Asianet News TeluguAsianet News Telugu
1072 results for "

Supreme Court)

"
dont shy to stand with truth says CJI NV ramana on constitution daydont shy to stand with truth says CJI NV ramana on constitution day

Constitution Day: దురుద్దేశపూరిత దాడుల నుంచి జ్యుడీషియరిని రక్షించాలి: సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దురుద్దేశపూరిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని ఆయన న్యాయవాదులకు సూచనలు చేశారు. సత్యం వైపు నిలబడటానికి సంకోచించవద్దని, తప్పును ఎత్తి చూపడానికి వెనుకడుగు వేయవద్దని అన్నారు. చివరగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ముగించారు.

NATIONAL Nov 26, 2021, 5:23 PM IST

NEET PG counselling 2021 postponed as Centre to revisit income limit for EWS categoryNEET PG counselling 2021 postponed as Centre to revisit income limit for EWS category

NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సిలింగ్ మళ్లీ బ్రేక్.. ఈడబ్ల్యూఎస్​ కోటా ఆదాయ పరిమితిపై కేంద్రం పునఃసమీక్ష

ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Section- EWS) కోటా ఆదాయ పరిమితిపై పునః సమీక్షించే వరకు నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను (neet pg counselling) మరో నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు (Supreme Court) తెలిపింది.

NATIONAL Nov 25, 2021, 4:33 PM IST

Rs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind KejriwalRs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind Kejriwal

construction workers: నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు.. ఎక్కడంటే..?

నిర్మాణ కార్మికులకు (construction workers) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయాలని గురువారం ఆదేశాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. 

NATIONAL Nov 25, 2021, 2:54 PM IST

ex mumbai police commissioner parambir singh in chandigarhex mumbai police commissioner parambir singh in chandigarh

మహారాష్ట్ర అవినీతి కేసు: ఎట్టకేలకు ఛండీగడ్‌లో దొరికిన పరంబీర్ సింగ్ జాడ

ముంబై (mumbai police) మాజీ పోలీస్ కమీషనర్ పరంబీర్ సింగ్ (parambir singh) జాడ తెలిసింది. ఆయన ఛండీగడ్‌లో (chandigarh) వున్నట్లుగా జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ముంబై పోలీసులకు టార్గెట్ పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

NATIONAL Nov 24, 2021, 6:27 PM IST

what signals we are sending to world.. Supreme Court on  delhi pollutionwhat signals we are sending to world.. Supreme Court on  delhi pollution

కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు

ఢిల్లీలో కాలుష్యంపై విచారిస్తు సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. దేశ రాజధానిలో ఇంత కాలుష్యంతో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడండి అంటూ మండిపడింది. వెంటనే కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇప్పుడు కాలుష్యం తగ్గినా విచారణ ఆపబోమని, దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని తెలిపింది. ఈ విషయంలో తాము ఎన్నికల గురించి ఆలోచించడం లేదని, ప్రతి రాష్ట్రం ఏం చేస్తున్నదా? అని పరిశీలించబోమని వివరించింది.
 

NATIONAL Nov 24, 2021, 12:59 PM IST

Supreme Court Chief Justice NV Ramana speech at Sri Sathya Sai university convocationSupreme Court Chief Justice NV Ramana speech at Sri Sathya Sai university convocation

CJI NV Ramana: రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

పుట్టపర్తిలోని (Puttaparthi) సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవ కార్యక్రమానికి (Sathya Sai university convocation)  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Supreme Court Chief Justice NV Ramana) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవరసం ఉందని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.
 

Andhra Pradesh Nov 22, 2021, 11:53 AM IST

supreme court denies bombay high court skin to skin interpretation in pocso actsupreme court denies bombay high court skin to skin interpretation in pocso act

పోక్సో చట్టం: స్కిన్ టు స్కిన్ తాకాలన్న వివరణపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘దురుద్దేశాన్ని పరిగణించాలి’

పోక్సో చట్టంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దుస్తుల మీద నుంచి తాకాడా? నేరుగా స్కిన్ టు స్కిన్ టచ్ అయిందా? అనే విషయం అనవసరమని పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడానికి నిందితుడి దురుద్దేశాన్నే దృష్టిలో పెట్టుకోవాలని వివరించింది. స్కిన్ టు స్కిన్ తాకకుండా ఓ మైనర్ బాలిక దుస్తుల మీద నుంచే వక్షస్థలాన్ని తాకాడని ఓ కేసులో నిందితుడిని నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది.
 

