Super Star  

(Search results - 126)
 • Mahesh babu

  News20, Feb 2020, 2:38 PM IST

  విజయ నిర్మల గురించి మహేష్ ఎమోషనల్ కామెంట్స్.. అలా అనుకున్నాడట!

  ప్రముఖ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల జయంతి సందర్భంగా నానక్ రాంగూడలో ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

 • మహేష్ కూడా దాదాపు అదే ఆదాయాన్ని అందుకుంటున్నప్పటికీ 54వ స్థానంలో నిలిచాడు.

  News18, Feb 2020, 8:10 AM IST

  మెగా ప్రొడ్యూసర్ తో మహేష్ మూవీ?

  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త యాంగిల్ లో కనిపించి సక్సెస్ అందుకున్న ప్రిన్స్ నెక్స్ట్ ఇంకాస్త పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

  News8, Feb 2020, 1:58 PM IST

  మహేష్ నెక్స్ట్ 4 ప్రాజెక్ట్స్.. క్యూలో టాప్ డైరెక్టర్స్!

  2020ని సాలిడ్ గా స్టార్ట్ చేసిన మహేష్ ఫైనల్ గా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేయడంతో బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు.

 • rajinikanth

  News29, Jan 2020, 9:07 AM IST

  తీవ్ర గాయాలు తగలడంపై రజనీ ఖండన,నిజం ఇదీ

  తనకి తీవ్ర గాయా లయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఖండించారు.  డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమం చిత్రీకరణలో పాల్గొన డానికి రజనీ మైసూర్‌ వెళ్లారు. 

 • undefined

  News28, Jan 2020, 8:56 PM IST

  బ్రేకింగ్: షూటింగ్ లో రజినీకాంత్ కి తీవ్ర గాయాలు

  రజినీకాంత్ డాక్యుమెంటరీ షూటింగ్ లో ఊహించని ప్రమాదానికి గురయ్యారు. రీసెంట్ గా మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ కోసం కర్ణాటక వెళ్లిన రజినీకాంత్ అక్కడ షూటింగ్ లో భాగంగా ఒక స్పాట్ లో అదుపు తప్పి కిందపడినట్లు తెలుస్తోంది.

 • rajnikanth

  Entertainment27, Jan 2020, 3:28 PM IST

  విమానంలో సాంకేతిక లోపం: 2 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే రజనీ

  సాంకేతిక లోపం కారణంగా విమానాలు గంటల తరబడి టేకాఫ్ తీసుకోకుండా రన్‌వే పైనే ఉండిపోయిన ఘటనల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 • Netrikann

  News23, Jan 2020, 3:18 PM IST

  సూపర్ స్టార్ పాత సినిమాతో ధనుష్ ప్రయోగం!

  టాలెంటెడ్ హీరో ధనుష్ కథలను ఎంచుకోవడంతోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు ప్రతి విషయాన్నీ హైలెట్ చేసే విధంగా ధనుష్ కొత్తగా అడుగులు వేస్తుంటాడు. 

 • undefined

  News21, Jan 2020, 11:18 AM IST

  మరో రికార్డ్ బ్రేక్ చేసిన తలైవా.. దర్బార్ డబుల్ సెంచరీ!

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన బలమేంటో నిరూపించాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాభాలు తెప్పించగలడని నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో దర్బార్ సినిమాతో తైలవా సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

 • Thuglug Rajinikanth

  News18, Jan 2020, 9:10 PM IST

  రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీస్ కేసు నమోదు!

  రజినీకాంత్‌ పై తమిళనాడులో పోలీస్ కేసు నమోదైంది. సంఘ సంస్కర్త పెరియార్‌పై తప్పుడు ప్రచారం చేశారనే కారణం చేత రజినీకాంత్ చెన్నై పోలీసులు కేసు నమోదు చేయడం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడిగా ఉంటున్న మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • mahesh babu

  Entertainment18, Jan 2020, 8:45 PM IST

  మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్.. సరిలేరు నీకెవ్వరు

  టాలీవుడ్ స్మార్ట్ హీరో అంటే ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తాడు. 

 • Rajinikanth

  News16, Jan 2020, 8:18 PM IST

  సూపర్ స్టార్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే.. కానీ?

  రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు.

 • mahesh babu

  News16, Jan 2020, 5:28 PM IST

  మహేష్ న్యూ ప్లాన్.. సమ్మర్ వరకు నో షూటింగ్

  మహేష్ బాబు మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ఇప్పటికే టాక్ వైరల్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేస్తోంది. 

 • darbar

  News11, Jan 2020, 8:13 PM IST

  దర్బార్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. తలైవా ఇంకా ఎంత రాబట్టాలంటే?

  సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. 

 • SARILERU REVIEW
  Video Icon

  Entertainment11, Jan 2020, 1:53 PM IST

  సినిమా కాదిది.. సీరియల్ లా ఉంది..!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. 

 • SARILERU NIKEVVARU

  News11, Jan 2020, 5:19 AM IST

  'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

  'సరిలేరు నికేవ్వరు' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.