Super Novas
(Search results - 4)CricketNov 9, 2020, 10:57 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో కొత్త ఛాంపియన్... సూపర్ నోవాస్‌కి షాక్ ఇచ్చి టైటిల్ గెలిచిన స్మృతి జట్టు...
Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2020లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ నోవాస్‌కు లో స్కోరింగ్‌ల ఊహించని షాక్ ఇచ్చింది ట్రైయల్ బ్లేజర్స్. 119 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సూపర్ నోవాస్... వరుస వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
CricketNov 9, 2020, 9:07 PM IST
Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్: స్మృతి మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్... సూపర్ నోవాస్ ముందు ఈజీ టార్గెట్...
వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్, ట్రైయల్ బ్లేజర్స్‌కి బ్యాటింగ్ అప్పగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రైయల్ బ్లేజర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
CricketNov 7, 2020, 11:06 PM IST
వుమెన్ టీ20 ఛాలెంజ్: ఆఖరి బంతికి సూపర్ నోవాస్ విక్టరీ... ఫైనల్ చేరిన స్మృతి, హర్మన్‌ప్రీత్ జట్లు...
వుమెన్ టీ20 ఛాలెంజ్‌లో ఐపీఎల్ తరహా ఉత్కంఠభరిత మ్యాచ్ సాగింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న సూపర్ నోవాస్, స్మృతి మంధాన జట్టు ట్రైయల్‌బ్లేజర్స్‌తో కలిసి ఫైనల్ చేరింది.
CricketNov 7, 2020, 9:14 PM IST
కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూపర్ నోవాస్... స్మృతి జట్టు ముందు భారీ టార్గెట్...
ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్... భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది సూపర్ నోవాస్. ఓపెనర్లు ప్రియా పూనియా, చమేరీ ఆటపట్టు దూకుడుగా ఆడి మొదటి వికెట్‌కి 89 పరుగులు జోడించారు.