NATIONAL Nov 18, 2021, 3:00 PM IST

supreme court got angry on tv debates in delhi pollution hearingsupreme court got angry on tv debates in delhi pollution hearing

ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూర్చుని రైతులను నిందిస్తారు.. ఢిల్లీ కాలుష్యం విచారణలో సుప్రీం సీరియస్

ఢిల్లీ కాలుష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టు వేడిగా వాదనలు జరిగాయి. ముఖ్యంగా టీవీ డిబేట్లపై న్యాయవాదులు, న్యాయమూర్తులు మండిపడ్డారు. ఢిల్లీ కాలుష్యం కంటే టీవీ డిబేట్లు ఎక్కువ కాలుష్యం చేస్తున్నామని సీజే ఎన్వీ రమణ అన్నారు. కాగా, కొందరు ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో సుఖంగా జీవిస్తూ రైతులను నిందిస్తుంటారని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. తాను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్టు టీవీ డిబేట్లలో తనను నిందించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా పేర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

NATIONAL Nov 17, 2021, 2:45 PM IST

Delhi Air Pollution : Kejriwal Government plans to impose complete lockdown, shares proposal to supreme courtDelhi Air Pollution : Kejriwal Government plans to impose complete lockdown, shares proposal to supreme court
Video Icon

అవసరమైతే సంపూర్ణ లాక్ డౌన్ ... హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అవసరమైతే సంపూర్ణ లాక్ డౌన్ ... హైకోర్టు కీలక వ్యాఖ్యలు
 

NATIONAL Nov 15, 2021, 5:00 PM IST

Delhi Pollution Ready to impose complete lockdown to control air pollution Delhi govt tells Supreme courtDelhi Pollution Ready to impose complete lockdown to control air pollution Delhi govt tells Supreme court

Delhi Air Pollution: పూర్తి లాక్‌డౌన్‌కు సిద్దం.. సుప్రీం కోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air Pollution) కట్టడికి పూర్తి లాక్‌డౌన్ (complete lockdown) విధించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా Delhi govt సోమవారం సుప్రీం కోర్టుకు (Supreme court) తెలిపింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (National Capital Region) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోరుగు ప్రాంతాలకు ఇలాంటి ఆంక్షలు అవసరమని పేర్కొంది. 
 

NATIONAL Nov 15, 2021, 1:29 PM IST

Delhi Schools Closed from Monday Govt Offices to WFH due to air pollutionDelhi Schools Closed from Monday Govt Offices to WFH due to air pollution

ఢిల్లీలో ప్రమాద స్థాయిని దాటిన కాలుష్యం: సుప్రీం మొట్టికాయలు, కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం

కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం పాటు విద్యా సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించింది. అలాగే రేపటి నుంచి నగరంలో నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించింది.

NATIONAL Nov 13, 2021, 6:39 PM IST

impose two days lockdown supreme court suggest for tackling delhi air pollutionimpose two days lockdown supreme court suggest for tackling delhi air pollution

రెండు రోజులు లాక్‌డౌన్ విధించండి..! ఇంట్లోనూ మాస్క్ ధరించే దుస్థితి.. సుప్రీంకోర్టు మండిపాటు

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఇంట్లోనూ మాస్కులు పెట్టుకునే పరిస్థితికి చేరుకున్నామని స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం కల్లా కాలుష్య నియంత్రణకు ఎమర్జెన్సీ ప్లాన్‌తో రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండు రోజులు లాక్‌డౌన్ విధిస్తారా.. ? అనే ఆలోచననూ ముందుంచారు.

NATIONAL Nov 13, 2021, 12:48 PM IST

centre to give 11 women officers permanent commission status after supreme court warningcentre to give 11 women officers permanent commission status after supreme court warning

ఆర్మీకి సుప్రీంకోర్టు వార్నింగ్.. మరో 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌కు ఆర్మీ అంగీకారం

సుప్రీంకోర్టులో మహిళలకు మరో విజయం దక్కింది. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలని సుప్రీంకోర్టు ఇది వరకే ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లు విచారిస్తూ తమ ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పది రోజుల్లోనే 11 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ స్టేటస్ కల్పిస్తామని కేంద్రం తెలిపింది.
 

NATIONAL Nov 12, 2021, 4:04 PM IST

CBI issued the blue notice to punch prabhakarCBI issued the blue notice to punch prabhakar

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు... పంచ్ ప్రభాకర్ పై బ్లూ నోటీసు జారీ..

punch prabhakarతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు విదేశాల్లోనే ఉంటున్నందున  వారందరిని అరెస్టు  చేసేందుకు సంబంధిత న్యాయస్థానాల నుంచి  వారెంట్ తీసుకుంది. అందుకు దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా  53 మొబైల్ నెంబర్ లోకల్ డీటెయిల్స్ రికార్డును  (సిడిఆర్) సేకరించినట్లు సిబిఐ తెలిపింది.  

Andhra Pradesh Nov 12, 2021, 9:19 AM IST

Pakistan Supreme Court questions PM Imran Khan over 2014 army school terror attackPakistan Supreme Court questions PM Imran Khan over 2014 army school terror attack

నేరస్తులతో చర్చలు జరుపుతారా?.. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం..

2014లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులు దాడి (terror attack) చేయడంతో 147 మంది మరణించారు. వారిలో 132 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై (Imran Khan) ఆ దేశ సుప్రీం కోర్టు (Pakistan Supreme Court) ముందు విచారణకు హాజరయ్యారు.
 

INTERNATIONAL Nov 11, 2021, 9:51 AM IST