Supreme Court  

(Search results - 280)
 • Sourav Ganguly

  Cricket15, Oct 2019, 3:35 PM IST

  బీసీసీఐ సారథిగా సౌరవ్ గంగూలీ: మునుపటి దూకుడు కొనసాగేనా..?

  బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనం కానుంది. ఈ క్రమంలో బోర్డులో భారీగా ప్రక్షాళన ఉంటుందని.. యువకులకు, ప్రతిభావంతులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

 • mahanandi
  Video Icon

  Districts7, Oct 2019, 5:57 PM IST

  మహానందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి పర్యటన (వీడియో)

  కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్టోగి సందర్శించారు. 

 • Opinion7, Oct 2019, 5:40 PM IST

  ఆర్టీసిలో ఉద్వాసనలు: బొక్క బోర్లా పడిన జయ, కేసీఆర్ ధీమా?

  గతంలో తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం లాగే ఆర్టీసి కార్మికులకు ఉద్వాసన పలికింది. సుప్రీంకోర్టులో జయలలిత ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎన్నికల్లో కూడా అన్నాడియంకె మట్టికరిచింది.

 • NATIONAL7, Oct 2019, 12:24 PM IST

  ‘ఆరే’ కాలనీలో చెట్ల నరికివేత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  కార్ షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆరే కాలనీలోని సుమారు 2,200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చెట్ల నరికివేతను నిలిపేయాలంటూ బోంబే హైకోర్టు ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 

 • NATIONAL1, Oct 2019, 4:35 PM IST

  కాశ్మీర్‌ విభజనలో జోక్యం చేసుకోలేం: తేల్చిచెప్పిన సుప్రీం

  జమ్మూకాశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది. 

 • NATIONAL1, Oct 2019, 1:56 PM IST

  సుప్రీంలో మహా సీఎం ఫడ్నవీస్‌కు చుక్కెదురు

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‌కు సుప్రీంకోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ .జస్టిస్  రంజన్ గొగోయ్, దీపక్ గుప్తా, జస్టిస్  అనురాధ బోస్ లతో కూడిన ధర్మాసనం ప్రజాప్రతినిథ్యం చట్టంలోని  125 సెక్షన్ కింద మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

 • Telangana30, Sep 2019, 4:12 PM IST

  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

  తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

 • karnataka-seats

  NATIONAL26, Sep 2019, 5:10 PM IST

  కేసు పెండింగ్ ఎఫెక్ట్: కర్ణాటక ఉప ఎన్నికలకు బ్రేక్

  కర్ణాటక రాష్ట్రంలో  ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు గురువారం నాడు తెలిపింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో  పాటు  కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 • Ayodhya land dispute, Ranjan Gogoi said that only ten and a half days are left

  NATIONAL26, Sep 2019, 1:49 PM IST

  అయోధ్య కేసు:' అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి కావాల్సిందే'

  అయోధ్య కేసులో ఇరుపక్షాల వాదనలను ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.అయోధ్య భూ వివాదం కేసు విషయమై గురువారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్  ఈ మేరకు ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించారు.

 • dileep

  ENTERTAINMENT18, Sep 2019, 10:56 AM IST

  లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!

  ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసిన లైంగికంగా వేధించినందుకు నటుడు దిలీప్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.
   

 • NATIONAL16, Sep 2019, 2:50 PM IST

  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడులో జరిగే కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాలని భావించారు. ఆయన వస్తారని అందరూ అనుకున్నారు. అయితే... ఆయన రాలేదు.  ఆయన ఆచూకీ కోసం ఎండీఎంకే అధినేత వైగో ప్రయత్నించగా లభించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 
   

 • NATIONAL11, Sep 2019, 3:09 PM IST

  హిందూ యువతితో పెళ్లి కోసం మతం మారిన ముస్లిం యువకుడు.. సుప్రీం మద్దతు

  ఛత్తీస్‌గఢ్‌లో తన కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తండ్రి సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా బెంచ్ తాజా వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్‌గఢ్ కేసులో ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె మతంలోకి మారాడు. ఈ ఇద్దరూ కలిసి జీవించవచ్చని హైకోర్టు తీర్పుచెప్పింది.

 • NATIONAL8, Sep 2019, 9:32 AM IST

  ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత

  ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఆదివారం నాడు కన్నుమూశారు.ఆయన వయస్సు 96 ఏళ్లు.

 • chidambaram

  NATIONAL5, Sep 2019, 12:45 PM IST

  ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి షాక్, బెయిల్‌కు సుప్రీం నో

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం నిరాకరించింది. అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. 

 • NATIONAL2, Sep 2019, 5:52 PM IST

  ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది.