చరణ్‌ సినిమా చేయబోతున్నాడని, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది. 

 • undefined

  Entertainment NewsAug 1, 2020, 12:55 PM IST

  డైరెక్టర్‌ నిర్ణయంతో కన్‌ఫ్యూజన్‌లో పడ్డ రామ్ చరణ్‌!

  కొరటాల భలే షాక్‌ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్న్ ని ప్రకటించి తనపై ఆశలు పెట్టుకోవద్దనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు చరణ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. తదుపరి సినిమా ఎవరితో చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లారు. 

 • varun tej

  EntertainmentJun 5, 2020, 2:23 PM IST

  వరుణ్ తేజ కొత్త సినిమాకు ..ముగ్గురు స్టార్ డైరక్టర్స్

  క్రేజీగా ఉంటే ప్రాజెక్టుల వైపే హీరోలు మ్రొగ్గు చూపెడుతున్నారు. అలాంటి ఓ చిత్రమైన కాంబినేషన్ తో ఓ చిత్రం తెలుగులో రూపొందబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ నిర్మాణంలో...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అలాగే ఈ స్క్రిప్టుకు మరో దర్శక,రచయిత వక్కంతం వంశీ పనిచేస్తున్నారు. ఇలా ముగ్గురు డైరక్టర్స్ ఒకే ప్రాజెక్టుపై పనిచేయటం గొప్ప విషయమే. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే వరుణ్ తేజ్.
   

 • undefined

  NewsMar 24, 2020, 7:40 PM IST

  బన్నీతో మరోసారి.. క్రేజీ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇస్తున్న అల్లు అర్జున్‌

  అల వైకుంఠపురములో సినిమా సక్సెస్‌ తో ఫుల్‌ జోష్ లో ఉన్న అల్లు అర్జున్‌ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన బన్నీ, రేసుగుర్రం కాంబినేషన్‌ను రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడట.

 • తనపై నిరంతం నిఘా పెట్టే ప్రక్క కంపెనీ ఎంప్లాయి రఘుబాబు,తనతో పాటు తిరుగుతూ తన వెనకే గోతులు తీసే వెన్నెల కిషోర్ ని సైలెంట్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అటు కెరీర్ ని, ఇటు ప్రేమని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడు, రాఘవన్ ని ఏం మైండ్ గేమ్ లు ఆడి ఎదుర్కొన్నాడు.. అసలు అంత పెద్ద భీష్మ కంపెనీ బాధ్యతలు నితిన్ చేతిలో ఎలా పెట్టారు..? వంటి విషయాలు తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.

  NewsMar 18, 2020, 9:28 PM IST

  ఓ సారి చేతులు కాలాయి.. నితిన్ మళ్ళీ కాల్చుకుంటాడా ?

  యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నితిన్ నటించిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నితిన్ మూడు వరుస చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.