Search results - 30 Results
 • Pay daily or well turn off fuel supply: Oil companies to Air India

  business20, Sep 2018, 11:54 AM IST

  డబ్బు చెల్లిస్తేనే ఆయిల్: ‘మహరాజా’కు ఆయిల్ సంస్థల ఆల్టిమేటం!!

  రుణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియా సంస్థను ఒక సమస్య వెంబడి మరొక సమస్య వెంటాడుతున్నది. రూ.50 వేల కోట్ల రుణాలతో అల్లాడుతోంది. మొత్తం సంస్థను వేలం వేయడానికి జరిగిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఒక్కొక్కటి విక్రయించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో రోజువారీగా పెట్రోల్ బిల్లులు చెల్లిస్తే పెట్రోల్ సరఫరా చేస్తామని పెట్రోలియం సంస్థలు ఆల్టిమేటం జారీ చేసింది.

 • bhima koregaon case: Maharashtra additional director briefs over case

  NATIONAL31, Aug 2018, 6:41 PM IST

  మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

  భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగానే ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషన్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ ప్రకటించారు.
   

 • No ATMs to be refilled with cash after 9 pm from 8 February 2019

  business20, Aug 2018, 8:17 AM IST

  రాత్రి 9 దాటితే ఏటీఎంల్లో ఇక నో ‘క్యాష్’

  భద్రతా కారణాల రీత్యా బ్యాంకుల ఏటీఎంల్లో నగదు నింపే అంశంపై కేంద్ర హోంశాఖ ఆంక్షలు విధించింది. రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఏటీఎంల్లో నగదు లభించదు. అయితే వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నది.

 • Wearing a Tie Could Mess With The Blood Supply to Your Brain

  Health16, Aug 2018, 3:09 PM IST

  టై కట్టుకుంటే అన్ని సమస్యలు వస్తాయా..?

  చొక్కా పై గుండీ పెట్టుకుని, టై కాస్త బిగుతుగా కట్టుకున్నవాళ్లలో మెదడుకి చేరే రక్తప్రసారం పదిశాతం వరకూ తగ్గిపోయిందట. 

 • Nagpur: Maharashtra assembly adjourned due to no power supply

  NATIONAL6, Jul 2018, 2:54 PM IST

  అసెంబ్లీ వాయిదా : ప్రతిపక్షాల గందోరగోళం కాదు... కరెంట్ లేక

  నాగపూర్‌లో జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. భారీ వర్షాల కారణంగా శాసనసభ ప్రాంగణంలో నీరు నిలిచిపోయింది.. కరెంట్ సరఫరా స్తంభించడంతో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 • Harish gives congress party a new name

  8, Sep 2017, 3:36 PM IST

  కాంగ్రెస్ పార్టీకి కొత్త పేరు పెట్టిన హరీష్

  • రైతులను అడగాలి తెలంగాణలో పాలన ఎలా ఉందో
  • కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డంపడే తీరు సరికాదు
 • kelvin innocent says his advocate

  24, Jul 2017, 8:04 PM IST

  కెల్విన్‌ అమాయకుడు, డ్రగ్స్ అంటే తెలియదు

  • కెల్విన్ అమాయకుడు
  • అతడికి డ్రగ్స్ అంటే ఏమిటో తెలియదు
  • ఆధారాలుంటే కోర్టుకు తెలపండి
  • అభాండాలు వేయడం సరికాదు
 • Hyderabad police arrested another Drug supply gang

  8, Jul 2017, 6:50 PM IST

  నిన్న స్కూళ్లు.. నేడు స్టార్ హోటళ్లు.. డ్రగ్స్ దందాకు ఎదురే లేదా?

  డ్రగ్ మాఫియా ముఠాలు హైదరాబాద్ లో స్వైర విహారం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న పాఠశాలల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక రాకెట్ గుట్టును చేధించి పలువురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు తాజాగా మరో రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. స్టార్ హోటళ్లను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేశారు. టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు రావడంతో అలర్ట్ అయిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను ఐటిసి కాకతీయ  హోటల్ వద్ద అరెస్టు చేశారు.

 • Cv anand warns to Ration shop dealers on their strike

  30, Jun 2017, 6:52 PM IST

  రేషన్ డీలర్లకు సర్కారు హెచ్చరిక

  తెలంగాణ రేషన్ డీలర్ల ఆందోళనపై సర్కారు కన్నెర్రజేసింది. తొందరపడి సమ్మె చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇండికేషన్ ఇచ్చింది. కమిషన్ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సమ్మె ఆలోచన విరమించుకోవాలని సూచించింది.

 • ap to cut power supply to Telangana for nonpayment of dues

  6, Jun 2017, 9:42 AM IST

  తెలంగాణాకు ఆంధ్రా విద్యత్ సరఫరా బంద్ , లేఖ

  తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న  బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు ఎపి  తెలంగాణకు ఒక లేఖ రాసింది.

 • Telangana police have evidence for the supply of scotch to vizag mahanadu

  19, May 2017, 7:04 PM IST

  టీడీపీ మహానాడుకు విదేశీ మద్యం.. టీఎస్ పోలీసులు చేతిలో ఆధారాలు !

  ఎవరో బ్రీఫారో తెలియదు కానీ, తెలుగు తమ్ముళ్లు మరోసారి తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినట్లే అనిపిస్తోంది.

 • Telangana has no money to supply blankets to poor students

  5, Dec 2016, 11:40 AM IST

  కొద్ది సేపు అంతా సిగ్గుపడండి

  భేషజాలొదిలేసి, కొద్ది సేపు నాగరికులంతా సిగ్గుపడాల్సిన సమయం. పేద విద్యార్థులకు దుప్పట్లు కొనేందుకు ఏలిన వారి దగ్గిర నిధుల్లేవు

 • AP to supply cows on subsidy

  28, Nov 2016, 10:37 AM IST

  ఆంధ్రలో అవు కథ మొదలవుతున్నది

  పేడ,గోమూత్రాన్ని ఎరువుగా వాడేందుకు ఆంధ్రలో అవులను సబ్సిడితో అందించాలనుకుంటున్నారు

 • civil supply employees suspended

  18, Nov 2016, 2:51 PM IST

  పౌర సరఫరా శాఖ ఉద్యోగులపై వేటు

  • ఇద్దరు జిల్లా అధికారుల సస్పెన్సన్
 • naidus hasty decision

  14, Nov 2016, 11:33 AM IST

  చంద్రబాబు తొందరపడ్డారా...

  అల్పజీవుల అసంతృప్తి కొంతయినా తెలుగుదేశానికి ట్రాన్స్ ఫర్ అవుతుందేమోనన్న బెంగ తమ్ముళ్లలో పుట్టింది