Superstar

(Search results - 60)
• undefined

business15, Sep 2020, 2:54 PM

సింగల్ బెడ్ రూం లాంటి షారుఖ్ ఖాన్ లగ్జరీ వ్యాన్ చూసారా..

బాలీవుడ్ హీరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్  స్వాన్కీ కొత్త వానిటీ వ్యాన్ను 2015లో కొనుగోలు చేశారు. దీనిని 4 కోట్ల రూపాయల ఖర్చు చేసి కస్టమైజ్ చేయించారు. అంతకాడు షారూఖ్ ఖాన్ కార్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

• undefined
Video Icon

Entertainment10, Sep 2020, 3:21 PM

డిప్రెషన్ బారిన పడ్డ సూపర్ స్టార్స్ వీళ్లే..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పెద్ద దుమారమే రేపింది.

Highest Paid Tollywood SuperStars, See Who Is Topping The Chart

Video Icon

Entertainment5, Sep 2020, 10:53 AM

ఈ స్టార్స్ రెమ్యునరేషన్ తెలిస్తే.. చుక్కలు కనిపిస్తాయి..

సినిమా మొత్తాన్ని తన భుజాలపై అవలీలగా లాగి పారేసేవాడు హీరో.

• undefined
Video Icon

Entertainment10, Aug 2020, 12:17 PM

జూనియర్ ఎన్టీఆర్, శృతి హాసన్ లకు మహేష్ బాబు ఛాలెంజ్

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతమైన కార్యక్రమం ప్రిన్స్ మహేష్ బాబుటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు...

• undefined

Entertainment7, Aug 2020, 11:16 AM

వైరల్‌ పిక్‌: షర్ట్‌ లేకుండా స్టిల్‌ ఇచ్చిన రౌడీ హీరో

విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇప్పటికే 20 లక్షలకు పైగా లైక్స్‌తో పాటు 19 వేల కామెంట్స్ వచ్చాయి. పూరి సినిమా కోసం లాంగ్‌ హెయిర్ పెంచిన విజయ్‌ దేవరకొండ కొద్ది రోజులగా జుట్టు ముడి వేసుకొని కనిపిస్తున్నాడు, ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా విజయ్‌ అలాగే కనిపించాడు.

• Superstar Mahesh Babu playing tongue twister game with daughter sithara papa
Video Icon

Entertainment23, Jun 2020, 11:51 AM

మహేష్, సితారల టంగ్ ట్విస్టర్స్.. ఉడ్ చక్.. ఉడ్ చక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చెప్పనక్కరలేదు.

sitara

Video Icon

Entertainment News21, Jun 2020, 6:05 PM

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ కు సితారా ప్రత్యేక శుభాకాంక్షలు

సూపర్  స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఫాథర్స్ డే సందర్భం గ విషెస్ చెపుతూ ఇది న హృదయం నుండి వచ్చే స్పెషల్ విషెస్ నాన్న అంటూ చాల ముద్దుగా చెప్పింది

• undefined

Entertainment18, Jun 2020, 5:42 PM

సూపర్‌ స్టార్‌ ఇంటికి బాంబు బెదిరింపు

రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు రావటంతో చెన్నై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అణువనువూ గాలించారు. అయితే ఎలాంటి బాంబు దొరక్కపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

• undefined

Entertainment17, Jun 2020, 3:12 PM

కరోనా కష్టాలు... భార్యా పిల్లలకు దూరంగా సూపర్‌ స్టార్‌

ప్రస్తుతం  సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ముంబైలో ఉంటుండగా ఆయన భార్య పిల్లలు మాత్రం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. లాక్‌ డౌన్‌కు ముందు సంజయ్ దత్‌ భార్య మాన్యతతో పాటు ఇద్దరు పిల్లలు దుబాయ్‌ వెళ్లిపోయారు. ఈ లోగా ప్రపంచ దేశాలన్ని లాక్‌ డౌన్ ప్రకటించటంతో అక్కడే చిక్కుకుపోయారు.

Dhoni has not played for India since the ICC World Cup 2019 semi-final in July last year. He was set to lead CSK in the IPL.

Cricket14, Jun 2020, 7:01 AM

క్రికెట్లో ధోని అతి పెద్ద సూపర్ స్టార్.....

మహేంద్రసింగ్‌ ధోని వరల్డ్‌ క్రికెట్‌ అతిపెద్ద సూపర్‌ స్టార్‌ అని వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్నాడు. ఆన్ ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎం.ఎస్‌ ధోనితో మాట్లాడటం అత్యంత సులభమని కరీబియన్‌ క్రికెటర్‌ తెలిపాడు.

• undefined

Entertainment13, Jun 2020, 11:53 AM

ఆ స్టార్‌ డైరెక్టర్ నన్ను మోసం‌ చేశాడు.. నయనతార ఆవేదన

సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న ఈ బ్యూటీ తన కెరీర్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్‌ గురించి స్పందించింది.

• undefined

Entertainment11, Jun 2020, 11:06 AM

లాక్‌ డౌన్‌లో కేజీఎఫ్ క్రేజ్‌.. సీక్వెల్‌కు భారీ డిమాండ్

లాక్ డౌన్‌ కాలంలో కేజీఎఫ్ మరోసారి సత్తా చాటింది. లాక్‌ డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు కేజీఎఫ్ సినిమాను చూసేందుకు ఎగబడ్డారట. ఓ సమయంలో ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అయ్యింది. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 సీక్వెల్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

Superstar Mahesh babu shared his words for

Classof2020India

Video Icon

Entertainment5, Jun 2020, 5:07 PM

మీకు హామీ ఇస్తున్నాను.. గుంపులో కలవను.. మహేష్ బాబు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను పాటించడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడిన 2020 భారతదేశపు తరగతిని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందించారు.

Mahesh Babu

Entertainment1, Jun 2020, 11:25 AM

రాజమౌళి, పూరిల సినిమాలపై మహేష్ మనసులో మాట!

తన తండ్రి, సూపర్ కృష్ణ పుట్టిన రోజు నిన్నటి రోజు కరోనా ప్రభావంతో అత్యంత  నిరాడంబరంగా జరుగింది. అయితే తన అభిమానులను మాత్రం అలరించటంలో ఆనందపరచటంలో మహేష్ వెనకడుగు వేయలేదు. 'గీత గోవిందం' సినిమాతో సూపర్ హిట్ ను సాధించిన పీ పరశురామ్ దర్శకత్వంలో మహేష్  బాబు 27వ సినిమా ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్  విడుదల చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. అలాగే అదే సమయంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్  బాబు తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో లైవ్ చిట్ చాట్ చేసారు. ఫ్యాన్స్  అడుగుతున్న పలు చిలిపి ప్రశ్నలకు మహేష్ తనదైన స్టయిల్ లో సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా అనేక విషయాలు ప్రస్తావించారు. రాజమౌళితో సినిమా, జేమ్స్ బాండ్ సినిమా గురించి, తన ఇష్టమైన హీరోలు, అ గౌతమ్‌కి నటనపై ఆసక్తి వంటి అనేక విషయాలు చెప్పారు..అవేమిటో మనమూ చూద్దాం.

superstar Mahesh Babu Playing blinkandyoulose game with wife Namrata

Video Icon

Entertainment22, May 2020, 10:51 AM

మహేష్, నమ్రతల.. కళ్లూ కళ్లూ ప్లస్సు.. ఆట... చూడండి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతతో కలిసి కనురెప్పవాలితే.. ఆట ఆడాడు. నమ్రత స్వయంగా ట్వట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. మహేష్, నమ్రత ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు.