Super Star Rajini  

(Search results - 44)
 • undefined

  Entertainment10, Aug 2020, 11:08 AM

  రజనీకాంత్‌ను దాటేసిన ప్రభాస్‌.. ఇండియాలోనే టాప్‌!

  బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తరువాత రూపొందిన సినిమాలన్నీ భానీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతుండటంతో ప్రభాస్ పారితోషికం కూడా అదే స్థాయిలో పెరిగింది. తాజాగా ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా ఎదిగాడన్న ప్రచారం జరుగుతోంది.

 • undefined

  Entertainment16, Jul 2020, 1:28 PM

  సూపర్‌ స్టార్ రజనీ ఇంట్లోని సౌకర్యాలు చూశారా..? అవాక్కవాల్సిందే!

  ఓ సామాన్య బస్‌ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు రజనీకాంత్‌. స్టైల్‌కు పర్యామపదంగా మారిన రజనీ ఇళ్లు ఎలా ఉంటుంది? ఎంత స్టైల్‌గా ఉంటుంది తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తుంటారు. మీరు కూడా రజనీ ఇంటి ఇంటీరియర్‌పై ఓ లుక్కేయండి.!

 • undefined

  Entertainment18, Jun 2020, 5:42 PM

  సూపర్‌ స్టార్‌ ఇంటికి బాంబు బెదిరింపు

  రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు రావటంతో చెన్నై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అణువనువూ గాలించారు. అయితే ఎలాంటి బాంబు దొరక్కపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

 • Rajini Pawan

  News23, Mar 2020, 10:07 AM

  కరోనా వైరస్: ఫేక్ న్యూస్ తో పరువు పోగొట్టుకున్న ఇద్దరు సౌత్ సూపర్ స్టార్స్

  ఫేక్ న్యూస్ కి సెలెబ్రిటీలు సైతం బలయ్యారు. ఇలా కరోనా వైరస్ 12 గంటలు మాత్రమే బ్రతికుంటుందనే ఫేక్ న్యూస్ ను ఇద్దరు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు నమ్మడం నిజంగా ఆశ్చర్యకరం. చెక్ చేయకుండా వారి వారి ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేయడం హాస్యాస్పదం. 

 • Rajini

  News23, Mar 2020, 8:46 AM

  రజినీకాంత్ చేసిన తప్పేంటి.. ఆ పోస్టును ట్విట్టర్ ఎందుకు డిలీట్ చేసింది?

  రజినీకాంత్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నారు. అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ చేసిన ఒక ట్వీట్ సడన్ గా మాయమయ్యింది. 

 • undefined

  News21, Mar 2020, 10:46 AM

  రజినీకాంత్ 170: సిద్దమవుతున్న కాంచన డైరెక్టర్

  వయసు పెరుగుతున్న కొద్దీ సుపర్ స్టార్ రజినీకాంత్ ఎనర్జి కూడా అదే స్పీడ్ లో వెళుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రజినీకాంత్ ఏడు పదుల వయసు దాటినప్పటికి ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. 

 • Reports suggested that the price of the mobile is more than Rs 75,000.

  News14, Mar 2020, 2:20 PM

  KGF 2 సినిమాకు సూపర్ స్టార్ ముప్పు.. ఇలాగైతే కష్టమే?

  KGF సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర యూనిట్ నిన్న క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 23న రిలీజ్ కానున్నట్లు అఫీషియాల్ గా మోషన్ పోస్టర్ తో చెప్పేశారు. ఇకపోతే అదే తేదికి రజినీకాంత్ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 • rajinikanth

  News29, Jan 2020, 9:07 AM

  తీవ్ర గాయాలు తగలడంపై రజనీ ఖండన,నిజం ఇదీ

  తనకి తీవ్ర గాయా లయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఖండించారు.  డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమం చిత్రీకరణలో పాల్గొన డానికి రజనీ మైసూర్‌ వెళ్లారు. 

 • rajnikanth

  Entertainment27, Jan 2020, 3:28 PM

  విమానంలో సాంకేతిక లోపం: 2 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే రజనీ

  సాంకేతిక లోపం కారణంగా విమానాలు గంటల తరబడి టేకాఫ్ తీసుకోకుండా రన్‌వే పైనే ఉండిపోయిన ఘటనల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 • undefined

  News21, Jan 2020, 11:18 AM

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • Thuglug Rajinikanth

  News18, Jan 2020, 9:10 PM

  రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీస్ కేసు నమోదు!

  రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • Rajinikanth

  News16, Jan 2020, 8:18 PM

  సూపర్ స్టార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే.. కానీ?

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు.

 • Nivetha

  News8, Jan 2020, 3:36 PM

  ఎన్టీఆర్ మూవీకి ఒప్పుకుంది అందుకే.. 'దర్బార్'లో హైలైట్ అదే: నివేత

  సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 

 • Darbar

  News7, Jan 2020, 3:26 PM

  సూపర్ స్టార్ ఎఫెక్ట్.. సినిమా కోసం సెలవులిచ్చేశారు!

  టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అక్కడ స్టార్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక రేంజ్ ని బట్టి హీరోలకు అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజయితే ఆ కిక్కే వేరు.

 • Rajinikanth

  News31, Dec 2019, 11:00 AM

  'దర్బార్' రిలీజ్ ఆపాలంటూ పిటిషన్!

  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన 'దర్బార్' సినిమాను పొంగల్ కానుకగా జనవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.